AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 33 July 19, 2026 | EducationalNews AP TET | No comments AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 33 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here Educational Psychology Quiz - Vygotsky & Bruner Educational Psychology Quiz (Vygotsky & Bruner) 1) "సాంఘిక-సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము"ను ప్రతిపాదించినవారు? A) థారన్ డైక్ B) స్కిన్నర్ C) పియాజ్ D) వైగోట్ స్కి 2) వైగోట్ స్కీ రచించిన గ్రంథములు? 1) Psychology of Art 2) Thought and Language 3) Social learning and imitations 4) 1,2 మాత్రమే సరైనవి 3) వైగోట్ స్కీ ప్రకారం సంస్కృతి ఉపకరణములు? 1) పుస్తకాలు 2) 1,3,4 మాత్రమే సరైనవి 3) కంప్యూటర్లు 4) పత్రికలు 4) ప్రాథమిక మానసిక ప్రకార్యాలు? 1) 2,3,4 సరైనవి 2) అవధానము 3) సంవేదన 4) స్మృతి 5) ఇందులో MKO? 1) ఉపాధ్యాయుడు 2) గణిత పుస్తకం 3) స్నేహితులు 4) 1,3 మాత్రమే సరైనవి 6) "స్కఫోల్డింగ్" అనే మాటను ఉపయోగించినవారు? A) థారన్ డైక్ B) స్కిన్నర్ C) పియాజే D) వైగోట్ స్కి 7) పైథాగరస్ సిద్ధాంతం చిన్న పిల్లలకు కూడా బోధించవచ్చని తెలిపిన సిద్ధాంతం? A) బ్రూనర్ B) పియాజే C) వైగోట్ స్కి D) స్కిన్నర్ 8) "ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం"? A) వైగోట్ స్కి B) స్కిన్నర్ C) బ్రూనర్ D) పియాజే 9) బ్రూనర్ ప్రకారం ప్రధాన అంశాలు? 1) పుస్తకాలు 2) 3,4 మాత్రమే సరైనవి 3) ఆసక్తి 4) కుతూహలం 10) ఉపాధ్యాయుని పాత్ర తక్కువగా ఉండి అభ్యాసకునికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలని తెలిపిన సిద్ధాంతం? A) పియాజే B) స్కిన్నర్ C) వైగోట్ స్కి D) బ్రూనర్ Submit Retry AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 33 You may also like these Posts
0 comments:
Post a Comment