HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content Daily Test

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content Daily Test 

Total Questions:: 25



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Telugu Content Quiz 91-115

తెలుగు కంటెంట్ Quiz – Questions 91 to 115

91) "ఆంధ్రావళి మోదముంబొరయునట్లుగ" వ్యాసభారతమును ఆంధ్రీకరించిన తెలుగు కవి?

సరైన సమాధానం: A) తిక్కన

92) "మాలఘటిక కేతన" రచనలను గుర్తించండి? 1) దశకుమార చరిత్ర 2) ఆంధ్రభాషా భూషణం 3) విజ్ఞానేశ్వరీయం 4) మార్కండేయ పురాణం

సరైన సమాధానం: A) 1, 2, 3

93) "ప్రథమాంధ్ర మహా పురాణం"ను గుర్తించండి?

సరైన సమాధానం: B) బసవ పురాణం

94) ఆలీవర్ గోల్డ్‌స్మిత్ రాసిన "The Vicar of Wakefield" ఆధారంగా వీరేశలింగం గారు రాసిన నవల?

సరైన సమాధానం: B) రాజశేఖర చరిత్ర

95) "గురజాడ వాల్మీకి" అనే గ్రంథకర్తను గుర్తించండి?

సరైన సమాధానం: A) ఆరుద్ర

96) "గుర్రం జాషువా" గారు వీరితో కలిసి జంటకవిత్వం చెప్పారు?

సరైన సమాధానం: B) దివాకర్ల తిరుపతిశాస్త్రి

97) "వృషాధిప శతకం"లోని పద్యముల సంఖ్య?

సరైన సమాధానం: B) 108 పద్యములు

98) శతక రచన చేసిన తొలి కవయిత్రి?

సరైన సమాధానం: A) తాళ్ళపాక తిమ్మక్క

99) తొలి తెలుగు నీతి శతకం?

సరైన సమాధానం: C) సుమతీ శతకం

100) "నవల" అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు?

సరైన సమాధానం: D) సామినేని ముద్దు నరసింహం

101) "యదార్థ జీవితంలా వాస్తవిక చిత్రణం గల గద్య రూప కథా సాహిత్యం నవల" అన్నది?

సరైన సమాధానం: A) పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు

102) "ఓబయ్య" అనే నామాంతరం గల వేలూరి శివరామశాస్త్రి గారి నవల?

సరైన సమాధానం: D) అహోబలీయం

103) ప్రాచీన సాహిత్యం పట్ల, ప్రబంధ కవిత్వం పట్ల, అకాడమీల పట్ల, సెక్స్ సాహిత్యం పట్ల తీవ్ర వ్యతిరేకతతో వచ్చిన కవిత్వం?

సరైన సమాధానం: C) దిగంబర కవిత్వం

104) "దిగంబర కవితా లక్షణాలు"ను గుర్తించండి?

సరైన సమాధానం: B) 2, 3, 4

105) "నగ్నముని" అసలు పేరును గుర్తించండి?

సరైన సమాధానం: A) మానేపల్లి హృషికేశవరావు

106) "గుణాలంకార యుక్తాలైన శబ్దార్ధాలే కావ్యం" అన్న అలంకారికుడు?

సరైన సమాధానం: D) మమ్మటుడు

107) "తదదోషౌ శబ్దార్ధా సగుణావనలంకృతీ పునఃక్వాపి" అన్న అలంకారికుడు?

సరైన సమాధానం: D) మమ్మటుడు

108) "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న అలంకారికుడు?

సరైన సమాధానం: A) విశ్వనాథుడు

109) "రమణీయార్ధ ప్రతిపాదక శబ్ద: కావ్యమ్" అన్న అలంకారికుడు?

సరైన సమాధానం: B) జగన్నాథుడు

110) Who says "Poetry is Metrical Composition"?

సరైన సమాధానం: A) శామ్యూల్ జాన్సన్

111) "ఆలు, చెలియలు, చెల్లెలు, కోడలు, మఱఁదలు" ఈ పదాలను ఇలా పిలుస్తారు?

