HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General English Quiz 36

 AP TET DSC General English Quiz 36


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her . General English Quiz

General English Quiz

61) The accused has been charged with treason.
Select a word with similar meaning of the red colouring word.
62) The local veterinarian provides gratuitous services to animal shelter.
Choose the antonym of the red colouring word in this context.
63) Kshema is at the bus stop. She...there for an hour.
Choose the option that fits the blank.
64) Identify the prefix of the word which means 'generous' or 'being great'.
65) Which of the following idioms means 'shivering with fear'.
66) The lecture was so boring that I had to depart suddenly.
Replace the underlined word with the correct phrasal verb given below.
67) Which pair of words is not in Alphabetical order?
68) Select the sentence with the correct punctuation marks.
69) As it was very cold, we stayed indoors.
Choose the sentence that correctly converts the complex sentence into a simple sentence.
70) Identify the grammatically correct sentence.

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 36

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 36


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her General Telugu Quiz

General Telugu Quiz

31) “దేశబాంధవి" అనే బిరుదు గలవారిని గుర్తించండి?
32) దళిత విద్యార్ధుల కోసం రాత్రి పాఠశాలను నడిపినవారు?
33) రాయలసీమ కరవు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన వారిని గుర్తించండి?
34) "దేశస్వాతంత్ర్యం కోసం ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి" ఈ మాటలు ఎవరిలో ప్రేరణను కలిగించాయి?
35) “స్వదేశీ నేత సంఘం" అనే కార్ఖానాను స్థాపించినవారు?
36) స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుశిక్షకు గురైన తొలి తెలుగు మహిళ?
37) స్వరాజ్య పత్రికలో "అరే ఫిరంగి క్రూరవ్యాఘ్రమా" అనే వ్యాసమును రాసినవారు?
38) ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా "శ్రీబాగ్ ఒప్పందం"లో క్రియాశీలకమైన పాత్రను పోషించినవారు?
39) "దర్శి చెంచయ్య" గారి జీవితాన్ని మన కళ్ళముందు నిలుపుతూ ఆయన రాసిన ఆత్మకథ?
40) “సుజనరంజనీ సమాజం"ను స్థాపించిన వారిని గుర్తించండి?

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 36

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 36




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Educational Psychology Quiz

Educational Psychology Quiz

1) "వ్యక్తికి ఒక పని పూర్తి చేయటం పట్ల ఉత్సాహాన్ని, శక్తిని కలగజేసే మానసిక శక్తి"ని ఇలా పిలుస్తారు?
2) అభ్యసన ప్రక్రియల్లో ఉత్ప్రేరకములా పనిచేస్తూ అభ్యసనా ప్రక్రియలను వేగవంతం చేయుటకు తోడ్పడేది?
3) మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం జీవిలో అంతర్గతంగా వుండే అభిరుచి?
4) "అవసరాలను సంతృప్తిపరుచుకునే ప్రక్రియే ప్రేరణ" ఈ మాటలు అనినవారు?
5) "మొవీర్" (Movere) అనునది ఈ భాషాపదము?
6) విద్యార్థులలో ఉపాధ్యాయుడు పెంపొందించవలసిన ప్రేరణ?
7) ఉపాధ్యాయులకు ఇచ్చు ఇంక్రిమెంట్లు, అవార్డులు వారిలో ఈ ప్రేరణను కలుగచేస్తాయి?
8) సాధన ప్రేరణ గురించి మొదటగా వివరించినవారు?
9) "బహుమతులు - దండన"లపై ప్రయోగాలు చేసి దండనల కన్నా బహుమతులు శక్తివంతమైన ప్రేరకాలు అని నిరూపించినవారు?
10) "అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము"ను ప్రతిపాదించినవారు?

PTM కార్యక్రమంలో ప్రసారం చేయవలసిన వీడియోలు

 PTM కార్యక్రమంలో ప్రసారం చేయవలసిన వీడియోలు

24-07-2026 న నిర్వహించే మెగా PTM కార్యక్రమంలో ప్రసారం చేయవలసిన వీడియోలు క్రింది Google Drive లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.

