HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

తెలుగు చందస్సు

చందస్సు :- (2 మార్కులు)

1) ఉత్పలమాల :-

లక్షణాలు :-

• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.

• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.

• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.

• ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో "భ, ర, న, భ, భ, ర, వ " అనే గణాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి చెల్లుతుంది.

•  పై పాదంలో " భ, ర, న, భ, భ, ర, వ" అనే గణాలు ఉన్నాయి.

కాబట్టి ఇది " ఉత్పలమాల "

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


2) చంపకమాల:-

లక్షణాలు :-

• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.

• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.

• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.

• ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో " న, జ, భ, జ, జ, జ, ర" అనే గణాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతి చెల్లుతుంది.

• పై పాదంలో" న, జ, భ, జ, జ, జ, ర "అనే గణాలు ఉన్నాయి.

కాబట్టి ఇది " చంపకమాల"


3) శార్దూలం:-

 లక్షణాలు :

• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.

• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.

• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.

• ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో" మ, స, జ, స, త, త, గ" అనే గణాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో 1వ అక్షరానికి 13వ అక్షరానికి యతి చెల్లుతుంది.

• పై పాదంలో" మ, స, జ, స, త, త, గ " అనే గణాలు ఉన్నాయి.కాబట్టి ఇది " శార్దూలం


4) మత్తేభం :-

లక్షణాలు :-

• ఇది వృత్తజాతికి చెందిన పద్యం.

• దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి.

• దీనిలో ప్రాసనియమం ఉంటుంది.

• ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి.

• ప్రతి పాదంలో " స, భ, ర, న, మ, య, వ " అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతి చెల్లుతుంది.


పై పాదంలో "స, భ, ర, న, మయ,వ" అనే గణాలు ఉన్నాయి.

కాబట్టి ఇది " మత్తేభం"

అలంకారం రకాలు లక్షణాలు ఉదాహరణలు

అలంకారం రకాలు లక్షణాలు ఉదాహరణలు
అలంకారం అంటే ఏమిటి?

కావ్యానికి లేదా భాషకు అందాన్ని, ఆకర్షణను చేకూర్చే వాటిని అలంకారాలు అంటారు. స్త్రీలకు ఆభరణాలు ఎలా అందాన్ని ఇస్తాయో, అలంకారాలు కూడా పద్యాలు మరియు కవితలకు అలాంటి సౌందర్యాన్ని తెచ్చిపెడతాయి.

ఇవి ప్రధానంగా రెండు రకాలు:
1. శబ్దాలంకారాలు:
పదాల కూర్పు ద్వారా, వాటి ఉచ్ఛారణలో వచ్చే శబ్దం/నాదం ద్వారా భాషకు అందాన్ని చేకూర్చేవి. వీటిలో శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదాహరణలు: వృత్యానుప్రాసాలంకారం, ఛేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, యమకాలంకారం.
2. అర్థాలంకారాలు:
కవితలోని పదాల అర్థం ద్వారా, చమత్కారం ద్వారా పాఠకులకు ఆనందాన్ని, భావ సౌందర్యాన్ని అందించేవి. వీటిలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఉదాహరణలు: ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్తి అలంకారం, స్వభావోక్తి అలంకారం, శ్లేషాలంకారం

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


1.క్రమాలంకారం / యధాసంఖ్యాలంకారం

1 అలంకారం పేరు క్రమాలంకారం / యధాసంఖ్యాలంకారం
2 లక్షణంఒక వరసలో ఉన్న పదాలకు అదే వరసలో అన్వయాన్ని చెప్పడాన్ని "క్రమాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) శత్రువునిమిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము బెంటింపుము

2) గజకచ్ఛపమూషికంబులు వనజలబిలములందు ప్రవేశించాయి.

3) సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు.

2.శ్లేషాలంకారం
 
1 అలంకారం పేరు శ్లేషాలంకారం
2 లక్షణంఒకే వాక్యంలో రెండు అర్థాలు వచ్చేలా చెప్పడాన్ని “శ్లేషాలంకారం"

3 ఉదాహరణలు 1) రాజు కువలయానందకరుడు.

వివరణ :-

రాజు అనగా " ప్రభువు, చంద్రుడు " అని అర్ధం.

