AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 42 July 29, 2026 | EducationalNews AP TET | No comments AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 42 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here RTE Act - 2009 Quiz (Questions 11-20) 11) "విద్యాహక్కు చట్టం - 2009"లోని మూడవ అధ్యాయానికి సంబంధించి సత్య ప్రవచనాలు? A) 1 మాత్రమే సరైనది B) 1, 2 మాత్రమే సరైనవి C) 2, 3 మాత్రమే సరైనవి D) 1, 2, 3 మాత్రమే సరైనవి 12) "క్యాపిటేషన్ ఫీజు" వసూలు చేయకూడదు అని తెలియజెప్పే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్? A) సెక్షన్ 12 B) సెక్షన్ 13 C) సెక్షన్ 14 D) సెక్షన్ 15 13) పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థి నుండి ₹10,000 క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసిన యెడల పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా పడుతుంది? A) ₹25,000 B) ₹50,000 C) ₹75,000 D) ₹1,00,000 14) ఒక విద్యార్థి అడ్మిషన్ కొరకు ఒక పాఠశాల ఎంపిక పరీక్షను నిర్వహించింది. ఆ పాఠశాల చేసిన మొదటి తప్పుగా ఎంత జరిమానా కట్టాల్సి ఉంటుంది? A) ₹25,000 B) ₹50,000 C) ₹75,000 D) ₹1,00,000 15) "విద్యార్థికి పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్? A) సెక్షన్ 15 B) సెక్షన్ 16 C) సెక్షన్ 17 D) సెక్షన్ 18 16) "ఒక విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించకూడదు, పాఠశాల నుండి తీసివేయకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్? A) సెక్షన్ 15 B) సెక్షన్ 16 C) సెక్షన్ 17 D) సెక్షన్ 18 17) "విద్యార్థులను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం సరికాదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్? A) సెక్షన్ 15 B) సెక్షన్ 16 C) సెక్షన్ 17 D) సెక్షన్ 18 18) "గుర్తింపు లేకుండా పాఠశాలలు నడపకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్? A) సెక్షన్ 15 B) సెక్షన్ 16 C) సెక్షన్ 17 D) సెక్షన్ 18 19) "గుర్తింపు లేకుండా పాఠశాలలు నడిపితే" ఆ పాఠశాలకు విధించే జరిమానా? A) ₹25,000 B) ₹50,000 C) ₹75,000 D) ₹1,00,000 20) "గుర్తింపు లేని పాఠశాలలు" జరిమానా కట్టాక కూడా నడిపితే మళ్ళీ ఎంత జరిమానా కట్టాల్సి ఉంటుంది? A) రోజుకు ₹10,000 B) రోజుకు ₹25,000 C) రోజుకు ₹50,000 D) రోజుకు ₹1,00,000 Submit Retry AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 42 You may also like these Posts
0 comments:
Post a Comment