AP Municipal School Teachers Subordinate Service Rules 2026
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ – 2026
School Education Department
G.O.Ms.No.37 | 03-11-2026
ప్రభుత్వ ఉత్తర్వుల పూర్తి వివరాలు
Department: School Education (Services.II) Department
G.O. Number: G.O.Ms.No.37
G.O. Date: 03-11-2026
Subject: School Education – The Andhra Pradesh School Educational Subordinate Service (for the posts of teachers working in Municipal Schools in the Municipalities) Rules, 2026 – Notification – Orders – Issued.
Effective Date: 04-10-2026
Published in: Andhra Pradesh Gazette dated 03-11-2026
Issued by: Government of Andhra Pradesh
1. G.O.లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయుల కోసం Andhra Pradesh School Educational Subordinate Service Rules, 2026 ను ప్రభుత్వం జారీ చేసింది.
ఈ నూతన సర్వీస్ రూల్స్ ద్వారా మున్సిపల్ పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నియామక పద్ధతులు, అర్హతలు, ప్రమోషన్లు, బదిలీలు, స్థానిక కేడర్, సీనియారిటీ మరియు ఇతర సర్వీస్ అంశాలను నిర్దేశించారు.
2. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు
- G.O.Ms.No.320, MA&UD (D1) Department, dated 07-12-2016.
- G.O.Ms.No.84, MA&UD (D1) Department, dated 24-06-2022.
- G.O.Ms.No.7, School Education (D1) Department, dated 09-02-2024.
- G.O.Ms.No.45, General Administration (SPF&MC) Department, dated 20-04-2026.
- G.O.Ms.No.204, General Administration (SPF&MC) Department, dated 04-10-2026.
- G.O.Ms.No.268, MA&UD (D1) Department, dated 31-10-2026.
- Director of School Education proposals dated 10-10-2026.
- APPSC Letter dated 27-10-2026.
3. ఈ సర్వీస్ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి?
School Education Department పరిపాలనా నియంత్రణలో ఉన్న మున్సిపాలిటీలలోని Municipal Schools లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
4. పోస్టుల వర్గీకరణ – Classes and Categories
CLASS – I : School Assistant మరియు MPSHM/SA పోస్టులు
| Category | Post Name |
|---|---|
| 1 | School Assistant (Mathematics) |
| 2 | School Assistant (Physical Sciences) |
| 3 | School Assistant (Biological Science) |
| 4 | School Assistant (Social Studies) |
| 5 | School Assistant (English) |
| 6 | School Assistant (Telugu) |
| 7 | School Assistant (Hindi) |
| 8 | School Assistant (Urdu) |
| 9 | School Assistant (Arabic) |
| 10 | School Assistant (Sanskrit) |
| 11 | School Assistant (Physical Education) |
| 12 | School Assistant (Special Education) |
| 13 | Model Primary School Headmaster / School Assistant (MPSHM/SA) |
CLASS – II : Secondary Grade Teacher మరియు ఇతర పోస్టులు
| Category | Post Name |
|---|---|
| 1 | Secondary Grade Teacher (SGT) |
| 2 | Secondary Grade Teacher (Special Education) |
| 3 | Language Pandit Grade-II |
| 4 | Art Teacher |
| 5 | Drawing Teacher |
| 6 | Music Teacher |
| 7 | Craft Teacher |
| 8 | Vocational Training Instructor / Vocational Instructor |
| 9 | Weaving Teacher |
| 10 | Sewing Teacher |
5. నియామక పద్ధతి – Method of Appointment
Class-I – School Assistant పోస్టులు (Categories 1 to 12)
| పద్ధతి | వివరాలు |
|---|---|
| Transfer | Category 13 (MPSHM/SA) నుంచి అవసరమైతే మరియు వారు surplus గా గుర్తించబడితే బదిలీ. |
| Direct Recruitment | School Assistant Categories 1–4 మరియు 11–12 కు 30% substantive vacancies. |
| Promotion | Class-II Categories 1–10 నుంచి 70% vacancies. |
Class-I – School Assistant Categories 5 to 10
| పద్ధతి | వివరాలు |
|---|---|
| Transfer | Category 13 (MPSHM/SA) నుంచి surplus ఉన్నప్పుడు. |
| Direct Recruitment | 70% substantive vacancies. |
| Promotion | Class-II Categories 1 to 10 నుంచి 30% vacancies. |
MPSHM / School Assistant – Category 13
- Class-I Categories 1 to 10లో ఏవైనా పోస్టులు surplus గా గుర్తించబడితే, అర్హతల ఆధారంగా Transfer ద్వారా నియమిస్తారు.
