HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 2 Content Quiz

AP TET DSC General Telugu Paper 2 Content Quiz


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her

Telugu Quiz (91-106)

Telugu Quiz (91-106)

91) "శుకసప్తతి" అనే కథాకావ్యమును రాసిన కవి?




92) "నౌకా విజయం" అనే యక్షగానమును రాసిన కవి?




93) "నుదురుపాటి వెంకన్న" రాసిన అచ్చతెనుగు కావ్యం?




94) "శివభారతం"ను రాసిన కవి?




95) "ఆలూరి బైరాగి" గారి రచన?




96) "రుధిరజ్యోతిర్..." అని ప్రకటించిన కవి?




97) ఇతిహాస నిర్వచనం తెలిపిన వారు?




98) మన భారతీయ ఇతిహాసాలు?




99) "ప్రబంధం" అనే శబ్దాన్ని తొలిసారిగా ప్రయోగించిన కవి?




100) వ్యక్తిని గాని వ్యవస్థను గాని వ్యంగ్యంగా విమర్శించే ప్రక్రియ?




101) "గోల్కొండ పత్రిక"లో సంపాదకీయ వ్యాసాలు రాసినవారు?




102) "మాణిక్యవీణ" వార్తావ్యాఖ్యలు?




103) "నేనింకా నిషిద్ధ మానవుణ్ణి..." అన్న కవి?




104) "నిజం చెప్పండి..." అన్నది?




105) "నల్లపొద్దు" విమర్శనాగ్రంథం రచయిత?




106) "కిచిడి, గంజాయి, శివాజీ" పదాలు ఏ భాషకు చెందినవి?




AP TET DSC General Telugu Paper 2 Content Quiz

0 comments:

Post a Comment

Recent Posts