కువలయం అనగా " భూమి, కలువలు" అని అర్ధం

ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు. చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగిస్తాడు.



3.యమకాలంకారం
 
1 అలంకారం పేరు యమకాలంకారం
2 లక్షణంఒక పదం అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ రావడాన్ని "యమకాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) లేమా! దనుజుల గెలువగ లేమా?
2) ప్రాయము జల కల్లోల ప్రాయము


4.ఉత్ప్రేక్షాలంకారం
 
1 అలంకారం పేరు ఉత్ప్రేక్షాలంకారం
2 లక్షణంఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని "ఉత్ప్రేక్షాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లు ఉంది.
2) ఆకాశం కాటుకను వర్షిస్తుంది అన్నట్లు ఉంది. 
3) ఆ ఏనుగు నడుస్తున్న కొండా అన్నట్లు ఉంది.




5.అతిశయోక్షి అలంకారం
 
1 అలంకారం పేరు అతిశయోక్షి అలంకారం
2 లక్షణంగోరంత విషయాన్ని కొండంతలు చేసి చెప్పడాన్ని "అతిశయోక్తి అలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) మా నూతిలో నీళ్ళు పాతాళానికి చేరాయి.

2) భూమి, ఆకాశం ఏకమగునట్లుగా వర్షం కురుస్తోంది.

3 ) సముద్రపుటలలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

4) పి. టి. ఉష గాలి కంటే వేగంగా పరుగెత్తింది.


6.ముక్తపదగ్రస్తాలంకారం
 

1 అలంకారం పేరు ముక్తపదగ్రస్తాలంకారం
2 లక్షణంమొదటి లైనులో చివరన ఉన్న పదం మళ్ళీ రెండవ లైను మొదటి పదంగా రావడాన్ని "ముక్తపదగ్రస్తాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) మన వేటికి నూతనమా తన మా నిని ట్రేమ? తనకు దదక్కితిననుమ2) సుదత్ నూతన మదనా మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనా


7.లాటానుప్రాసాలంకారం
 
1 అలంకారం పేరు లాటానుప్రాసాలంకారం
2 లక్షణంఒక పదం అర్థభేదం లేకుండా తాత్పర్యభేదంతో పక్క పక్కనే రావడాన్ని "లాటానుప్రాసాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) మలయగిరి నుండి వచ్చే గాలి గాలి

2) అమ్మ చూపించే ప్రేమ ప్రేమ



8.రూపకాలంకారం
 
1 అలంకారం పేరు రూపకాలంకారం
2 లక్షణంఉపమేయానికి, ఉపమానానికి బేధం లేదని చెప్పడాన్ని "రూపకాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) నీక వగచి వగచి నిర్బిన్న హృదయులై విగత చక్రులైరి వినవే? వారలరిగి యింకనైన నమ్ముదుసళ్ళ యు దగ్ర శోకవహ్ని నార్పవయ్య

2) సంసార సాగరాన్ని ఈదటం కష్టం.

3) ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది.

4) దుఃఖసముద్రము భారతీయ హృద్ధ్వారము సొచ్చి అగ్ని వలె జ్వాలలు వీదుచునున్న దెంతయున్.




9.చేకానుప్రాసాలంకారం
 
1 అలంకారం పేరు చేకానుప్రాసాలంకారం
2 లక్షణంఒక పదం అర్థభేధంతో పక్క పక్కనే రావడాన్ని "చేకానుప్రాసాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది.

2) ఈ ఏడు ఏడు రోజులపాటు వ్రతం చేయాలి.

3) గోరువంక వంక చూసిను.

 4) సమస్యల సాధనకు వారి వారి బిగించింది.

5) సుందర దరహాస రుచులు.

6) రాజా! నీది శుభంకర కరం.

7) ఆ కొమ్మ కొమ్మవంచి పూలు కోసెను.




10.వృత్యనుప్రాసాలంకారం
 
1 అలంకారం పేరు వృత్యనుప్రాసాలంకారం
2 లక్షణంఒక హల్లు అనేకసార్లు మళ్ళీ మళ్ళీ రావడాన్ని "వృత్యనుప్రాసాలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) భేరికా దొండదడాండ నినదంబుల జాండము నిండ

2) అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.

