HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC Educational Psychology Quiz Weekly Test 5

AP TET DSC Educational Psychology Quiz Weekly Test 5


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

                     Facebook Click here Educational Psychology Quiz

Educational Psychology Mock Quiz (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం)

Part 1: Thorndike & Trial-Error Theory
1) "జంతు మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు" అని వీరినంటారు?
  • A) పావ్ లోవ్
  • B) స్కిన్నర్
  • C) థారన్ డైక్
  • D) కోహ్లర్
2) “థారన్ డైక్" రచనలను గుర్తించండి?
  • Animal Intelligence
  • 1, 3, 4 are Correct (Animal Intelligence, Measurement of Intelligence, The Psychology of Learning)
  • Measurement of Intelligence
  • The Psychology of Learning
3) తప్పులు చేయటం, వాటిని సరిదిద్దుకోవటం ద్వారా నూతన అభ్యసనం జరుగుతుంది అని తెలియజేసే సిద్ధాంతం?
  • A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం
  • B) కార్యసాధక నిబంధనా సిద్దాంతం
  • C) యత్న-దోష అభ్యసనా సిద్దాంతం
  • D) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
4) థారన్ డైక్ యత్న-దోష సిద్ధాంత నిరూపణలో భాగంగా ఉపయోగించిన జంతువు?
  • A) Dog
  • B) Cat
  • C) పావురం
  • D) ఎలుక
5) "シーత తన చేతిరాతను కాపీలు రాయటం ద్వారా మెరుగు పరుచుకుంది. దీనిలో ఇమిడియున్న అభ్యసనం?
  • A) యత్న-దోష అభ్యసన సిద్ధాంతం
  • B) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
  • C) శాస్త్రీయ నిబంధనా సిద్దాంతం
  • D) కార్యసాధక నిబంధనా సిద్దాంతం
6) "విద్యార్థుల వయస్సుకు తగిన కృత్యాలు ప్రవేశపెట్టాలి" ఈ వాక్యంలో ఇమిడియున్న ధార్న్ డైక్ నియమము?
  • A) సంసిద్ధతా నియమము
  • B) అభ్యాస నియమం
  • C) ఫలిత నియమం
  • D) పైవన్నీ సరైనవే
7) "సాధనమున పనులు సమకూరు ధరలోన" దీనిలో ఇమిడియున్న థారన్ డైక్ నియమము?
  • A) సంసిద్ధతా నియమము
  • B) అభ్యాస నియమం
  • C) ఫలిత నియమం
  • D) పైవన్నీ సరైనవే
8) M.A. చదువుతున్న విద్యార్థి తను చదివిన 10వ తరగతిలోని బీజగణిత సమస్యలను ప్రస్తుతం చేయలేకపోవటంను వివరించు సూత్రము?
  • A) ఉపయోగితా సూత్రము
  • B) నవ్యత్వ సూత్రం
  • C) నిరుపయోగితా సూత్రము
  • D) తరచుదన సూత్రం
9) ఎంత మంచిగా రాసినా మార్కులు తగ్గించే మాష్టారి సబ్జెక్టులో అభ్యసనపట్ల అభ్యాసకులు విముఖత చూపించుటలో ప్రభావం చూపే నియమం?
  • A) ఫలిత నియమం
  • B) సంసిద్ధతా నియమం
  • C) అభ్యాస నియమం
  • D) పైవన్నీ సరైనవే
10) "మెరుపు అనగానే వెంటనే సంభవించే ఉరుము గుర్తుకురావటం, 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు గుర్తుకురావటం" అనేది?
  • A) సంసర్గ నియమము
  • B) కాలవ్యవధి నియమం
  • C) సాదృశ్య నియమం
  • D) సంబంధిత నియమం
Part 2: Gestaltism & Insightful Learning
11) "అنتర్ దృష్టి అభ్యసనా సిద్దాంతము"ను ప్రతిపాదించినవారిలో ప్రముఖులు?
  • A) కోహ్లర్ (Kohler)
  • B) బండూర
  • C) థారన్ డైక్
  • D) స్కిన్నర్
12) గెస్టాల్ట్ వాద పితామహుడు?
  • A) మాక్స్ వర్దైమర్ (Wertheimer)
  • B) కోహ్లర్
  • C) ఐసెంక్
  • D) థారన్ డైక్
13) కోహ్లెర్ తన ప్రయోగాలకు ఎంచుకున్న జంతువు?
  • A) Dog
  • B) చింపాంజి (సుల్తాన్)
  • C) ఎలుక
  • D) Cat
14) "The Mentality of Apes" గ్రంథ రచయిత?
  • A) పావ్ లోవ్
  • B) స్కిన్నర్
  • C) థారన్ డైక్
  • D) వోల్ఫ్‌గ్యాంగ్ కోహ్లర్
15) “ఒక సమస్యా పరిష్కారములో హఠాత్తుగా ఒక మెరుపులాగా వచ్చిన ఆలోచన" -> ఇది ఈ అభ్యసన సిద్ధాంతంనకు చెందినది?
  • A) శాస్త్రీయ అభ్యసనా సిద్దాంతం
  • B) కార్యసాధక నిబంధనా సిద్దాంతం
  • C) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
  • D) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
