HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 36

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 36


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her General Telugu Quiz

General Telugu Quiz

31) “దేశబాంధవి" అనే బిరుదు గలవారిని గుర్తించండి?
32) దళిత విద్యార్ధుల కోసం రాత్రి పాఠశాలను నడిపినవారు?
33) రాయలసీమ కరవు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన వారిని గుర్తించండి?
34) "దేశస్వాతంత్ర్యం కోసం ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి" ఈ మాటలు ఎవరిలో ప్రేరణను కలిగించాయి?
35) “స్వదేశీ నేత సంఘం" అనే కార్ఖానాను స్థాపించినవారు?
36) స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుశిక్షకు గురైన తొలి తెలుగు మహిళ?
37) స్వరాజ్య పత్రికలో "అరే ఫిరంగి క్రూరవ్యాఘ్రమా" అనే వ్యాసమును రాసినవారు?
38) ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా "శ్రీబాగ్ ఒప్పందం"లో క్రియాశీలకమైన పాత్రను పోషించినవారు?
39) "దర్శి చెంచయ్య" గారి జీవితాన్ని మన కళ్ళముందు నిలుపుతూ ఆయన రాసిన ఆత్మకథ?
40) “సుజనరంజనీ సమాజం"ను స్థాపించిన వారిని గుర్తించండి?
AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 36

0 comments:

Post a Comment

Recent Posts