3) ఇదికాదదియనునదికా దిదియను నిది నదియు వదిలి యెదియో వదరన్ వదలని ముదములఁ బొదలగ నదవదపడి చెదరి యెడCద హరిహరనాథ్.

4) లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్యయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?



11.దృష్టాంతాలంకారం

 
1 అలంకారం పేరు దృష్టాంతాలంకారం
2 లక్షణంఒక భావం అర్ధం కావడానికి మరొక బావాన్ని అద్దంలో చూపించినట్లు చెప్పడాన్ని "దృష్టాంతాలంకారం" అంటారు."
3 ఉదాహరణలు 1) పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు.

2) వెలితికుండ తొణుకుతుంది. కానీ నిండుకుండ తొణకదు. అలాగే నీచుడు కఠినంగా మాట్లాడతాడు. మంచివాడు కఠినంగా మాట్లాడడు.



12.స్వభావోక్తి అలంకారం

1 అలంకారం పేరు స్వభావోక్తి అలంకారం
2 లక్షణంఒక వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందంగా వర్ణించి చెప్పడాన్ని "స్వభావోక్తి అలంకారం" అంటారు.
3 ఉదాహరణలు 1) గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు

2) జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి.


AP TET DSC Educational Psychology Quiz 24

 AP TET DSC Educational Psychology Quiz 24


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

AP TET PAPER I & PAPER 11 EDUCATUONAL PSYCHOLOGY Quiz

AP TET DSC General Telugu Quiz 24

AP TET DSC General Telugu Quiz 24


AP TET DSC General Telugu Quiz 24



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

AP TET PAPER I & PAPER 11 General Telugu Quiz 24



AP TET DSC General English Quiz 24

AP TET DSC General English  Quiz 24



AP TET DSC General English  Quiz 24

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

AP TET PAPER I & PAPER 2 English Quiz 24


AP Employees District Allocation Guidelines

AP Employees District Allocation Guidelines

సమగ్ర ప్రశోత్తరాల హ్యాండ్‌బుక్(Comprehensive Q&A Handbook)

జిల్లా కేటాయింపు మార్గదర్శకాలు

గమనిక: జిల్లా కేటాయింపు విషయమై అనుమానాలు ఉన్నవారు క్రింది సమాచారాన్ని ఒకటి లేదా రెండుసార్లు అర్థమయ్యే వరకు చదవగలరు లేదా వినగలరు...

Note: Those who have doubts regarding the district allocation process are requested to read or listen to the following information carefully once or twice until completely understood...

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here



ప్రాథమిక నియమం: జిల్లా కేటాయింపు అంటే మన సొంత జిల్లాకు మనల్ని పంపించడం కాదు. మనం ప్రస్తుతం ఏ జిల్లాలో పనిచేస్తున్నామో, ఆ జిల్లా మరియు దాని పూర్వపు జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటారు.

Fundamental Rule: District allocation does not simply mean transferring an employee to their native home district. Rather, it is determined based on the district where you are currently serving and its corresponding erstwhile (parent) district.

1.ఏలా విభజన చెపడటార్ (How will the division/ allocation be carried out?)

ఉమ్మడి జిల్లా ఆధారంగా సీనియరిటీ లిస్ట్లు తయారు చేస్తారు. ఉమ్మడి జిల్లా నుండి ఎన్ని జిల్లాలు అయితే విడిపోయాయో అన్ని జిల్లాల నుండి ఆయా కేడర్లకు సంబంధించిన ఉద్యోగుల అందరి సీనియరిటీని పరిగణనలోకి తీసుకొని జాబితా రూపొందిస్తారు. ఆ జాబితా ఆధారంగానే జిల్లా కేటాయింపు జరుగుతుంది.

Seniority lists will be prepared on the basis of the erstwhile (undivided) district. No matter how many new districts have been carved out from the parent undivided district, the seniority of all employees belonging to the respective cadres across those areas will be pooled and considered together to prepare a comprehensive list. The final district allocation will be strictly executed based on this generated seniority list.

2. పోస్టులా విభజన ఏలా ఉంటుంధి How will the division of posts be structured?)

ఉమ్మడి జిల్లాలోని పోస్టులను ఆయా నూతన జిల్లాలకు కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రి+f-వేషన్లు కూడా ఉంటాయి. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారు అనేది ఎంపిక ప్రక్రియకు ముHAе తెలుస్తుంది.

