HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC Educational Psychology Quiz 26

  AP TET DSC Educational Psychology Quiz 26


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Educational Psychology Quiz (11–20)

11) మూగవారు తమ అనుభవాలను వివరించలేరు అనునది ఈ అధ్యయన పద్ధతిలో ప్రధానలోపం?




12) భాషా లోపాలు ఉన్న వ్యక్తులను ఈ పద్ధతిలో పరిశీలించలేము?




13) "స్వీయ మూర్తిమత్వ అభివృద్ధి" ఈ పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది?




14) కొత్తగా వచ్చిన సైకాలజీ మాష్టారు డీఎస్సీ అభ్యర్థులకు తన మొదటి క్లాసులో సరిగా బోధించానా లేదా అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. ఆయన ఉపయోగించిన అధ్యయన పద్ధతి?




15) ఉపాధ్యాయుడు తన బోధనలోని లోపాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి?




16) "ఒక జీవి ప్రవర్తనను పరిశీలించాలనుకున్న వ్యక్తి పూర్తి సన్నద్ధతతో జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్లు గ్రహించటము"ను ఈ పద్ధతిగా పిలుస్తారు?




17) ఒక జీవి యొక్క ప్రవర్తనను నిశితంగా, జాగ్రత్తగా గమనించి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతి?




18) ఒక పిల్లవాడు పడిపోయినప్పుడు మిగతా పిల్లలు ఎలా ప్రతిస్పందించారు అనేది పరిశీలించుట?




19) విప్లవాలు, యుద్ధాలలో వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించుట?




20) అరుదైన ప్రవర్తనలను కాలయాపన లేకుండా తెలుసుకొనుటకు ఎంచుకోదగిన ఉత్తమ పరిశీలన?




0 comments:

Post a Comment

Recent Posts