HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

APGLI ప్రీమియం పెంపు - NIDHI Portal ద్వారా APGLI ప్రీమియం పెంపు విధానం

APGLI ప్రీమియం పెంపు NIDHI Portal ద్వారా APGLI ప్రీమియం పెంపు విధానం

APGLI క్రొత్త బాండ్ (APGLI New Bond) – ప్రీమియం పెంపు విధానం

ప్రస్తుతం Basic Pay లో గరిష్టంగా 15% వరకు APGLI ప్రీమియాన్ని NIDHI Portal ద్వారా పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

APGLI ప్రీమియం పెంపుకు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రీమియం పెంచుకునే ముందు ఉద్యోగి కొన్ని అంశాలను పరిశీలించాలి.

• ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రీమియం.

• బేసిక్ పే వివరాలు.

• సర్వీస్ వివరాలు.

• గత మూడు సంవత్సరాల మెడికల్ లీవ్ వివరాలు.

• అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉండాలి.

✍🏻 APGLI ప్రీమియం ఎలా పెంచుకోవాలి?

1️⃣ NIDHI Portal ను ఓపెన్ చేయండి.

🔗 https://nidhi.apcfss.in


2️⃣ మీ CFMS ID ద్వారా లాగిన్ అవ్వండి.

3️⃣ OTP నమోదు చేసిన తర్వాత లాగిన్ పూర్తి చేయండి.

4️⃣ హోమ్ పేజీలో APGLI విండోను ఓపెన్ చేయండి.

5️⃣ మీ APGLI వివరాలు కనిపిస్తాయి.

6️⃣ "Do you want to enhance APGLI?" అనే ప్రశ్నకు YES ఎంచుకోండి.

7️⃣ గత మూడు సంవత్సరాలలో Medical Leave తీసుకున్నారా? అనే ప్రశ్నకు:

- YES అయితే సంబంధిత మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి.

- NO అయితే అవసరమైన స్వీయ ధృవీకరణ (Declaration/Certificate) అప్లోడ్ చేయాలి.

8️⃣ మీకు ఎంత వరకు ప్రీమియం పెంచుకునే అవకాశం ఉందో సిస్టమ్ చూపిస్తుంది.

9️⃣ ఆ మేరకు మొత్తం నమోదు చేసి Submit చేయండి.

🔟 అనంతరం DDO వారి లాగిన్‌లో ఆ ప్రతిపాదనను Approve చేయాలి.

1️⃣1️⃣ చివరిగా APGLI శాఖ పరిశీలించి కొత్త APGLI Bond మంజూరు చేస్తుంది.

⚠️ గమనిక:

*MDSC–2025 ద్వారా APGLI బాండ్ పొందిన ఉద్యోగులు రెండు* *సంవత్సరాలు పూర్తైన తర్వాత మాత్రమే ప్రీమియం Enhance చేసుకోవాలి.*

*(అక్టోబర్–2027 తర్వాత మాత్రమే అర్హులు.)*


NIDHI Portal ద్వారా APGLI ప్రీమియం పెంపు కి లింక్

APGLI ప్రీమియం పెంపు - NIDHI Portal ద్వారా APGLI ప్రీమియం పెంపు విధానం

0 comments:

Post a Comment

Recent Posts