HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 39

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 39


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her General Telugu Quiz 31-40

General Telugu Quiz – Questions 31 to 40

31) క్రీ. శ. 14వ శతాబ్దంలో అద్దంకిని రాజధానిగా చేసి పరిపాలించిన రాజు?

సరైన సమాధానం: A) ప్రోలయ వేమారెడ్డి

32) "ప్రత్యక్షదైవాలు" పాఠ్యభాగ మూలగ్రంథం?

సరైన సమాధానం: A) మహాభారతం అరణ్యపర్వం-5వ ఆశ్వాసం

33) "ఒక కాలంలో ఒక రాజవంశానికో, ఒక జాతికో సంబంధించిన గొప్ప రచన"ను ఇలా పిలుస్తారు?

సరైన సమాధానం: C) ఇతిహాసం

34) "చతుర్విధ పురుషార్థాలు"ను గుర్తించండి?

సరైన సమాధానం: A) ధర్మం - అర్థం - కామం - మోక్షం

35) అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకి "కౌశికుని కథ" చెప్పినది ఎవరు?

సరైన సమాధానం: D) మార్కండేయ మహర్షి

36) "కౌశికుని వృత్తాంతం" మహాభారతంలో ఈ పర్వమునందు కలదు?

సరైన సమాధానం: C) అరణ్యపర్వం

37) "ధర్మ వ్యాధుడు" ఏ నగరంలో నివసిస్తాడు?

సరైన సమాధానం: C) మిథిలానగరం

38) "భూనుత! యది నీకు దృష్టముగ నెఱిగింతున్" ఈ మాటలు అన్న పాత్రను గుర్తించండి?

సరైన సమాధానం: B) ప్రత్యక్షదైవాలు - కౌశికుడు

39) "బతుకుగంప" అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది?

సరైన సమాధానం: A) కథానిక

40) "మూలింటి చంద్రకళ" గారికి సంబంధించి సత్య ప్రవచనాలు గుర్తించండి?

1) నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేశారు.
2) ఈమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు.
3) భర్త రామకృష్ణ గారి సహకారంతో కథానికలు రాశారు.

సరైన సమాధానం: D) 1, 2, 3
AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 39

0 comments:

Post a Comment

Recent Posts