- అటువంటి surplus పోస్టులు లేనప్పుడు Class-II Categories 1 to 10 నుంచి Promotion ద్వారా నియమిస్తారు.
Class-II నియామక పద్ధతి
| Category | Post | Appointment Method |
|---|---|---|
| 1 | SGT | Direct Recruitment |
| 2 | SGT Special Education | Direct Recruitment |
| 3 | Language Pandit Gr-II | No Further Recruitment |
| 4 | Art Teacher | Direct Recruitment |
| 5 | Drawing Teacher | Direct Recruitment |
| 6 | Music Teacher | Direct Recruitment |
| 7 | Craft Teacher | Direct Recruitment |
| 8 | Vocational Training Instructor | Direct Recruitment |
| 9 | Weaving Teacher | Direct Recruitment |
| 10 | Sewing Teacher | Direct Recruitment |
Appointing Authority: Class-I మరియు Class-II పోస్టులకు District Educational Officer (DEO) అని G.O.లో పేర్కొన్నారు.
6. ముఖ్యమైన నిబంధనలు – Transfer and Surplus Staff
- ఒకే Class లోని వేర్వేరు Categories మధ్య సాధారణంగా Transfer అనుమతించబడదు.
- Teaching Staff Reapportionment / Rationalization సమయంలో surplus పోస్టులు గుర్తిస్తే, ప్రభుత్వం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి willingness కోరవచ్చు.
- సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యార్హతలు కలిగి ఉండాలి.
- Surplus టీచర్ అవసరమైన subject కు బదిలీ కావడానికి willingness ఇవ్వకపోతే, అర్హతలు కలిగిన దరఖాస్తు చేసిన surplus ఉపాధ్యాయుల్లో junior-most టీచర్‌ను నిర్దిష్ట కాలానికి deputation పై పంపవచ్చు.
- Class-I Categories 1–10లో surplus ఉపాధ్యాయులు ఉంటే, ముందుగా MPSHM/SA పోస్టులలో నియమిస్తారు.
- MPSHM/SA పోస్టులకు surplus ఉపాధ్యాయులు లేనప్పుడు Class-II Categories 1–10 నుంచి సంబంధిత సర్వీస్ రూల్స్ ప్రకారం Promotion ఉంటుంది.
- మిగిలిన MPSHM/SA ఉపాధ్యాయులను వారి అర్హతల ప్రకారం అవసరమైన subject లో నియమించవచ్చు.
7. Local Reservation – 95% Reservation
Local Candidates Reservation: 95%
Direct Recruitment ద్వారా భర్తీ చేసే పోస్టులలో స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఈ నిబంధన Presidential Order, 2025 ప్రకారం అమలులో ఉంటుంది.
ఈ G.O.లో Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 2025 ఆధారంగా Local Cadre వ్యవస్థను పేర్కొన్నారు.
8. Rule of Reservation
- Direct Recruitment కు Andhra Pradesh State and Subordinate Services General Rule 22 ప్రకారం Special Representation / Reservation వర్తిస్తుంది.
- ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన సంస్థలు / బాలికల పాఠశాలల్లో మహిళలను మాత్రమే నియమించాలి.
- అటువంటి సంస్థల్లో ఖాళీలు ఏర్పడితే, అదే యూనిట్‌లోని ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను బదిలీ ద్వారా నియమించవచ్చు.
- అటువంటి Transfer సాధ్యం కానప్పుడు అనుమతించబడిన నియామక పద్ధతుల ద్వారా భర్తీ చేయవచ్చు.
- Promotion లో Reservation నిబంధనలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల ప్రకారం అమలవుతాయి.
9. విద్యార్హతలు – Qualifications
క్రింద పేర్కొన్నవి G.O.లోని Rule 5 ప్రకారం పోస్టుల వారీగా విద్యార్హతల సారాంశం. పూర్తి అర్హతలు, ప్రత్యామ్నాయ కోర్సులు, Methodology మరియు గుర్తింపు నిబంధనల కోసం Original GO PDF చూడాలి.