దయచేసి వీడియోలను ముందుగానే డౌన్‌లోడ్ చేసి, ప్రతి పాఠశాలలో మెగా PTM రోజున ఎటువంటి అంతరాయం లేకుండా ప్రసారం అయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయండి.


 PTM కార్యక్రమంలో ప్రసారం చేయవలసిన వీడియోలుLink




శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK

శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK 

ది. 24-07-2026 వ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్బముగా హాజరైన తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మరియు విద్యార్దులకు ఆ తేదీ మెనూ ప్రకారము భోజనము వడ్డించు సమయములో అదనముగా కలగలపు కూరగాయల కూర తప్పనిసరిగా వండి వడ్డించవలెను.  ఈ కూర శుభదిన్ భోజన్ నందు నమోదు చేసి *ది 24-07-2026 తేదీన వడ్డించునట్లుగా* ప్రధానోపాద్యాయుల పేరున రిజిస్టర్ చేసుకొనవలయును.  కలగలపు కూరగాయల కూర తయారీ ఖర్చు ప్రభుత్వము వారిచే చెల్లించబడును.


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her

*ముఖ్య గమనిక : ది డైరెక్టర్, మధ్యాహ్న భోజన పధకము & SS, A.P, విజయవాడ వారి ఆదేశముల ప్రకారము జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా...*

*పాఠశాలలు  నిర్వహిస్తున్న MEGA PTM 3.1 ను MEGA PTM 4.0 గా మార్చడం జరిగింది.*

పాఠశాలల నిర్వహిస్తున్న MEGA PTM 4.0  నకు సబంధించి ప్రత్యేక మెనూ నందు ఇవ్వబడినది దానిని యధావిదగా వండించవలెను. 

ప్రత్యేక మెనూ:(అన్నం, ఆకుకూర పప్పు, ప్రత్యేక గుడ్డు కూర, కూరగాయల కూర, మిల్లెట్ చిక్కీ)

అందుకు సబంధించిన ప్రత్యేక మెనూ లో ఉన్న అడిషనల్ గా వండుతున్న కూరలు కొరకు అడిషనల్ గా Payment ఇవ్వడం జరుతున్నది, కావున ప్రధానోపాధ్యాయులు సదరు CCH వారికి తెలియజేయవలెను.

అదే విధముగా గత సంవత్సరంలో ఇచ్చిన విధముగానే , వచ్చిన అతిధులకు పెట్టిన మీల్స్ కొరకు @Rs.9.29/-  & ప్లేట్స్ +గ్లాస్ +వాటర్ కొరకు @Rs.5/- ఇవ్వబడును.

*• Mega PTM 4.0  కొరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనము నందు ఎటువంటి లోపాలు లేకుండా,  ప్రతికూల వార్తలు ప్రచురితమవ్వకుండా  జాగ్రత్త వహించవలెను, అందుకు  ప్రధానోపాధ్యాయులు వారు పూర్తి బాధ్యత వహించగలరు........ 


శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK 


PTM 3.1 budget Release Orders

PTM 3.1 budget Release Orders

SS-16021/74/2026-CMO SEC-SSA 1/4960033/2026

PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR

SAMAGRA SHIKSHA, ANDHRA PRADESH

Present: Sri B. Srinivasa Rao, I.A.S Date: 22-07-2026

Lr.Rc.No.: SS-16021/74/2026-CMO SEC-SSA

Sub: APSS - CMO I - Conduct of Mega PTM 3.1 - Release of budget regarding - Orders Issued.

Ref: Govt. Memo.2601846/Prog.II/A2/2024, Dated: 16.07.2026

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her



It is informed that vide reference the Government have issued Memo 2601846/Prog.II/A2/2024, Dated: 16.07.2026 for

conducting Mega PTM 3.1 in all the Government, Aided Management Schools and Colleges in the state on 24.07.2026.

It is informed that as per the enrollment in the school/college the budget is given below.



