HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 34

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 34




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

అభ్యసన సిద్ధాంతాలు – Quiz (10–22)

10) అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర సాధ్యమైనంత తక్కువగా ఉండి, అభ్యాసకునికే ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలి అని తెలియచెప్పే అభ్యసనా సిద్ధాంతం?

11) “విద్యార్థిలో నేర్చుకోవాలి అనే భావన బలంగా ఉండాలంటే ప్రేరణనే తగిన పునర్బలనంగా వాడాలి” అని చెప్పినవారు?

12) గాంధీజీ బేసిక్ విద్య, కిండర్ గార్డెన్ విద్యా విధానాలు వీరి సిద్ధాంతాన్ని బలపరుస్తాయి?

13) క్రింది వానిలో "అభ్యసన వక్రరేఖలు"ను గుర్తించండి?

14) అభ్యసనాంశము మొదట క్లిష్టంగా ఉండునపుడు ఏర్పడు రేఖ?

15) అభ్యసనాంశము మొదట సులభంగా, నూతనంగా ఉండి తరువాత క్లిష్ట అంశములు ఉండుట వల్ల ఏర్పడు రేఖలు?

16) అభ్యసనాంశములో అనేక సులభ అంశాలు, అనేక క్లిష్ట అంశములు ఉండుట వలన ఏర్పడు రేఖలు?

17) ఎటువంటి పురోగమనము లేకుండా అభ్యసనము ఆగిపోయిందా అని అనిపించే దశ?

18) అభ్యసనలో హెచ్చు, తగ్గులుండి దశ?

19) 10వ తరగతిలో హిందీ బాగా చదవగలిగిన విద్యార్థి తరువాత తరగతులలో కొత్తగా ఎదురైన సంస్కృతమును సులభంగా చదవగలగటం?

20) house కి బహువచనం houses అని అభ్యసించిన పరిజ్ఞానంతో పిల్లవాడు mouse కి బహువచనం mice అనికాక mouses అని చెప్పటంలో జరిగిన బదలాయింపు?

21) చదువులో తొలి ర్యాంకు పొందిన రాము ఆటల పోటీలో కూడా తొలి ర్యాంకు సాధించుటలో జరిగిన బదలాయింపు?

22) కుడిచేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి కుడికాలితో కూడా అంతే బాగా రాయగలుగుటలో జరిగిన బదలాయింపు?

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 34

0 comments:

Post a Comment

Recent Posts