Class-I – School Assistant (Mathematics)
- Bachelor's Degree with Mathematics / Applied Mathematics / Statistics as main subject లేదా మూడు సమాన optional subjects లో ఒకటి.
- B.Ed. / B.Ed. (Special Education) with Mathematics Methodology.
- లేదా NCTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి Mathematics / Applied Mathematics / Statistics తో 4-year Integrated Degree.
- Intermediateలో Mathematics group subject కలిగిన BCA అభ్యర్థులు లేదా Intermediateలో Mathematics, Physics కలిగిన B.E./B.Tech అభ్యర్థులు, Mathematics Methodologyతో B.Ed. కలిగి ఉండాలి.
- లేదా Mathematics / Applied Mathematics / Statistics లేదా allied subjects లో Post Graduation మరియు Mathematics Methodologyతో 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Physical Sciences)
- Physics / Applied Physics / Engineering Physics & Instrumentation మరియు Chemistry / Applied Chemistry / Industrial Chemistry / Pharmaceutical Chemistry / Medicinal Chemistry / Bio-Chemistry / Geology తదితర సంబంధిత విషయాల్లో అవసరమైన రెండు subjects కలిగిన Bachelor's Degree.
- B.Ed. / B.Ed. (Special Education) with Physical Science / Physics / Chemistry / Science Methodology.
- లేదా పై సంబంధిత subjects తో NCTE గుర్తింపు పొందిన 4-year Integrated Degree.
- Intermediateలో Physics మరియు Chemistry కలిగిన BCA అభ్యర్థులు లేదా Mathematics, Physics, Chemistry కలిగిన B.E./B.Tech అభ్యర్థులు, సంబంధిత Methodologyతో B.Ed. కలిగి ఉండాలి.
- లేదా Physics / Chemistry లేదా allied subjects లో Post Graduation మరియు 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Biological Science)
- Bachelor's Degree with Botany and Zoology as optional subjects లేదా ఒకటి main subject, మరొకటి subsidiary subject.
- లేదా G.O.లో పేర్కొన్న Public Health, Human Genetics, Genetics, Bio-Chemistry, Environmental Sciences, Microbiology, Biotechnology, Agriculture, Food Technology, Fisheries, Nutrition, Geology, Sericulture, Horticulture, Forestry, Pharmacy తదితర allied subjects లో అవసరమైన subject combinations.
- M.Sc. Biotechnology 5-year integrated course కూడా పేర్కొనబడింది.
- B.Ed. / B.Ed. (Special Education) with Biological Science / Natural Sciences / Science / Botany / Zoology Methodology.
- లేదా సంబంధిత subjects తో NCTE గుర్తింపు పొందిన 4-year Integrated Degree.
- Intermediateలో Botany మరియు Zoology కలిగిన BCA అభ్యర్థులు సంబంధిత Methodologyతో B.Ed. కలిగి ఉండాలి.
- లేదా Botany / Zoology / allied subjects లో Post Graduation మరియు 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Social Studies)
- Bachelor's Degreeలో History, Economics, Geography, Political Science, Public Administration, Sociology, Commerce, Politics, Social Anthropology, Ancient Indian History, Archaeology, Anthropology, Social Work, Philosophy, Psychology, Business Economics, Statistics, Accountancy తదితర G.O.లో పేర్కొన్న subjects లో ఏవైనా రెండు optional subjects లేదా ఒక main subject మరియు మరొక subsidiary subject ఉండాలి.
- B.Ed. / B.Ed. (Special Education) with Social Studies / Social Sciences / Geography / History / Political Science / Economics Methodology.
- లేదా సంబంధిత subjects తో 4-year B.A. B.Ed. Integrated Degree.
- Social Sciences Intermediate group subject కలిగిన BCA / BBM అభ్యర్థులు సంబంధిత Methodologyతో B.Ed. కలిగి ఉండాలి.
- లేదా Geography / History / Political Science / Economics లేదా allied subjects లో Post Graduation మరియు 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (English)
- Bachelor's Degreeలో English main subject లేదా optional subject గా ఉండాలి లేదా Englishలో Post Graduation ఉండాలి.
- B.Ed. / B.Ed. (Special Education) with English Methodology.
