శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK
ది. 24-07-2026 వ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్బముగా హాజరైన తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మరియు విద్యార్దులకు ఆ తేదీ మెనూ ప్రకారము భోజనము వడ్డించు సమయములో అదనముగా కలగలపు కూరగాయల కూర తప్పనిసరిగా వండి వడ్డించవలెను. ఈ కూర శుభదిన్ భోజన్ నందు నమోదు చేసి *ది 24-07-2026 తేదీన వడ్డించునట్లుగా* ప్రధానోపాద్యాయుల పేరున రిజిస్టర్ చేసుకొనవలయును. కలగలపు కూరగాయల కూర తయారీ ఖర్చు ప్రభుత్వము వారిచే చెల్లించబడును.
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click her
*ముఖ్య గమనిక : ది డైరెక్టర్, మధ్యాహ్న భోజన పధకము & SS, A.P, విజయవాడ వారి ఆదేశముల ప్రకారము జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా...*
*పాఠశాలలు నిర్వహిస్తున్న MEGA PTM 3.1 ను MEGA PTM 4.0 గా మార్చడం జరిగింది.*
• పాఠశాలల నిర్వహిస్తున్న MEGA PTM 4.0 నకు సబంధించి ప్రత్యేక మెనూ నందు ఇవ్వబడినది దానిని యధావిదగా వండించవలెను.
ప్రత్యేక మెనూ:(అన్నం, ఆకుకూర పప్పు, ప్రత్యేక గుడ్డు కూర, కూరగాయల కూర, మిల్లెట్ చిక్కీ)
• అందుకు సబంధించిన ప్రత్యేక మెనూ లో ఉన్న అడిషనల్ గా వండుతున్న కూరలు కొరకు అడిషనల్ గా Payment ఇవ్వడం జరుతున్నది, కావున ప్రధానోపాధ్యాయులు సదరు CCH వారికి తెలియజేయవలెను.
• అదే విధముగా గత సంవత్సరంలో ఇచ్చిన విధముగానే , వచ్చిన అతిధులకు పెట్టిన మీల్స్ కొరకు @Rs.9.29/- & ప్లేట్స్ +గ్లాస్ +వాటర్ కొరకు @Rs.5/- ఇవ్వబడును.
*• Mega PTM 4.0 కొరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనము నందు ఎటువంటి లోపాలు లేకుండా, ప్రతికూల వార్తలు ప్రచురితమవ్వకుండా జాగ్రత్త వహించవలెను, అందుకు ప్రధానోపాధ్యాయులు వారు పూర్తి బాధ్యత వహించగలరు........
శుభదిన్ భోజన్ నకు రిజిస్టర్ చేయవలసిన LINK


0 comments:
Post a Comment