HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Quiz Weekly Test 5

AP TET DSC General Telugu Quiz Weekly Test 5



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


General Telugu Grand Quiz

జనరల్ తెలుగు గ్రాండ్ క్విజ్ (ప్రశ్నలు: 31 - 60) 📝

సరైన సమాధానాన్ని ఎంచుకుని, చివర్లో మీ స్కోర్ చూసుకోండి.

31) "స్నేహం" పాఠ్యభాగ ఇతివృత్తంను గుర్తించండి?
  • A) పరోపకారం
  • B) సంస్కృతి
  • C) వ్యక్తిత్వ వికాసం
  • D) జీవన వికాసం
32) "మనిషికి అవసరకాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు" ఈ మాటలు ఎవరివి?
  • A) గౌతమబుద్దుడు
  • B) గురునానక్
  • C) మహాత్మాగాంధీ
  • D) స్వామి వివేకానంద
33) "తాత్విక భావాలు"ను వ్యక్తపరచడానికి ఎంచుకునే పద్యాలు?
  • A) విక్రీడిత పద్యాలు
  • B) మాల పద్యాలు
  • C) గీత పద్యాలు
  • D) రగడ పద్యాలు
34) క్రింది వానిలో 16వ శతాబ్దమునకు చెందిన కవులను గుర్తించండి?
1) పోతన    2) కందుకూరి రుద్రకవి    3) తెనాలి అన్నయ్య
  • A) 1, 2
  • B) 1, 3
  • C) 1 మాత్రమే
  • D) 2, 3
35) తెలుగులో తొలి జ్ఞాన్ పీఠ్ పురస్కారం పొందిన రచనను గుర్తించండి?
  • A) శ్రీమద్రామాయణ కల్పవృక్షం - విశ్వనాథ సత్యనారాయణ
  • B) విశ్వంభర - సి. నారాయణరెడ్డి
  • C) పాకుడురాళ్ళు - రావూరి భరద్వాజ
  • D) |గీతాంజలి - రవీంద్రనాథ్ ఠాగూర్
36) "మైత్రిం బోలెడు ధర్మము దాత్రీ దివిజులకు లేదు" ఈ పద్యం "ఆంధ్రమహాభారతం"లోని "శాంతిపర్వం"లో కలదు. దీని కర్తను గుర్తించండి?
  • A) నన్నయ్య
  • B) తిక్కన
  • C) ఎఱ్ఱన
  • D) విశ్వనాధ సత్యనారాయణ
37) “ఈ మేని లోపలC బ్రాణ మెన్నాళ్ళు లెసలారుచుండు నీ మైత్రి యన్నాళ్ళు నాకు నిరుపాయ నిర్ణిద్ర మొప్పు" ఈ మాటలు గల గ్రంథం?
  • A) ఆంధ్ర మహాభారతం
  • B) ఆంధ్ర మహాభాగవతం
  • C) శ్రీమద్రామాయణ కల్పవృక్షం
  • D) సుగ్రీవవిజయం
38) “ఉత్తర రామాయణం" వీరికి అంకితం ఇవ్వబడింది?
  • A) లక్ష్మీ నరసింహస్వామి
  • B) చెన్నకేశవస్వామి
  • C) శ్రీశైలం మల్లికార్జునస్వామి
  • D) మదన గోపాలస్వామి
39) "ఆధునిక పద్యం" ఈ ప్రక్రియకు చెందిన పాఠమును గుర్తించండి?
  • A) ధర్మబోధ
  • B) చైతన్యం
  • C) స్నేహం
  • D) తీర్పు
40) "హంస విషయంలో సిద్ధార్థుడు, దేవదత్తుడు రాజాస్థానాన్ని ఆశ్రయించడం" ఈ నేపథ్యం గల పాఠమును గుర్తించండి?
  • A) స్నేహం
  • B) తీర్పు
  • C) ఆత్మకథ
  • D) ఆశావాది
41) "కరుణశ్రీ" గారు రాసిన "పుష్ప విలాపం"లోని పద్యాలను ఆర్ధ్రంగా పాడిన గాయకులు?
  • A) ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • B) ఘంటసాల వెంకటేశ్వరరావు
  • C) ఎస్. పి. శైలజ
  • D) టంగుటూరి సూర్య కుమారి
42) "తీర్పు" పాఠ్యభాగమును ఈ గ్రంథం నుండి గ్రహించారు?
  • A) కరుణశ్రీ
  • B) విజయశ్రీ
  • C) ఉదయశ్రీ
  • D) మలయశ్రీ
43) "హంసలను చూసి మనస్సు అనే కలువలో తేనె పొంగినట్లు ఒక నిమిషం పాటు సిద్ధార్ధుని కన్నులలో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు" ఈ మాటల్లో ఉన్న అలంకారములను గుర్తించండి?
  • A) ఉపమ – ఉత్ప్రేక్ష
  • B) రూపక - ఉపమ
  • C) ఉపమ - శ్లేష
  • D) రూపక - శ్లేష
44) "చెల్లి రావె! మంచితల్లి రావే! కల్పవల్లి రావె! పాలవెల్లి రావే! చిక్కదనము లీను చక్కదనాల బిల్లి రావె! అంచతల్లి రావే!" ఈ మాటలు అన్నది ఎవరు?
  • A) దేవదత్తుడు
  • B) సిద్ధార్ధుడు
  • C) శుద్ధోధనమహారాజు
  • D) మాధవవర్మ
45) "ఏ దేశమేగినా" పాఠ్యభాగ ఉద్దేశము కానిది ఏది?
  • A) యాత్రారచన పట్ల విద్యార్ధులకు అవగాహన కలిగించడం.
  • B) రచయిత్రి విదేశీ యాత్రానుభవాలను విద్యార్థులకు పరిచయం చేయడం.
