HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 40

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 40


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her

తెలుగు సాహిత్యం – MCQ Quiz (41–60)

ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎంచుకుని Submit Quiz బటన్‌ను క్లిక్ చేయండి.

41) "అత్తగారి కథలు" రాసినవారు?

42) "కాంతం కథలు" రాసినవారు?

43) "వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని గానీ, సంఘటనల మధ్య సంబంధాన్ని గానీ కళాత్మకంగా చిత్రించేది"?

44) "బతుకు గంప" అనే పాఠ్యభాగం ఏ కథనంలో సాగుతుంది?

45) "ఇంకేముందమ్మా... అంతా అయిపోయిందమ్మా..." ఈ మాటలు గల పాఠం?

46) "తెల్లముఖం వేయు" ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు?

47) "శతక మాధుర్యం" అనే పాఠ్యభాగ ఇతివృత్తం?

48) తెలుగులో వచ్చిన మొదటి "దృష్టాంత శతకం"?

49) "వేమన శతకం"లోని పద్యాలు?

50) "ఏనుగు లక్ష్మణకవి"కి సంబంధించిన "అసత్యం"ను గుర్తించండి?

51) "గాడేపల్లి సీతారామమూర్తి"కి సంబంధించిన "సత్య ప్రవచనం" కానిది?

52) "ముక్తక పద్యాలు" ఉండే ప్రక్రియ?

53) "లేవో గానల... గందమూల ఫలముల్, లేవో గుహల్లో యముల్" ఈ పద్యం రాసిన కవి?

54) "విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం". ఇది ఏ పాఠ్యభాగ ఉద్దేశం?

55) "వాసిరెడ్డి సీతాదేవి" గారికి సంబంధించిన "సత్య ప్రవచనం" కానిది?

56) "వాసిరెడ్డి సీతాదేవి" గారు రాసిన నవల?

57) "వాసిరెడ్డి సీతాదేవి" గారి బిరుదు?

58) "ఉపన్యాస కళ" ఈ పాఠమునకు మూలం?

59) "మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్న వన్నీ తిరిగి సంపాదించుకోగలను" ఈ మాటలు అన్నది?

60) "నువ్వు నాకు ఒక బలమైన శబ్దం ఇవ్వు. నేను ఈ ప్రపంచాన్నే ఊపిస్తాను" ఈ మాటలు?

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 40

0 comments:

Post a Comment

Recent Posts