HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET Telugu Methodology Daily Test

 AP TET Telugu Methodology  Daily Test 

ఏపీ టెట్ తెలుగు బోధనా పద్ధతులు 


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Telugu Methods Quiz 138-150
Telugu Methods Quiz – Questions 138 to 150

138) "అనునాసికసంధి" సూత్రమును గుర్తించండి?

సరైన సమాధానం: C

139) "కవి హృదయాన్ని తెలుసుకొని విద్యార్థులకు బోధించడం" అనేది మాతృభాషోపాధ్యాయుని ఏ విశిష్ట లక్షణాన్ని తెలియజేస్తుంది?

సరైన సమాధానం: A

140) "ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన శిక్షణా పద్ధతి"?

సరైన సమాధానం: C

141) "విద్యా ప్రణాళిక" రూపకల్పనకు తోడ్పడేవి?

సరైన సమాధానం: B

142) "కనీస అభ్యసన స్థాయిలు" మొదటిసారిగా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాయి?

సరైన సమాధానం: B

143) ప్రాథమిక దశలో "శ్రవణ నివారణోపాయాలు"ను గుర్తించండి?

1) బిగ్గరగా చెప్పాలి.
2) అభినయం చేస్తూ చెప్పాలి.
3) హావభావాలను ప్రదర్శిస్తూ చెప్పాలి.

సరైన సమాధానం: D

144) "ముత్యము" అనడానికి బదులుగా "ముత్తెము" అని పలకడం ఈ విధమైన ఉచ్చారణ దోషము?

సరైన సమాధానం: B

145) "విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడే పఠనం?

సరైన సమాధానం: D

146) "ప్రశ్నార్థకానికి బదులుగా ఆశ్చర్యార్థకం రాయడం" అనేది ఈ లేఖన దోషము కిందికి వస్తుంది?

సరైన సమాధానం: D

147) "మనస్సులోని భావపరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష" అనే నిర్వచనం చెప్పిన వారిని గుర్తించండి?

సరైన సమాధానం: B

148) "6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి" అని చెప్పినది?

సరైన సమాధానం: A

149) "పరిక్రియ, పురాకల్పం" అని ఇతిహాసం రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పినవారు?

సరైన సమాధానం: D

150) శ్రీశ్రీ గారి ఆత్మకథను గుర్తించండి?

సరైన సమాధానం: D
AP TET Telugu Methodology Daily Test

0 comments:

Post a Comment

Recent Posts