- లేదా English optional subject మరియు English Methodologyతో NCTE గుర్తింపు పొందిన 4-year B.A. B.Ed. / B.Sc. B.Ed. Integrated Degree.
- లేదా Englishలో Post Graduation మరియు English Methodologyతో 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Telugu)
- Bachelor's Degreeలో Telugu main subject లేదా మూడు సమాన optional subjects లో ఒకటి.
- Bachelor's Degree in Oriental Language (B.O.L.) in Telugu లేదా సమానమైన అర్హత.
- లేదా Teluguలో Post Graduation.
- B.Ed. / B.Ed. (Special Education) with Telugu Methodology లేదా Telugu Pandit Training / equivalent.
- లేదా Telugu main / optional subject మరియు Telugu Methodologyతో NCTE గుర్తింపు పొందిన 4-year B.A. B.Ed. Integrated Degree.
- లేదా Teluguలో Post Graduation మరియు Telugu Methodologyతో 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Hindi)
Hindiలో Bachelor's Degree / B.O.L. / Post Graduation లేదా G.O.లో పేర్కొన్న గుర్తింపు పొందిన సమాన అర్హతలు ఉండాలి.
Academic Qualifications – Table I:
- Madhyama – Hindi Sahitya Sammelan, Allahabad.
- Ratna – Rashtrabhasha Prachar Samiti, Wardha.
- Praveen – Dakshina Bharat Hindi Prachar Sabha, Madras.
- Sahityalankar – Hindi Vidyapeet, Deoghar.
- Pandit – Maharashtra Bhasha Sabha, Poona.
- Vidwan – Hindi Prachar Sabha, Hyderabad.
- Sevak – Gujarat Vidyapeeth, Ahmedabad.
- Visharad Diploma – Dakshina Bharat Hindi Prachar Sabha, Madras.
- Sahitya Ratna Diploma – Hindi Sahitya Sammelan, Allahabad.
- Vidwan – Madras University.
- Bhasha Praveena Title (Hindi) – Andhra University.
- Sahitya Bhushan – Hindi Vidyapeet, Deoghar.
- Sastry Degree – Sri Kasi Vidya Peeth, Benaras.
- Hindi Kovid Degree – Sri Kasi Vidya Peeth, Benaras.
- Bharatiya Hindi Parangat Diploma – Akila Bharateeya Hindi Parishad, Agra.
- Hindi Bhushan Diploma – Hindi Prachar Sabha, Hyderabad.
Training Qualifications – Table II:
- B.Ed. (Hindi Medium) – Dakshina Bharat Hindi Prachar Sabha, Hyderabad.
- Pracharak Degree and Bachelor of Education – Dakshina Bharat Hindi Prachar Sabha, Madras.
- Pracharak (including Praveen) Diploma – Dakshina Bharat Hindi Prachar Sabha, Madras.
- Pracharak Diploma – Hindustani Prachar Sabha, Wardha.
- Sikshana Kala Praveena Diploma – Akhila Bharateeya Hindi Parishad, Agra.
- Hindi Shikshak (including Hindi Vidwan Diploma) – Hindi Prachara Sabha, Hyderabad.
- Hindi Pandits Training Certificate – Director of Government Examinations, Andhra Pradesh.
- Hindi Shikshan Parangat / Nishnat – Kendriya Hindi Shikshnak.
- B.Ed. with Hindi Methodology – Recognized University and NCTE.
అదనంగా Hindi main / optional subject మరియు Hindi Methodologyతో NCTE గుర్తింపు పొందిన 4-year B.A. B.Ed. Integrated Degree లేదా Hindi PGతో 3-year integrated B.Ed.-M.Ed. కూడా పేర్కొనబడింది.
Class-I – School Assistant (Urdu)
- Bachelor's Degree with Urdu as main subject లేదా మూడు సమాన optional subjects లో ఒకటి.
- B.O.L. Urdu లేదా equivalent qualification లేదా Urduలో Post Graduation.
- B.Ed. / B.Ed. (Special Education) with Urdu Methodology లేదా Urdu Pandit Training / equivalent.
- లేదా Urdu main / optional subject మరియు Urdu Methodologyతో NCTE గుర్తింపు పొందిన 4-year B.A. B.Ed. Integrated Degree.
