HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 34

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 34


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her

తెలుగు – Quiz 41–56

41) "ఆకుపచ్చ శోకం" పాఠ్యభాగ ఇతివృత్తంను గుర్తించండి?

42) "కవితావ్యాసం" అని ఈ ప్రక్రియను పిలుస్తారు?

43) కొండెపోగు బి. డేవిడ్ లివింగ్ స్టన్ రాసిన "కవితా సంపుటాలు"ను గుర్తించండి?

44) కొండెపోగు బి. డేవిడ్ లివింగ్ స్టన్ రాసిన "కథాసంపుటి"ని గుర్తించండి?

45) "ఆకుపచ్చ శోకం" అనే పాఠమును ఈ కవితాసంపుటి నుండి గ్రహించారు?

46) "ఆక్టోపస్ లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హరించేస్తున్నాయి" ఈ వాక్యంలో ఉన్న అలంకారం?

47) "అందరికీ చెట్టొక పానకంలో పుడక" అన్న కవిని గుర్తించండి?

48) శారదా నటరాజన్‌కు గురజాడ గారి "కన్యాశుల్కం"లోని ఈ పాత్ర అంటే చాలా ఇష్టం?

49) "ఇంచుక జీవనంటు గ్రహియించి..." అనే పద్యం రాసిన కవి?

50) "ఆంధ్రభీష్మ" అనే బిరుదు గల వారిని గుర్తించండి?

51) "చింతామణి పత్రిక"లో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి, ఉత్తమ నవలా రచనలను ప్రోత్సహించిన వారిని గుర్తించండి?

52) 1905లో "కొండా వెంకటప్పయ్య" గారు "కృష్ణాపత్రిక" బాధ్యతలను ఎవరికి అప్పగించారు?

53) క్రింది వానిలో సరియైన జంటను గుర్తించండి?

54) కొండా వెంకటప్పయ్య గారి నిర్వహణలో 1913లో "ప్రథమాంధ్ర మహాసభలు" ఈ నగరంలో జరిగాయి?

55) కాశీనాథుని నాగేశ్వరరావు గారు స్థాపించిన పత్రికను గుర్తించండి?

56) కాశీనాథుని నాగేశ్వరరావు గారు స్థాపించిన "తెలుగు సాహిత్య మాసపత్రిక"ను గుర్తించండి?

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 34

0 comments:

Post a Comment

Recent Posts