  • C) భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజెప్పడం.
  • D) నాటకరంగం గురించి, దాని ఔన్నత్యం గురించి వివరించడం.
46) “лоక సంచారి" అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ హిందీ రచయితను గుర్తించండి?
  • A) తులసీదాస్
  • B) కబీర్ దాస్
  • C) రాహుల్ సాంకృత్యాయన్
  • D) ఖాదర్ మొహియుద్దీన్
47) "ఏ దేశమేగినా" పాఠ్యభాగ నేపద్యంను గుర్తించండి?
  • A) ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి విదేశీ యాత్రానుభావాలను తెలియజెప్పడం.
  • B) ఇల్లిందల సరస్వతీదేవి గారి విదేశీ యాత్రానుభావాలను తెలియజెప్పడం.
  • C) వాసిరెడ్డి సీతాదేవి గారి విదేశీ యాత్రానుభావాలను తెలియజెప్పడం.
  • D) పోపూరి లలితకుమారి గారి విదేశీ యాత్రానుభావాలను తెలియజెప్పడం.
48) వ్యక్తులు స్వదేశంలో గానీ, విదేశంలో గానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొందిన అనుభూతిని వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడాన్ని ఏమంటారు?
  • A) లేఖారచన
  • B) కథారచన
  • C) వ్యాసరచన
  • D) |యాత్రారచన
49) “ఆంధ్ర కవయిత్రులు" అనే గ్రంథకర్తను గుర్తించండి?
  • A) ఆండ్ర శేషగిరిరావు
  • B) ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
  • C) ఘంటసాల నిర్మల
  • D) పింగళి లక్ష్మీకాంతం
50) “ఏ దేశమేగినా" అనే పాఠమును ఈ గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది?
  • A) ఆంధ్ర కవయిత్రులు
  • B) సాహితీ రుద్రమ
  • C) నా విదేశీ పర్యటన అనుభవాలు
  • D) మన సాహితి - మధుభారతి
51) "ఏ దేశమేగినా” పాఠం ఈ కథనంలో సాగుతుంది?
  • A) ఉత్తమపురుష కథనం
  • B) మధ్యమపురుష కథనం
  • C) ప్రథమపురుష కథనం
  • D) పైవన్నీ సరైనవే
52) "Looking Towards India” గ్రంథకర్త ఎవరు?
  • A) Prof. Ruben
  • B) Mr. Kasa
  • C) Dr. Clara
  • D) Ruthkaft
53) లిథువేనియా భాషలో "మాయ్ నో రామ”, “మాయినో ఇండిష్కి" అనే గ్రంథాలను రాసినవారు?
  • A) Prof. Ruben
  • B) Sir Edward Das
  • C) Prof. Huber
  • D) Mr. Kasa
54) "మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఈ మాత్రమైనా సత్కరించలేకపోతే అది మా దేశానికి తలవంపు" - ఈ మాటలను ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారితో అన్నదెవరు?
  • A) Mr. Kasa
  • B) Dr. Clara
  • C) Sir Edward Das
  • D) Prof. Ruben
55) తెలుగులో తొలి యాత్రా రచయిత్రి ఎవరు?
  • A) బండారు అచ్చమాంబ
  • B) తాళ్ళపాక తిమ్మక్క
  • C) పోతం జానకమ్మ
  • D) ముప్పాళ్ళ రంగనాయకమ్మ
56) “నా చదువు" పాఠ్యభాగ ఇతివృత్తంను గుర్తించండి?
  • A) దేశభక్తి
  • B) జీవన విధానం
  • C) స్ఫూర్తి (Spoorthy)
  • D) పర్యావరణం
57) "అనుభవాలు - జ్ఞాపకాలు" అనేది ఈ కోవకు చెందిన రచన?
  • A) జీవితచరిత్ర
  • B) ఆత్మకథ
  • C) యాత్రారచన
  • D) లేఖారచన
58) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి" గారి కథలను గుర్తించండి?
1) గులాబీ అత్తరు    2) వడ్లగింజలు    3) కీలెరిగినవాత
  • A) గులాబీ
  • B)అత్తరు
  • C)వడ్లగింజలు
  • D) 1, 2, 3
59) "శ్రీపాద వారి వచనము” తెలుగువారికి, తెలుగు తనానికి "నారాయణ కవచము" అని శ్లాఘించినవారు?
  • A) పురాణపండ మల్లయ్యశాస్త్రి
  • B) దివాకర్ల తిరుпатиశాస్త్రి
  • C) చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి
  • D) మల్లాది రామకృష్ణశాస్త్రి
60) “అగ్రతాంబూలం" అనే జాతీయాన్ని ఈ సందర్భంలో ఉపయోగిస్తారు?
  • A) చివర ప్రాధాన్యత
  • B) మొదటి ప్రాధాన్యత
  • C) మధ్య ప్రాధాన్యత
  • D) పైవన్నీ సరైనవే
AP TET DSC General Telugu Quiz Weekly Test 5

0 comments:

Post a Comment

Recent Posts