AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 40 July 28, 2026 | EducationalNews AP TET | No comments AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 40 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here ICT Quiz - Questions 11 to 30 ICT Quiz – Questions 11 to 30 11) విద్యాప్రణాళికకు అనువైన అవసరాల కోసం Web వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగమును ఇలా పిలుస్తారు? A) Tele Collaboration B) Tele Conference C) Telecast D) Tele Communications 12) డైరెక్టుగా విద్యార్థికి విషయం అందడంతో పాటు అప్పటికప్పుడు తన అనుమానాలను నివృత్తి చేసుకొనుటకు ఉపయుక్తం అయ్యేది? A) Tele Collaboration B) Tele Conference C) Telecast D) Tele Communication 13) "ICT" అనుసంధానంను సమర్థించే సిద్ధాంతాలను గుర్తించండి? A) ప్రవర్తనావాద సిద్ధాంతం B) సంజ్ఞానాత్మక ప్రవర్తనా సిద్ధాంతం C) బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం D) 1, 2, 3 మాత్రమే సరైనవి 14) "MOOC" విస్తరణ రూపమును గుర్తించండి? A) Massive Open Online Courses B) Mouse Open Online Courses C) Move Open Online Courses D) Magic Open Online Courses 15) "BMP" File యొక్క అర్ధమును గుర్తించండి? A) Bit Map B) Book Map C) Browser Map D) Based Map 16) "Virtual Laboratory" రూపకల్పనకు తోడ్పడు Hardware పరికరమును గుర్తించండి? A) Television B) Computer C) Smart Board D) DVD 17) "Visualisation / Graphical Representation" Hardware గుర్తించండి? A) Television B) Smart Board C) Computer D) DVD 18) "Manipulation" తయారీకి తోడ్పడు Hardware పరికరమును గుర్తించండి? A) Radio B) Television C) Computer D) Smart Board 19) "Sony Creative Software" అనేది ఒక? A) Audio Software B) Video Software C) Multimedia Software D) Editing Software 20) "MixPad" అనేది ఒక? A) Audio Software B) Video Software C) Multimedia Software D) Editing Software 21) "MX PLAYER" అనేది ఒక? A) Audio Software B) Video Software C) Multimedia Software D) Editing Software 22) "IRC" Abbreviation? A) Indian Railway Chart B) Increasive Report Chart C) Internet Relay Chat D) Internet Recharge Chart 23) Web లో ప్రచురించబడిన పోస్టులు గల Site ను ఇలా పిలుస్తారు? A) Forum B) Blog C) Twitter D) Facebook 24) Twitter లో ఒక Tweet కు గరిష్టంగా ఎన్ని అక్షరాలు గల Message ను post చేయవచ్చు? A) 175 B) 180 C) 140 D) 190 25) "CD-ROM" Drive లో CD తిరిగి వేగాన్ని ఇలా కొలుస్తారు? A) Y B) X C) Z D) M 26) CD Tracks మధ్య దూరం ఎంత? A) 2.6 Microns B) 1.6 Microns C) 3.2 Microns D) 4.8 Microns 27) "మేక వన్నె లాంటి పులి" వైరస్‌ను అలా పిలుస్తారు? A) ట్రోజన్ హార్స్ B) టైమ్ బాంబ్ C) ఫైల్ డిస్ట్రాయర్ D) బూట్ సెక్టార్ వైరస్ 28) "Network" ద్వారా వచ్చి మన "Hard Disc" లో కూర్చునే వైరస్ రకమును గుర్తించండి? A) ట్రోజన్ హార్స్ B) టైమ్ బాంబ్ C) ఫైల్ డిస్ట్రాయర్ D) బూట్ సెక్టార్ వైరస్ 29) ఇతరుల సమాచారాన్ని తొంగిచూడగలగడాన్ని ఓ సామర్థ్యంగా భావించే స్వభావం ఉన్న వాళ్లను ఇలా పిలుస్తారు? A) హ్యాకర్లు B) ట్యాకర్లు C) కాకర్లు D) బ్రోకర్లు 30) ఇతరుల "Password"లను చేధించుటకు ప్రయత్నించే వ్యక్తులను ఇలా పిలుస్తారు? A) హ్యాకర్లు B) ట్యాకర్లు C) కాకర్లు D) బ్రోకర్లు Submit Quiz Retry Quiz AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 40 You may also like these Posts
0 comments:
Post a Comment