The sanctioned posts within the erstwhile undivided district will be distributed and allocated proportionately to the newly formed districts. This division strictly incorporates SC and ST reservation guidelines. The exact number of posts allocated to each new district will be officially made known prior to the commencement of the selection/option process.

3. ఎంపికలో ప్రాధాన్యతలు ఏమైనా ఉంటాయా...? (Will there be any special preferences or priorities during the selection process?)

ఉత్తర్వులలో సూచించిన ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు మరియు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది.

Priority and special preference will be given to the "preferential categories" explicitly designated in the government orders, as well as to employees belonging to the SC and ST categories during the allocation process.



4. అందరు ఉద్యోగులు options ఇవ్వాలా(Must all employees submit their options?)

తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఆప్షన్ ఇవ్వకపోతే పోస్టులు ఖాళీగా ఉన్న ఏదో ఒక జిల్లాకు అలాట్ చేయబడతారు... 

Yes, it is absolutely mandatory. If an option is not submitted, you will be automatically allotted to any remaining district where vacant posts are available.

5. పూర్వపు జిల్లాలోని కొన్ని మండలాలు వేరే పూర్వపు జిల్లాలో కలిశాయి. అప్పుడు ఎలా చేస్తారు...? (Some mandals from an erstwhile district have been merged into another erstwhile district. What happens in such cases?)

ఏదైతే పూర్వపు జిల్లాలోని మండలాలు ఇంకో పూర్వపు జిల్లాలో కలిసాయో, కలిసిన మండలాలు కలిగిన పూర్వపు జిల్లా వాసులందరికీ ఏ ప్రస్తుత జిల్లాలో అయితే ఆ మండలాలు కలిసాయో ఆ ప్రస్తుత జిల్లాకు రావడానికి అవకాశం ఉంటుంది... 

If specific mandals from one parent district were merged into a different parent district, all native residents of those merged mandals will have the opportunity to be allocated to the new current district that incorporates those mandals.

6. ఎంపికా ప్రక్రియ ఎలా ఉంటుంధి ? (What is the selection process?)

సీనియరిటీ జాబితా ఆధారంగా మనం ఆప్షన్లు పెట్టుకోవలసి ఉంటుంది. అంటే ఒక ఉద్యోగి పూర్వపు ఉమ్మడి జిల్లాలో ఎన్ని జిల్లాలుగా విభజన జరిగిందో అన్ని జిల్లాలకు మొదటి, రెండు, మూడు, నాలుగు ఇలా ఇచ్చికాలను పెట్టుకోవలసి ఉంటుంది. సీనియరిటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుంది...

Preferences must be submitted based on the seniority list. An employee will select preferences (Priority 1, 2, 3, 4, etc.) for all the new districts created from their erstwhile undivided district. Allocation will be systematically processed solely on the basis of seniority rankings.


7. ప్రస్తుతం నేను నా స్థానిక జిల్లాలో పనిచేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని వేరే జిల్లాలో పనిచేస్తున్నాను. ...?

నా స్టానిక జిల్లాకు వెల్లదానికి అవకాశం ఉంటుంధా?

 (Currently, I am not working in my native district, but in a different district within the same undivided region. Will there be an opportunity to shift to my local/native district?)

ఉంటుంది, కానీ సీనియరిటీ ఆధారంగానే ఉంటుంది. దొరికితే దొరకవచ్చు లేదంటే లేదు...

Yes, the opportunity exists, but it is strictly subject to seniority. Depending on your rank and vacancy availability, you may get the allocation, or you might not.

8. ఒకవేళ నేను ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లాలోని ఇంకో... జిల్లాకు ఎంపిక అయితే ...? 

(If I am allocated to another district within the undivided region instead of my current working district, will I be issued a fresh posting there?)

తప్పనిసరిగా ఇస్తారు... Yes, a fresh posting will definitely be issued.

9. ఒకవేళ నేను ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాను ఎంపిక చేసుకొని దానిని పొందితే మళ్ళీ పోస్టింగ్ ఇస్తారా...? (If I choose my current working district and am allocated to it, will I be issued a fresh posting order?)

ఇవ్వరు. మీరు ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలో, పని చేస్తున్న స్థానంలోనే ఉండవలసి ఉంటుంది...