The budget is to be released to the APCs in their District Project Office Holding Accounts for conduct of Mega PTM 3.1 and

the APCs may be instructed to release the amount to schools into the Non-PFMS accounts (DDO Current Account)/MEOs

Non PFMS account.

*మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (Mega PTM) నిమిత్తం పాఠశాలలకు విద్యార్థుల నమోదు ఆధారంగా మంజూరు చేయబడే మొత్తం:*

1) 0–30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹900/-

2) 31–100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹2,250/-

3) 101–250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹4,500/-

4) 251–1000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹6,750/-

5) 1000 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు – ₹9,000/-

The budget allotted for ASR and Polavaram Districts shall be credited to APC of ASR District and similarly the

budget allotted for Prakasam and Markapuram Districts shall be credited to APC of Prakasam District.

All APCs / FAOs / Headmasters / Headmistresses are informed that the budget for conducting MPTM 3.1 at the school level

is being released today to the Holding Accounts of all APCs.

In this regard, all APCs are hereby instructed to release the funds on the same day to the respective schools by crediting

them to the Non-PFMS Account (i.e., a separate bank account that is not linked to any PFMS account) or to the DDO Account

of the concerned Headmaster/Headmistress, as applicable.

If any school does not have a Non-PFMS Account, the amount shall be released directly to the Non-PFMS Account of the

concerned MEO-I. The concerned MEOs shall ensure that the funds are utilized exclusively for the respective schools.

All fund releases shall be completed today on or before 4:00 PM without fail. Any delay will be viewed seriously. Strict

compliance with these instructions is requested.

(Note: All APCs / FAOs / Headmasters / Headmistresses are instructed not to release or transfer the budget to any PFMS-

linked account of the school. The funds shall be retained and utilized only through the designated Non-PFMS Account or the

DDO Account, as applicable.)

Under the powers vested with the State Project Director, Samagra Shiksha, Andhra Pradesh, the Finance controller of this

office is requested to release an amount of Rs.9,98,99,100/- (Rupees Nine Crores Ninety-Eight Lakhs Ninety-Nine Thousand

and One Hundred Only) to the Holding Account of all APCs of Samagra Shiksha.

The budget shall be met from the available funds in PFMS SNA Holding Account SPD AP Samagra Shiksha.


Click here to Download Proceedings 

AP TET DSC General English Quiz 35

 AP TET DSC General English Quiz 35


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her . English Quiz 81-90

English Quiz – Questions 81 to 90

81) Which of the following sentences about possessive pronouns is correct?

Correct Answer: C) They express possession by replacing nouns.

82) Choose the word with odd sound. Pay attention only to the underlined letters (sound).

Correct Answer: A) They

83) Identify the language style commonly used in effective speeches.

Correct Answer: B) Argumentative or persuasive or interactive language.

84) Which of the following is not one of the features of invitation?

Correct Answer: D) Includes feedback form

85) Which of the following option is not in present perfect tense?

Correct Answer: A) They have a car.

86) Which of the following is a correct sentence?

Correct Answer: A) I had written the letter before he arrived.

87) Choose the expression in which adjectives are used in their proper order.

Correct Answer: D) A big blue square box.

88) ..his illness he could not finish the work in time.
Choose the correct phrase preposition to fill in the blank.

Correct Answer: D) In consequence of

89) Read the following passage:

Once there was a humble stone cutter, who spent his days carving stones from a mountain. One day he envied a wealthy merchant and wished to be rich. Instantly he became a merchant, surrounded by wealth.

Which quality did the stone cutter have at the beginning of the parable?

Correct Answer: C) humble

90) The Ostrich, Rhea, Emu and Cassowary cannot fly, but they can run fast on their long, strong legs. Ostriches live in Africa and are found on the grassy places where they live along with big groups of Zebras. The Rhea of South America looks rather like the Ostrich but it is smaller and has three toes on each feet, while the Ostrich has only two.

Which among the following birds live in South America according to the given passage?

Correct Answer: B) Rhea

Recent Posts