HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 35

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 35




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం – Quiz (21–30)

21) చదువులో తొలి ర్యాంకు పొందిన రాము ఆటల పోటీలో కూడా తొలి ర్యాంకు సాధించుటలో జరిగిన బదలాయింపు?




22) కుడిచేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి కుడికాలితో కూడా అంతే బాగా రాయగలుగుటలో జరిగిన బదలాయింపు?




23) కుడిచేతితో బాగా స్పిన్ బౌలింగ్ చేయగలిగిన భజ్జి ఎడమచేతితో కూడా అంతే బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. ఇది ఏ బదలాయింపును సూచిస్తుంది?




24) "సమరూప మూలకాల సిద్ధాంతము"ను ప్రతిపాదించినవారు?




25) "జ్ఞానాత్మక రంగం"లోని లక్ష్యాలను గుర్తించండి?




26) "భావావేశ రంగం"కు చెందిన లక్ష్యమును గుర్తించండి?




27) ప్రజ్ఞకు, సృజనాత్మకతకు మధ్య గల సంబంధమును విద్యార్థి గుర్తించుట?




28) మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన కృషిని విద్యార్థి ప్రశంసించుట?




29) ఒక విద్యార్థి పింట్నర్ డ్రాయింగ్ పరీక్షలో భాగంగా చేయి ఎత్తకుండా బొమ్మలు నైపుణ్యంగా గీయగలుగుట?




30) సంగీత కళాకారులను గౌరవించుట, వారిని ప్రశంసించుట?




AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 35

0 comments:

Post a Comment

Recent Posts