సరైన సమాధానం: C) ఆల్వాదులు

112) "బహువచనము పరంబగునపుడు డ, ల, ట, ర, ల యుత్వంటునకు లోపంబు" ఇలా వస్తుంది?

సరైన సమాధానం: D) బహుళము

113) "బహువచనము పరంబగునపుడు అసంయుక్తంబులయి యుదంతంబులయిన డ, ల, ట, ర లకు అలఘులకారంబు" ఇలా వస్తుంది?

సరైన సమాధానం: C) వైకల్పికం

114) "బహువచనశిష్టంబులయి యద్విరుక్తంబులయిన డకారలకారంబుల కలములకారంబు" ఇలా వస్తుంది?

సరైన సమాధానం: A) నిత్యం

115) "సమానపదంబునందు సంయోగంబు పరంబగునపుడు డెల్లచో ఖండబిందువునకుం బూర్గంబగు" ఈ సూత్రానికి తగిన ఉదాహరణను గుర్తించండి?

సరైన సమాధానం: D) గుండ్లు, గుండులు

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 39

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 39




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Educational Psychology - ICT Quiz

Educational Psychology – ICT Quiz

1) ICT సాధనము కానిది?

సరైన సమాధానం: C) Black board

2) ICT సాధనాల వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను గుర్తించండి?

సరైన సమాధానం: D) 1, 2, 3 సరైనవి

3) "CD" నిల్వ సామర్థ్యమును గుర్తించండి?

సరైన సమాధానం: D) 700 MB

4) "DVD" నిల్వ సామర్థ్యమును గుర్తించండి?

సరైన సమాధానం: D) 4.7 GB

5) ఈ Projector ద్వారా 3D వీడియోలు చూపించవచ్చు?

సరైన సమాధానం: D) LCD Projector

6) "Video Software" కు ఉదాహరణ ఏది?

సరైన సమాధానం: A) Sony Creative Software

7) "Movie Maker" ఏ రకమైన Software?

సరైన సమాధానం: A) Editing Software

8) "Zava" ఏ రకమైన Software?

సరైన సమాధానం: B) Web Application Software

9) "ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థ" అని దీనిని పిలుస్తారు?

సరైన సమాధానం: C) Internet

10) యదార్ధతకు ప్రతిరూపంగా వినియోగించే Software?

సరైన సమాధానం: C) Simulation Software

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 39

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 39


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her General Telugu Quiz 31-40

General Telugu Quiz – Questions 31 to 40

31) క్రీ. శ. 14వ శతాబ్దంలో అద్దంకిని రాజధానిగా చేసి పరిపాలించిన రాజు?

సరైన సమాధానం: A) ప్రోలయ వేమారెడ్డి

32) "ప్రత్యక్షదైవాలు" పాఠ్యభాగ మూలగ్రంథం?

సరైన సమాధానం: A) మహాభారతం అరణ్యపర్వం-5వ ఆశ్వాసం

33) "ఒక కాలంలో ఒక రాజవంశానికో, ఒక జాతికో సంబంధించిన గొప్ప రచన"ను ఇలా పిలుస్తారు?

సరైన సమాధానం: C) ఇతిహాసం

34) "చతుర్విధ పురుషార్థాలు"ను గుర్తించండి?

సరైన సమాధానం: A) ధర్మం - అర్థం - కామం - మోక్షం

35) అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకి "కౌశికుని కథ" చెప్పినది ఎవరు?

సరైన సమాధానం: D) మార్కండేయ మహర్షి

36) "కౌశికుని వృత్తాంతం" మహాభారతంలో ఈ పర్వమునందు కలదు?

సరైన సమాధానం: C) అరణ్యపర్వం

37) "ధర్మ వ్యాధుడు" ఏ నగరంలో నివసిస్తాడు?

సరైన సమాధానం: C) మిథిలానగరం

38) "భూనుత! యది నీకు దృష్టముగ నెఱిగింతున్" ఈ మాటలు అన్న పాత్రను గుర్తించండి?

సరైన సమాధానం: B) ప్రత్యక్షదైవాలు - కౌశికుడు

39) "బతుకుగంప" అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది?