- లేదా Urdu PG మరియు Urdu Methodologyతో 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Arabic)
- Bachelor's Degree with Arabic as main subject లేదా మూడు సమాన optional subjects లో ఒకటి.
- B.O.L. Arabic లేదా equivalent qualification లేదా Arabicలో Post Graduation.
- B.Ed. / B.Ed. (Special Education) with Arabic Methodology లేదా Arabic Pandit Training / equivalent.
- లేదా Arabic main / optional subject మరియు Arabic Methodologyతో NCTE గుర్తింపు పొందిన 4-year B.A. B.Ed. Integrated Degree.
- లేదా Arabic PG మరియు Arabic Methodologyతో 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Sanskrit)
- Bachelor's Degree with Sanskrit as main subject లేదా మూడు సమాన optional subjects లో ఒకటి.
- B.O.L. Sanskrit లేదా equivalent qualification లేదా Sanskritలో Post Graduation.
- B.Ed. / B.Ed. (Special Education) with Sanskrit Methodology లేదా Sanskrit Pandit Training / equivalent.
- లేదా Sanskrit main / optional subject మరియు Sanskrit Methodologyతో NCTE గుర్తింపు పొందిన 4-year B.A. B.Ed. Integrated Degree.
- లేదా Sanskrit PG మరియు Sanskrit Methodologyతో 3-year integrated B.Ed.-M.Ed.
Class-I – School Assistant (Physical Education)
- Bachelor's Degree లేదా equivalent qualification.
- Bachelor's Degree in Physical Education లేదా equivalent qualification లేదా M.P.Ed.
Class-I – School Assistant (Special Education)
క్రింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
- Graduation / Post Graduation with B.Ed. (Special Education).
- Graduation / Post Graduation and B.Ed. (General) with one or two year Diploma in Special Education.
- Graduation / Post Graduation and B.Ed. (General) with Post Graduate Professional Diploma in Special Education (PGPD).
- Graduation / Post Graduation and PG Diploma in Special Education (Mental Retardation) / Multiple Disability / Loco motor Impairment and Cerebral Palsy.
- Graduation / Post Graduation and Secondary Level Teacher Training Course in Visual Impairment.
- Graduation / Post Graduation and Senior Diploma in Teaching the Deaf.
- B.A., B.Ed. in Visual Impairment.
- RCI ఆమోదించిన ఇతర సమాన అర్హత.
అదనంగా: Teacher Eligibility Test (TET)లో ఉత్తీర్ణత మరియు చెల్లుబాటు అయ్యే RCI CRR Number కలిగి ఉండాలి.
Class-I – MPSHM / School Assistant (Category 13)
- Andhra Pradesh Board of Intermediate Education నిర్వహించిన Intermediate లేదా equivalent qualification.
- Director of Government Examinations, Andhra Pradesh జారీ చేసిన Teacher Training Certificate లేదా equivalent qualification.
- లేదా Bachelor's Degree మరియు B.Ed. Degree.
Class-II – Secondary Grade Teacher (SGT)
- Board of Intermediate Education, Andhra Pradesh జారీ చేసిన Intermediate Certificate లేదా గుర్తింపు పొందిన equivalent certificate.
- లేదా Intermediate Vocational Course తో పాటు Board of Intermediate Education జారీ చేసిన Bridge Course Certificate.
- అదనంగా రెండు సంవత్సరాల D.Ed. / D.El.Ed. Certificate లేదా equivalent qualification.
- లేదా RCI గుర్తింపు పొందిన Special Education D.Ed. / D.El.Ed.
- లేదా 4-year Bachelor in Elementary Education (B.El.Ed.).
Class-II – Secondary Grade Teacher (Special Education)
Intermediate / Senior Secondary లేదా equivalent qualificationతో పాటు క్రింది అర్హతలలో ఏదో ఒకటి:
- ఏదైనా Disability Categoryలో Two-year D.Ed. Special Education.
- ఏదైనా Disability Categoryలో One-year Diploma in Special Education (DSE).
- Diploma in Community Based Rehabilitation (DCBR) మరియు 6 నెలల CwSN Certificate Course.
- Post Graduate Diploma in Community Based Rehabilitation (PGDCBR) మరియు 6 నెలల CwSN Certificate Course.
- Diploma in Multi Rehabilitation Worker (MRW) మరియు 6 నెలల CwSN Certificate Course.
- Junior Diploma in Teaching the Deaf.