No, a fresh posting will not be issued. You will continue to remain in the same district and position where you are currently serving.



10. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులై చేరో జిల్లాకు వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి...? (What is the situation if both husband and wife are employees and get allocated to two different districts?)

ఇలాంటి సందర్భంలో మీ సీనియరిటీని బట్టి ఇద్దరు ఒకే జిల్లా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేరో జిల్లా వెళ్ళిపోతే పోస్టింగ్ పొందిన తర్వాత మళ్ళీ స్పౌజ్ కేటగిరి అవకాశం ఇవ్వవచ్చు కానీ అది ఎప్పటికి అవుతుందో చెప్పలేం. అందుకే ముందుగా ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం. ఒకవేళ స్పౌజ్ కేటగిరీ కింద భార్య వద్దకు భర్త లేదా భర్త వద్దకు భార్యను పంపించే ప్రయత్నంలో డిమాండ్ ఉన్న జిల్లాకు అవకాశం ఉండకపోవచ్చు. ఖాళీల లభ్యతను బట్టి అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా మన సీనియరిటీని బట్టి ప్రణాళిక వేసుకోవలసిన అవసరం ఉంది...

In such cases, based on your seniority, both should strategically try to opt for the same district during initial options. If you get separated into two different districts, a "Spouse Category" adjustment option may be given after the primary placements are finalized, but the timeline for that cannot be accurately predicted. Therefore, careful advance planning is highly recommended. Furthermore, under spouse

may be given after the primary placements are finalized, but the timeline for that cannot be accurately predicted. Therefore, careful advance planning is highly recommended. Furthermore, under spouse category transfers (husband joining wife or vice-versa), high-demand districts may lack open slots. Mutual adjustment depends heavily on active vacancy availability, making it critical to map options beforehand based on seniority rankings.

11. నేను జూనియర్ ని, నా సొంత జిల్లా మంచి పట్టణం, అందరూ అదే కోరుకుంటారు, నాకు నా సొంతజిల్లా వెల్లదానికి అవకాశం ఉంటుంధా (I am a junior employee, and my native home district is a prominent/developed area which everyone prefers. Will I have no opportunity to be allocated to my native district?)

ఆప్ష్నలు ఇచ్చుకున్న తర్వాత మీ సొంత జిల్లా అలాట్ కాకపోతే మీరు ఏ జిల్లాకు అలాట్ అవుతారో అదే జిల్లాలో పనిచేయవలసి ఉంటుంది...

If your home district is not allotted to you due to high competition after submitting options, you must serve in whichever alternative district is allocated to you by the system.

12. నా స్థానిక జిల్లా అలాట్ కాకపోతే వేరే జిల్లాలో శాశ్వతంగా పని చేయవలసిందేనా...? (If my local/native district is not allotted, do I have to work in the other allocated district permanently?)

అవును. తప్పనిసరిగా మనం ఎన్నుకున్న జిల్లానే మనకు శాశ్వత జిల్లా అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో పరస్పర బదిలీలకు అవకాశం ఇస్తే చెప్పలేం కానీ అది కేడర్ వారీగానే ఉంటుంది. ఉదాహరణకు విద్యాశాఖ అయితే కేడర్, సబ్జెక్టు, మీడియం, మేనేజ్మెంట్... వీటి ఆధారంగానే జరుగుతుంది...

Yes. The district successfully allocated to you will officially become your permanent administrative district. If mutual transfers (inter-district exchanges) are permitted by the government in the future, it might open up opportunities, but even then, it will be restricted strictly by cadre rules. For example, in the Education Department, mutual transfers are governed strictly by specific cadre, subject, medium of instruction, and management types.



13. నేను ఎంపిక అయిన డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్లో ఫారిన్ సర్వీస్ కింద పని చేస్తున్నాను. ...? (I am currently serving under 'Foreign Service' (deputation/secondment) in a different department rather than the parent department I was originally recruited into. How will my district allocation be processed?)

తప్పనిసరిగా అందరికీ జిల్లాలు కేటాయించడం జరుగుతుంది. మీరు ఎంపిక అయిన డిపార్ట్మెంట్లో సీనియరిటీ జాబితాలో మీరు కూడా ఉంటారు. మీరు ఇచ్చే ఆప్షన్స్ బట్టి జిల్లా కేటాయించడం జరుగుతుంది. ఫారిన్ సర్వీస్ కాలం ముగిసిన తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్ళినప్పుడు మీకు ఏ జిల్లా అయితే కేటాయించబడుతుందో ఆ జిల్లాలో వెళ్ళి పని చేయవలసి ఉంటుంది...