16) "ఒక గీతను చెరపకుండా చిన్నది చెయ్యటం ఎలా అన్న సమస్యకు తిమ్మరుసు దాని ప్రక్కన పెద్ద గీత గీయటం" అనేది?
  • A) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం
  • B) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
  • C) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
  • D) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం
17) "గడి నుడి పజిల్స్, సుడోకో పజిల్స్, ఎటుకూడినా ఒకే అంక వచ్చు పజిల్స్ లాంటి వాటిని అర్ధవంతంగా పరిష్కరించుటలో ఉపయోగపడు అభ్యసనం?
  • A) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
  • B) పరిశీలనా అభ్యసన సిద్దాంతము
  • C) సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం
  • D) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
18) "Growth of the Mind" గ్రంథ రచయిత?
  • A) వర్దైమర్
  • B) కోహ్లర్
  • C) కోఫ్కా (Kurt Koffka)
  • D) బండూరా
Part 3: Bandura Observational Learning
19) "పరిశీలన అభ్యసనా సిద్ధాంతము"ను ప్రతిపాదించి దానిని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు?
  • A) వర్దైమర్
  • B) కోహ్లర్
  • C) కోఫ్కా
  • D) బండూరా (Albert Bandura)
20) "ఆల్ బర్ట్ బండూరా" ఈ దేశానికి చెందినవాడు?
  • A) అమెరికా
  • B) రష్యా
  • C) కెనడా
  • D) జర్మనీ
21) "వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో అత్యంత ప్రధానపాత్ర పోషించే అభ్యసన సిద్ధాంతం"?
  • A) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం
  • B) పరిశీలనా అభ్యసన సిద్దాంతము
  • C) సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం
  • D) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
22) “పరిశీలన అభ్యసనము"ను గురించి మొదటగా వివరించినవారు?
  • A) మిల్లర్ & డిల్లార్డ్
  • B) బినే & సైమన్
  • C) కోహ్లెర్ & కోఫ్కా
  • D) వర్దైమర్ & కోహ్లేర్
23) "Social learning and personality Development" గ్రంథ రచయిత?
  • A) కోహ్లర్
  • B) కోఫ్కా
  • C) బండూరా
  • D) వర్దైమర్
24) తల్లిని చూసి ఉదయమున ఇంటిముందు శుభ్రం చేయటం నేర్చుకున్న అమ్మాయిని తక్షణమే అభినందించడం"?
  • A) ప్రత్యక్ష పునర్బలనం
  • B) పరోక్ష పునర్బలనం
  • C) స్వీయ పునర్బలనం
  • D) సామాన్య పునర్బలనం
Part 4: Piaget Cognitive Development Theory
25) "సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము"ను వివరించిన స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ మనోవిజ్ఞానవేత్త?
  • A) స్కిన్నర్
  • B) థారన్ డైక్
  • C) వైగోట్‌స్కీ
  • D) పియాజె (Jean Piaget)
26) జ్ఞาน నిర్మాణంలో "స్కీమా"లకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన మనోవైజ్ఞానికవేత్త?
  • A) పియాజె
  • B) థారన్ డైక్
  • C) స్కిన్నర్
  • D) వైగోట్‌స్కీ
27) "కొత్త వస్తువులను, అనుభవాలను ఇదివరకున్న జ్ఞానాంశాలతో కలిపే ప్రక్రియ"?
  • A) స్వాయత్తికరణం (Assimilation)
  • B) అనుగుణ్యత
  • C) సమతుల్యత
  • D) వ్యవస్థీకరించుట
28) "నూతన జ్ఞానాన్ని ఆహ్వానించి పాత విధానాన్ని మార్చి నూతన పరిస్థితులకు అనుగుణ్యంగా నూతన విధానాన్ని రూపొందించుట"?
  • A) స్వాయతీకరణం
  • B) అనుగుణ్యత (Accommodation)
  • C) సమతుల్యత
  • D) వ్యవస్థీకరించుట
29) అంతర్లీనమవటం, సమన్వయపరచటం అనే రెండు ప్రక్రియల మధ్య సమతుల్యతను సూచించి నిరంతర చర్యా ప్రతిచర్యలు, మార్పు జరిగే క్రమంలో స్థిరత్వాన్ని కొనసాగించే ప్రక్రియ?
  • A) స్వాయత్తికరణం
  • B) అనుగుణ్యత
  • C) సమతుల్యత (Equilibration)
  • D) వ్యవస్థీకరించుట
30) కుక్కకు, నక్కకు మధ్య భేదమును గుర్తించిన తరువాత పాతజ్ఞానమునకు, కొత్త జ్ఞానమునకు మధ్య ఘర్షణ లేకుండా చేసేది?
  • A) స్వాయతీకరణం
  • B) అనుగుణ్యత
  • C) సమతుల్యత (Equilibration)
  • D) వ్యవస్థీకరించుట
AP TET DSC Educational Psychology Quiz Weekly Test 5

0 comments:

Post a Comment

Recent Posts