- Primary Level Teacher Training Course in Visual Impairment.
- Diploma in Vocational Rehabilitation – Mental Retardation (DVRMR) / DVTE-MR మరియు 6 నెలల CwSN Certificate Course.
- Diploma in Hearing Language and Speech (DHLS) మరియు 6 నెలల CwSN Certificate Course.
- RCI గుర్తింపు పొందిన కనీసం ఒక సంవత్సరం వ్యవధి గల qualification మరియు 6 నెలల CwSN Certificate Course.
- RCI ఆమోదించిన ఇతర సమాన అర్హత.
అదనంగా: TETలో ఉత్తీర్ణత మరియు Valid RCI CRR Number తప్పనిసరి.
Class-II – Language Pandit Grade-II
No Further Recruitment.
ఈ కేటగిరీలో ఇకపై కొత్త నియామకాలు ఉండవని G.O.లో పేర్కొన్నారు.
Class-II – Art Teacher
- 10వ తరగతి లేదా equivalent examination ఉత్తీర్ణత.
- Government College of Fine Arts and Architecture నుంచి Diploma / Certificate in Drawing Commercial Art లేదా Higher Grade Drawing Certificate.
- Director of Government Examinations, Andhra Pradesh జారీ చేసిన Technical Teacher Training Certificate.
Class-II – Drawing Teacher
- 10వ తరగతి లేదా equivalent examination ఉత్తీర్ణత.
- Government College of Fine Arts and Architecture నుంచి Painting / Drawing / Sculpture / Commercial Art లో Diploma లేదా Certificate.
- Director of Government Examinations, Andhra Pradesh జారీ చేసిన Technical Teacher Training Certificate.
Class-II – Music Teacher
- 10వ తరగతి లేదా equivalent examination ఉత్తీర్ణత.
- Government College of Music లేదా గుర్తింపు పొందిన / ప్రసిద్ధ సంస్థ నుంచి Diploma in Carnatic Vocal Music.
- Director of Government Examinations, Andhra Pradesh జారీ చేసిన Technical Teacher Training Certificate.
Class-II – Craft Teacher, Vocational Instructor, Weaving Teacher and Sewing Teacher
Craft Teacher: ఈ పోస్టుకు సంబంధించిన ప్రత్యేక విద్యార్హతను PDFలో స్పష్టంగా పేర్కొనలేదు.
Vocational Training Instructor / Vocational Instructor / Weaving Teacher / Sewing Teacher:
- 10వ తరగతి లేదా equivalent examination ఉత్తీర్ణత.
- సంబంధిత Tradeలో State Industrial Training Institute (ITI) జారీ చేసిన Certificate లేదా equivalent qualification.
- Director of Government Examinations, Andhra Pradesh జారీ చేసిన Technical Teacher Training Certificate.
10. Higher Qualifications
అధిక విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు కూడా నియామకానికి అర్హులు. అయితే సంబంధిత పోస్టుకు అవసరమైన subjects ను Bachelor's Degree స్థాయిలో చదివి ఉండాలి. Medium of Instruction, First Language మరియు ఇతర నిర్దేశిత నిబంధనలు కూడా పూర్తి చేయాలి.
11. Medium of Instruction – Language Eligibility
SA (Mathematics, Biological Sciences, Physical Sciences, Social Studies, Physical Education) మరియు సంబంధిత Mediumలో SGT పోస్టులకు, అభ్యర్థి క్రింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉంటే అర్హత ఉంటుంది:
- SSC లేదా equivalent examination ను సంబంధిత Medium of Instructionలో ఉత్తీర్ణత.
- లేదా Intermediateలో సంబంధిత Medium of Instructionలో ఉత్తీర్ణత.
- లేదా Degree పరీక్షను సంబంధిత Medium of Instructionలో ఉత్తీర్ణత.
- లేదా SSCలో సంబంధిత Language ను First Languageగా చదివి ఉండాలి.
- లేదా Intermediateలో Part-I / Second Languageగా చదివి ఉండాలి.
- లేదా Degreeలో Language / Subjectగా చదివి ఉండాలి.
12. NCTE Norms
National Council for Teacher Education (NCTE) నిబంధనలు మరియు అర్హతలు / నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులు వర్తిస్తాయి.