సరైన సమాధానం: A) కథానిక

40) "మూలింటి చంద్రకళ" గారికి సంబంధించి సత్య ప్రవచనాలు గుర్తించండి?

1) నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేశారు.
2) ఈమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు.
3) భర్త రామకృష్ణ గారి సహకారంతో కథానికలు రాశారు.

సరైన సమాధానం: D) 1, 2, 3

AP TET DSC General English Quiz 39

 AP TET DSC General English Quiz 39


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her General English Quiz 61-70

General English Quiz – Questions 61 to 70

61) The young artist yearned to succeed in her next performance.
Choose the synonym of the underlined word.

Correct Answer: B) longed

62) The new teacher wanted the students to behave in accordance with their social ranking.
Choose the antonym of the word "accordance".

Correct Answer: D) contrast

63) The students ................. for the bus for an hour.

Correct Answer: B) have been waiting

64) Which of the following words has a prefix meaning "out"?

Correct Answer: C) eject

65) The school bus ................. on the way, so we were late to school.

Correct Answer: B) broke down

66) Ravi said the project failed because of poor planning. He really hit the nail on the head.
Identify the meaning of the idiom "hit the nail on the head".

Correct Answer: C) He said something exactly right.

67) Which pair of words is not in alphabetical order?

Correct Answer: C) planet - plastic

68) Select the sentence with the correct punctuation marks.

Correct Answer: B) "What is it, Master, is anything wrong?"
Note: A more natural punctuation would be: "What is it, Master? Is anything wrong?"

69) Start early and you can catch the train.
Choose the sentence that correctly converts the compound sentence into a complex sentence.

Correct Answer: D) If you start early, you can catch the train.

70) Identify the grammatically correct sentence.

Correct Answer: C) The two boys quarrelled with each other.

AP TET / DSC General English Study Material Quiz Grand Test

AP TET / DSC General English Study Material Quiz Grand Test


AP TET / DSC General English Study Material AP TET General English Quiz AP TET General English Important Bits AP DSC study Material AP DSC important questions with Answers AP DSC General English Quiz.

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

AP TET / DSC General English Study Material Day wise Practice bits



S NoDay Quiz Link
1Day 1 Quiz Click here 
2Day 2 QuizClick here 
3Day 3 QuizClick here 
4Day 4 QuizClick here 
5Day 5 QuizClick here 
6Day 6 QuizClick here 
7Day 7 QuizClick here 
8Day 8 QuizClick here 
9Day 9 QuizClick here 
10Day 10 QuizClick here 
11Day 11 QuizClick here 
12Day 12 QuizClick here 
13Day 13 QuizClick here 
14Day 14 QuizClick here 
15Day 15 QuizClick here 
16Day 16 QuizClick here 
17Day 17 QuizClick here 
18Day 18 QuizClick here
19Day 19 QuizClick here 
20Day 20 QuizClick here 
21Day 21 QuizClick here 
22Day 22 QuizClick here 
23Day 23 QuizClick here 
24Day 24 QuizClick here 
25Day 25 QuizClick here 
26Day 26 QuizClick here 
27Day 27 QuizClick here 
28Day 28 QuizClick here 
29Day 29 QuizClick here 
30Day 30 QuizClick here 
31Day 31 QuizClick here 
32Day 32 QuizClick here 
33 Day 33 Quiz Click here 
34 Day 34 Quiz Click here 
35 Day 35 Quiz Click here 
36 Day 36 Quiz Click here 
37 Day 37 Quiz Click here 
38 Day 38 Quiz Click here 



AP TET / DSC General English Study Material Weekly Wise Grand Test 


S NoWeekWeekly General
English 
Grand Test Link
11st WeekClick here
22nd WeekClick here 
33rd WeekClick here 
44th WeekClick here 
55th WeekClick here 
6 6th Week Click here 



AP TET / DSC General Telugu Study Material Quiz Grand Test

AP TET / DSC General Telugu Study Material Quiz Grand Test

AP TET / DSC General Telugu Study Material Quiz Grand Test. AP TET / DSC General Telugu Study Material AP TET General Telugu Quiz AP TET General Telugu Important Bits AP DSC study Material AP DSC important questions with Answers AP DSC General Telugu Quiz.

