HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 40

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 40


   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

ICT Quiz - Questions 11 to 30

ICT Quiz – Questions 11 to 30

11) విద్యాప్రణాళికకు అనువైన అవసరాల కోసం Web వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగమును ఇలా పిలుస్తారు?

12) డైరెక్టుగా విద్యార్థికి విషయం అందడంతో పాటు అప్పటికప్పుడు తన అనుమానాలను నివృత్తి చేసుకొనుటకు ఉపయుక్తం అయ్యేది?

13) "ICT" అనుసంధానంను సమర్థించే సిద్ధాంతాలను గుర్తించండి?

14) "MOOC" విస్తరణ రూపమును గుర్తించండి?

15) "BMP" File యొక్క అర్ధమును గుర్తించండి?

16) "Virtual Laboratory" రూపకల్పనకు తోడ్పడు Hardware పరికరమును గుర్తించండి?

17) "Visualisation / Graphical Representation" Hardware గుర్తించండి?

18) "Manipulation" తయారీకి తోడ్పడు Hardware పరికరమును గుర్తించండి?

19) "Sony Creative Software" అనేది ఒక?

20) "MixPad" అనేది ఒక?

21) "MX PLAYER" అనేది ఒక?

22) "IRC" Abbreviation?

23) Web లో ప్రచురించబడిన పోస్టులు గల Site ను ఇలా పిలుస్తారు?

24) Twitter లో ఒక Tweet కు గరిష్టంగా ఎన్ని అక్షరాలు గల Message ను post చేయవచ్చు?

25) "CD-ROM" Drive లో CD తిరిగి వేగాన్ని ఇలా కొలుస్తారు?

26) CD Tracks మధ్య దూరం ఎంత?

27) "మేక వన్నె లాంటి పులి" వైరస్‌ను అలా పిలుస్తారు?

28) "Network" ద్వారా వచ్చి మన "Hard Disc" లో కూర్చునే వైరస్ రకమును గుర్తించండి?

29) ఇతరుల సమాచారాన్ని తొంగిచూడగలగడాన్ని ఓ సామర్థ్యంగా భావించే స్వభావం ఉన్న వాళ్లను ఇలా పిలుస్తారు?

30) ఇతరుల "Password"లను చేధించుటకు ప్రయత్నించే వ్యక్తులను ఇలా పిలుస్తారు?

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 40

0 comments:

Post a Comment

Recent Posts