13. Age Limit – వయోపరిమితి
- Direct Recruitment ద్వారా నియామకానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు దాటివుండాలి.
- గరిష్ఠ వయోపరిమితి AP State and Subordinate Service Rules, 1996 ప్రకారం ఉంటుంది.
- Notification విడుదలైన సంవత్సరంలో July 1వ తేదీ నాటికి వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు.
- BC, SC, ST, EWS మరియు ఇతర వర్గాలకు ప్రభుత్వం జారీ చేసే వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
14. Minimum Service for Promotion
Promotionకు కనీస సర్వీస్: 2 సంవత్సరాలు.
క్రింది Category నుంచి పై Categoryకి Promotion లేదా Transfer ద్వారా నియామకం పొందడానికి, దిగువ Categoryలో కనీసం రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
15. Probation Period – ప్రొబేషన్
| Appointment Method | Probation Period |
|---|---|
| Direct Recruitment | మూడు సంవత్సరాల నిరంతర వ్యవధిలో మొత్తం 2 సంవత్సరాల Dutyపై Probation. |
| Promotion | రెండు సంవత్సరాల నిరంతర వ్యవధిలో మొత్తం 1 సంవత్సరం Dutyపై Probation. |
16. Unit of Appointment and Transfer
| Class | Categories | Unit of Appointment |
|---|---|---|
| Class-I | 1 to 13 | Revenue District Concerned |
| Class-II | 1 to 10 | Revenue District Concerned |
Recruitment, Appointment, Seniority, Discharge for want of vacancy, Promotion, Transfer మరియు Reappointment ప్రయోజనాల కోసం సంబంధిత Revenue District ను Unit of Appointment గా నిర్ణయించారు.
17. Seniority – సీనియారిటీ నిబంధనలు
Andhra Pradesh State and Subordinate Service Rules, 1996 లోని Rule 35(ii) ప్రకారం ఒక Unit of Appointment నుంచి మరొక Unit of Appointment కు స్వంత అభ్యర్థనపై బదిలీ అయిన ఉద్యోగి సీనియారిటీ, కొత్త యూనిట్‌లో విధుల్లో చేరిన తేదీ ఆధారంగా నిర్ణయించబడుతుంది.
Municipal Schools లో విలీనం సమయంలో Aided Schools లో పనిచేసిన ఉపాధ్యాయుల సీనియారిటీ కూడా Municipal Schools లో చేరిన తేదీ ఆధారంగా నిర్ణయించబడుతుంది.
18. ముఖ్యమైన తేదీలు – Quick Reference
| వివరాలు | తేదీ / నిబంధన |
|---|---|
| G.O. Number | G.O.Ms.No.37 |
| G.O. Date | 03-11-2026 |
| Effective Date | 04-10-2026 |
| Local Reservation | 95% |
| Minimum Promotion Service | 2 Years |
| Direct Recruitment Probation | 2 Years on Duty within 3 Years |
| Promotion Probation | 1 Year on Duty within 2 Years |
| Unit of Appointment | Revenue District Concerned |
| Appointing Authority | District Educational Officer |
19. ఈ G.O. ద్వారా వచ్చిన ముఖ్యమైన మార్పులు
- మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయుల కోసం 2026 నూతన Subordinate Service Rules జారీ.
- Class-I మరియు Class-II కింద పోస్టుల వర్గీకరణ.
- School Assistant పోస్టులకు Direct Recruitment మరియు Promotion శాతాల నిర్దేశం.
- Class-II Language Pandit Grade-II పోస్టులకు No Further Recruitment నిబంధన.
- Direct Recruitmentలో 95% Local Candidate Reservation.
- Revenue District ను Unit of Appointmentగా నిర్ణయించడం.
- Promotionకు కనీసం 2 సంవత్సరాల సర్వీస్ నిబంధన.
- Probation, Qualifications, TET / CTET మరియు ఇతర నియామక నిబంధనల నిర్దేశం.
20. Original Government Order PDF
Document: G.O.Ms.No.37 – AP School Educational Subordinate Service Rules, 2026.
Department: School Education (Services.II) Department.
Total Pages: 19 Pages.
అధికారిక ఉత్తర్వుల పూర్తి వివరాలు, ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు మరియు నిబంధనలను Original PDFలో పరిశీలించండి.

0 comments:
Post a Comment