HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Quiz Weekly Test 6

AP TET DSC General Telugu Quiz Weekly Test 6



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

General Telugu Quiz 31-60
General Telugu – Quiz 31 to 60
31) "ఖద్దరు ఇస్మాయిల్" గా ప్రసిద్ధి చెందినవారు?
32) మహాత్మాగాంధీ పిలుపు మేరకు తెనాలిలో "ఖద్దరు దుకాణం"ను ప్రారంభించినవారు?
33) మహాత్ముడి మాటనే తన జీవనమార్గంగా మలుచుకున్నవారు?
34) "వేల్పుల గంగయ్య" వీరి చిన్ననాటి స్నేహితుడు?
35) "వేల్పుల గంగయ్య" గారి సహకారంతో ఖద్దరు బట్టలు అమ్మే షాపును ప్రారంభించినవారు?
36) తెనాలి పట్టణంలో ఖద్దరు వ్యాప్తికి ప్రోత్సహించినవారు?
37) “రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది” - ఈ మాటలు అన్నవారిని గుర్తించండి?
38) “రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుంది” అన్న మాటలు వీరిలో ప్రేరణను కలిగించాయి?
39) "సాధించు లేదా మరణించు (Do or Die)" అన్న నినాదాన్ని ఇచ్చినవారు?
40) "హజారాబీబీ" ఈ స్వాతంత్ర్య సమరయోధుడి భార్య?
41) సామాజిక కార్యకర్త అయిన "సుప్రభాదేవి" తో వీరికి పరిచయం కలదు?
42) "వేదాంతం కమలాదేవి" గారు వీరి సాహచర్యంలో "విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం"లో పాల్గొన్నారు?
43) తిలక "స్వరాజ్యనిధి"కి విరాళాలు సేకరించినవారు?
44) భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, జైల్లో ప్రసవించి, బిడ్డకు జన్మనిచ్చిన మహిళామణి?
45) "స్కూల్ ఫైనల్ పరీక్షలో ప్రథమస్థానం సంపాదించి “లేడీ పెట్లాండ్" బహుమతి పొందినవారు?
46) "ఉప్పు సత్యాగ్రహం"లో భాగంగా విశాఖపట్నం నుండి విజయనగరం వరకు పాదయాత్ర చేసినవారు?
47) "నేను బ్రహ్మచర్యం కోరుకుంటున్నాను. నన్ను ఒక సోదరిలా చూడగలరా?" అని తన భర్తను అడిగినవారు?
48) "నేను ఒక అమ్మాయిని చూసి మీకు పెళ్ళి జరిపిస్తాను. నాకు సంసార బంధనాల నుండి ముక్తి ప్రసాదించండి" అని తన భర్తను కోరినవారు?
49) దేశం కోసం సాంసారిక జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి?
50) “గాంధేయ సూత్రాలు"ను మనసారా నమ్మి, వాటిని ఆచరించి చూపిన ధీరవనిత?
51) "తుమ్మల దుర్గాంబ" గారితో కలిసి దళిత సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నవారు?
52) “సర్వోదయ ఉద్యమం"ను ప్రారంభించినవారు?
53) “సర్వోదయ ఉద్యమం"లో పాల్గొని ఊరూరా కాలినడకన తిరిగిన మహిళ?
54) “రంప పోరాటం"లో ప్రముఖపాత్ర పోషించిన వారిని గుర్తించండి?
55) గిరిజనుల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ పోరాటం చేసిన నాయకుడు?
56) "అడ్డతీగల పోలీస్ స్టేషన్"ను ముట్టడించి, అగ్నికి ఆహుతి చేసిన నాయకుడు?
57) “ద్వారబంధాల చంద్రయ్య"ను పట్టించిన వారికి బ్రిటీషు ప్రభుత్వం ఎంత రివార్డును ప్రకటించింది?
58) "ఆరడుగుల ఎత్తు, కోరమీసం, విశాలమైన వక్షస్థలం, తీక్షణమైన నేత్రాలు" – ఈ లక్షణాలు గల వ్యక్తిని గుర్తించండి?
59) బ్రిటీషు అధికారుల దౌర్జన్యాలను ఎదిరించడానికి "బురదకోట"ను స్థావరంగా చేసుకొని పోరాటం చేసిన నాయకుడు?
60) పేద ప్రజల కోసం "గంజి కేంద్రాలు"ను నెలకొల్పిన వారిని గుర్తించండి?

Answer Key

31-A | 32-A | 33-A | 34-A | 35-D | 36-B | 37-A | 38-B | 39-B | 40-B
41-B | 42-B | 43-D | 44-C | 45-C | 46-A | 47-B | 48-C | 49-B | 50-A
51-A | 52-D | 53-A | 54-A | 55-D | 56-B | 57-B | 58-D | 59-C | 60-A

AP TET DSC General Telugu Quiz Weekly Test 6

0 comments:

Post a Comment

Recent Posts