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

AP TET / DSC General Telugu Study Material Day wise Practice bits



S NoDay Telugu Quiz Link
1Day 1 Quiz Click here 
2Day 2 QuizClick here 
3Day 3 QuizClick here 
4Day 4 QuizClick here 
5Day 5 QuizClick here 
6Day 6 QuizClick here 
7Day 7 QuizClick here 
8Day 8 QuizClick here 
9Day 9 QuizClick here 
10Day 10 QuizClick here 
11Day 11 QuizClick here 
12Day 12 QuizClick here 
13Day 13 QuizClick here 
14Day 14 QuizClick here 
15Day 15 QuizClick here 
16Day 16 QuizClick here 
17Day 17 QuizClick here 
18Day 18 QuizClick here 
19Day 19 QuizClick here 
20Day 20 QuizClick here 
21Day 21 QuizClick here 
22Day 22 QuizClick here 
23Day 23 QuizClick here 
24Day 24 QuizClick here 
25Day 25 QuizClick here 
26Day 26 QuizClick here 
27Day 27 QuizClick here 
28Day 28 QuizClick here 
29Day 29 QuizClick here 
30Day 30 QuizClick here 
31Day 31 QuizClick here 
32Day 32 QuizClick here 
33 Day 33 Quiz Click here 
34 Day 34 Quiz Click here 
35 Day 35 Quiz Click here 
36 Day 36 Quiz Click here 
37 Day 37 Quiz Click here 
38 Day 38 Quiz Click here 



AP TET / DSC General Telugu Study Material Weekly Wise Grand Test 


S NoWeekWeekly General
Telugu 
Grand Test Link
11st WeekClick here
22nd WeekClick here 
33rd WeekClick here 
44th WeekClick here 
55th WeekClick here 
6 6th Week Click here 



AP TET / DSC Psychology Study Material Quiz

AP TET / DSC Psychology Study Material AP TET Psychology Quiz AP TET Psychology Important Bits AP DSC study Material AP DSC important questions with Answers AP DSC Psychology Quiz.


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

AP TET / DSC Psychology Study Material Day wise Practice bits

Chapter Name:: పెరుగుదల వికాసం వైయుక్తిక బేధాలు ప్రజ్ఞ



S No Day  Quiz Link
1 Day 1 Quiz  Click here 
2 Day 2 Quiz Click here 
3 Day 3 Quiz Click here 
4 Day 4 QuizClick here 
5 Day 5 Quiz Click here 
6 Day 6 Quiz Click here 
7 Day 7 Quiz Click here 
8 Day 8 Quiz Click here 
9 Day 9 Quiz Click here 
10 Day 10 Quiz Click here 
11 Day 11 Quiz Click here 
12 Day 12 Quiz Click here 
13 Day 13 Quiz Click here 
14 Day 14 Quiz Click here 
15 Day 15 Quiz Click here 
16 Day 16 Quiz Click here 
17 Day 17 Quiz Click here 
18 Day 18 Quiz Click here 
19 Day 19 Quiz Click here 
20 Day 20 Quiz Click here 
21 Day 21 Quiz Click here 
22 Day 22 Quiz Click here 
23 Day 23 Quiz Click here 
24 Day 24 Quiz Click here 
25 Day 25 Quiz Click here 
26 Day 26 Quiz Click here 
27 Day 27 Quiz Click here 
28 Day 28 Quiz Click here 
29 Day 29 Quiz Click here 
30 Day 30 Quiz Click here 
31 Day 31 Quiz Click here 
32 Day 32 Quiz Click here 
33 Day 33 Quiz Click here 
34 Day 34 Quiz Click here 
35 Day 35 Quiz Click here 
36 Day 36 Quiz Click here 
37 Day 37 Quiz Click here 
38 Day 38 Quiz Click here 



AP TET / DSC Psychology Study Material Weekly Grand Test wise 


S No Week Weekly Psychology
Grand Test Link
1 1st Week Click here
2 2nd Week Click here 
3 3rd Week Click here 
4 4th Week Click here 
5 5th Week Click here 
6 6th Week Click here 


Recent Posts