District allocation is mandatory for everyone without exception. Your name will be actively included in the master seniority list of your parent department. The allotment will be executed systematically according to the choices/options you submit. Once your foreign service tenure concludes and you return to your parent department, you must go and report for duty in the specific district allocated to you during this process.

14. సీనియర్లు అందరూ మంచి జిల్లాకు వెళ్లిపోతే రెండు, మూడు సంవత్సరాలలో ఆ జిల్లాలో రిటైర్మెంట్ ద్వారా ఖాళీలు ఏర్పడతాయి కదా, అప్పుడు ఆ జిల్లా స్థానికత కలిగిన జూనియర్లను ఆ జిల్లాలకు బదిలీ ...? (Will junior employees holding local status be transferred back when retirement slots open up later?)

చేయరు, ఆ జిల్లాలో రిక్రూట్మెంట్ ద్వారా నింపుకుంటారు కానీ ప్రస్తుతం మనం పనిచేస్తున్న జిల్లా నుండి ఇంకో జిల్లాకు బదిలీ అనేది ఉండదు. స్థానిక వాసులు అయినా సరే.

No, they will not. Future vacancies in that district will be filled through fresh recruitment. There will be no inter-district transfers from your allocated district to another, even if you are a local resident of that preferred district.



Entrepreneurial Mindset Development Program (EMDP) for all Government Schools of Andhra Pradesh Implementation for the Year 2026-2027-Orders

Entrepreneurial Mindset Development Program (EMDP) for all Government Schools of Andhra Pradesh Implementation for the Year 2026-2027-Orders

School Education SCERT, AP SCERT, AP Entrepreneurial Mindset Development Program (EMDP) for all Government Schools of Andhra Pradesh Implementation for the Year 2026-2027-Orders - issues - reg.

Ref: -

1. Proposal Submitted by Susanth Stanley on 2nd February 2026

2. Academic Calendar 2026-2027

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here



All the Regional Joint Directors of School Education, District Educational Officers, Principals of DIETs, and Additional Project Coordinators in the state are hereby informed that the Entrepreneurial Mindset Development Program (EMDP) for the academic year 2026-27 is to be implemented for class 8 and 9 in a structured manner.

Accordingly, the following timelines and activities are proposed:

1. Registration and nomination of teachers from Schools

All Complex Schools and other High Schools under all managements (Govt., ZP, Municipal, Aided, etc.) across the state are to be registered for the EMDP Program by the 20th of July 2026. AMO/DSO/EMDP District Manager shall coordinate with respective school heads to ensure timely registration through the LEAP APP.

2. Online Mentor Teacher Training:

The online Mentor Teacher (MT) Training for all identified teachers shall be conducted on 15th July 2026. The AMO, DSO, and EMDP District Manager are to identify 2 Teachers from each district as Resource Persons.

3. Online Teacher Training:

TEACHERS NEWS Teachelegd. No: 08/19

 Since the program is already active in the state, an online -Recognized Educational Platform) Training session is to be conducted for 4 hours from 21st July 2026 to 31st of July 2026, in coordination with the AMO/DSO/EMDP District Manager.

4. Commencement of EMDP Classes:

The EMDP classroom sessions shall begin in all registered schools from 01st August 2026. Sessions will be conducted for one hour every Saturday, following the prescribed timetable and instructional material shared by SCERT & the EMDP Consortium.

5. EXPO registration:

All the Eligible Schools can register to the EXPO-2027, using the link shared by EMDP consortium and SCERT, The EMDP EXPO 2027 is scheduled to be held in the 2nd week of February.

Therefore, all the Regional Joint Directors of School Education, District Educational Officers, Principals of DIETs, and Additional Project Coordinators are requested to disseminate the above instructions to all the field-level functionaries and ensure that they extend the cooperation for the effective implementation of the programme.

For any queries in this regard, please contact project coordinator Prof, B.V Ramakrishna, SCERT-+91 98495 29323 and Bramham, ULE9183411 77713



Click here to Download Proceedings 

Recent Posts