AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 32 July 18, 2026 | EducationalNews AP TET | No comments AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 32 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here Learning Theories Quiz (11-22) Learning Theories Quiz (11–22) 11) ఒక తరగతిలో 100 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించినందువల్ల... A) మానసిక కారకం B) కుటుంబ కారకం C) పాఠశాల కారకం D) సామాజిక కారకం 12) పెద్దల ఆచారాలను చూసి పిల్లలు నేర్చుకోవడం... A) మానసిక B) కుటుంబ C) పాఠశాల D) సామాజిక 13) ప్రవర్తనావాద ఉపగమాలు? A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం B) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం C) యత్నదోష అభ్యసనా సిద్ధాంతం D) అన్నీ 14) గెస్టాల్ట్ వాద ఉపగమాలు? A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం B) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం C) యత్నదోష అభ్యసనా సిద్ధాంతం D) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం 15) నిర్మాణాత్మకవాద ఉపగమాలు? A) సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం B)సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం C)1 2 Wrong D) 1,2 మాత్రమే 16) అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం? A) పావ్‌లోవ్ B) స్కిన్నర్ C) థారన్డైక్ D) కోహ్లర్ 17) యత్నదోష అభ్యసన సిద్ధాంతం? A) పావ్‌లోవ్ B) స్కిన్నర్ C) థారన్డైక్ D) కోహ్లర్ 18) సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం? A) పావ్‌లోవ్ B) పియాజె C) స్కిన్నర్ D) థారన్డైక్ 19) పావ్‌లోవ్ ఏ దేశానికి చెందినవారు? A) అమెరికా B) జర్మనీ C) రష్యా D) ఇటలీ 20) పావ్‌లోవ్ ఎంచుకున్న జంతువు? A) Dog B) Pigeon C) Cat D) Horse 21) ఆహారము చూడగానే లాలాజలం ఊరుట? A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం B) కార్యసాధక C) అంతర్ దృష్టి D) పరిశీలనా 22) ఎర్ర లైట్ వద్ద ఆగడం? A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం B) కార్యసాధక C) అంతర్ దృష్టి D) పరిశీలనా Submit Retry AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 32 You may also like these Posts
0 comments:
Post a Comment