HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 35

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 35


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her

తెలుగు జనోద్యమ నాయకులు – Quiz (50–60)

50) “ఆంధ్రభీష్మ” అనే బిరుదు గల వారిని గుర్తించండి?

51) “చింతామణి పత్రిక”లో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి, ఉత్తమ నవలా రచనలను ప్రోత్సహించిన వారిని గుర్తించండి?

52) 1905లో “కొండా వెంకటప్పయ్య” గారు “కృష్ణాపత్రిక” బాధ్యతలను ఎవరికి అప్పగించారు?

53) క్రింది వానిలో సరియైన జంటను గుర్తించండి?

54) “కొండా వెంకటప్పయ్య” గారి నిర్వహణలో 1913లో “ప్రథమాంధ్ర మహాసభలు” ఈ నగరంలో జరిగాయి?

55) “కాశీనాథుని నాగేశ్వరరావు” గారు స్థాపించిన పత్రికను గుర్తించండి?

56) “కాశీనాథుని నాగేశ్వరరావు” గారు స్థాపించిన “తెలుగు సాహిత్య మాసపత్రిక”ను గుర్తించండి?

57) “అమృతాంజనం” అనే అమూల్యమైన ఔషధ సంస్థను స్థాపించినవారు?

58) కులవ్యవస్థను నిరసిస్తూ “సంగవిజయం” వంటి గొప్ప నవలను రాసినవారు?

59) “శారదా నికేతనం” పాఠశాలను నడిపే బాధ్యతలో ముఖ్యపాత్రను పోషించిన వారిని గుర్తించండి?

60) “కల్లు పాకలు” వద్ద పికెటింగ్ నిర్వహించిన వారిని గుర్తించండి?

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 35

0 comments:

Post a Comment

Recent Posts