HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 42

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 42




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

RTE Act - 2009 Quiz (Questions 11-20)

11) "విద్యాహక్కు చట్టం - 2009"లోని మూడవ అధ్యాయానికి సంబంధించి సత్య ప్రవచనాలు?




12) "క్యాపిటేషన్ ఫీజు" వసూలు చేయకూడదు అని తెలియజెప్పే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్?




13) పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థి నుండి ₹10,000 క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసిన యెడల పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా పడుతుంది?




14) ఒక విద్యార్థి అడ్మిషన్ కొరకు ఒక పాఠశాల ఎంపిక పరీక్షను నిర్వహించింది. ఆ పాఠశాల చేసిన మొదటి తప్పుగా ఎంత జరిమానా కట్టాల్సి ఉంటుంది?




15) "విద్యార్థికి పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్?




16) "ఒక విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించకూడదు, పాఠశాల నుండి తీసివేయకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్?




17) "విద్యార్థులను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం సరికాదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్?




18) "గుర్తింపు లేకుండా పాఠశాలలు నడపకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్?




19) "గుర్తింపు లేకుండా పాఠశాలలు నడిపితే" ఆ పాఠశాలకు విధించే జరిమానా?




20) "గుర్తింపు లేని పాఠశాలలు" జరిమానా కట్టాక కూడా నడిపితే మళ్ళీ ఎంత జరిమానా కట్టాల్సి ఉంటుంది?




AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 42

0 comments:

Post a Comment

Recent Posts