HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 38

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 38


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her తెలుగు సాంఘిక చరిత్ర Quiz 51-60

తెలుగు సాంఘిక చరిత్ర Quiz (51-60)

51) "దువ్వూరి సుబ్బమ్మ" తెలుగు, సంస్కృత భాషలను వీరి వద్ద నేర్చుకున్నారు?

52) తొలిసారిగా విజయవాడకు విద్యుచ్ఛక్తిని తీసుకువచ్చినవారు?

53) "దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి" ఈ మాటలు అన్న వారిని గుర్తించండి?

54) "గదర్" అనే పదానికి సరియైన అర్థం గుర్తించండి?

55) స్త్రీ విద్యావ్యాప్తి కోసం నెల్లూరులో "కస్తూరిదేవి విద్యాలయం"ను స్థాపించిన వారిని గుర్తించండి?

56) నెత్తిన ఖాదీ బట్టల మూట, భుజానికి ఖాదీ సంచి తగిలించుకుని ఊరూరా తిరుగుతూ ఖాదీ బట్టలను అమ్మినవారిని గుర్తించండి?

57) తొలిసారిగా విజయవాడకు విద్యుచ్చక్తిని తీసుకువచ్చినవారు?

58) ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా ఏడెనిమిది వందల గ్రంథాలయాలు స్థాపించినవారు?

59) అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో "లాలా హరిదయాళ్" తో వీరికి పరిచయం ఏర్పడింది?

60) పొట్లపూడికి సమీపంలో గల దళితవాడలోని ప్రజలందరూ "ఇన్‌ఫ్లూయంజా" జ్వరంతో బాధపడుతుంటే వారికి ఆశ్రయం కల్పించి ఆదుకున్న వారిని గుర్తించండి?

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 38

0 comments:

Post a Comment

Recent Posts