AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 41 July 29, 2026 | EducationalNews AP TET | No comments AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 41 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here Educational Psychology – RTE Act 2009 Quiz 1) "విద్యాహక్కు చట్టం - 2009"ను తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం? A) Article 20 B) Article 21 C) Article 21A D) Article 22 2) ఈ రాజ్యాంగ సవరణ ద్వారా "విద్యాహక్కు చట్టం 2009" రూపుదిద్దుకుంది? A) 74వ రాజ్యాంగ సవరణ B) 78వ రాజ్యాంగ సవరణ C) 84వ రాజ్యాంగ సవరణ D) 86వ రాజ్యాంగ సవరణ 3) “విద్యాహక్కు చట్టం - 2009" ప్రకారం "బాలలు" అనగా? A) 3 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలబాలికలు B) 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలు C) 5 నుండి 15 సంవత్సరాల వయసు గల బాలబాలికలు D) 6 నుండి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలు 4) "విద్యాహక్కు చట్టం - 2009"కి సంబంధించిన సత్య ప్రవచనాలు గుర్తించండి? 1) 2009 July 29న రాజ్యసభ ఆమోదం పొందింది. 2) 2009 August 4న లోక్ సభ ఆమోదం పొందింది. 3) 2009 August 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది. A) 1 మాత్రమే సరైనది B) 1 మరియు 2 మాత్రమే సరైనవి C) 2 మరియు 3 మాత్రమే సరైనవి D) 1, 2, 3 మాత్రమే సరైనవి 5) "విద్యాహక్కు చట్టం – 2009" ప్రకారం "ఎలిమెంటరీ విద్య" అనగా? A) 1 నుండి 5 తరగతులు B) 1 నుండి 8 తరగతులు C) 1 నుండి 10 తరగతులు D) 3 నుండి 8 తరగతులు 6) "విద్యాహక్కు చట్టం – 2009" నుండి మినహాయింపు పొందిన రాష్ట్రం? A) తమిళనాడు B) బీహార్ C) జమ్మూ & కాశ్మీర్ D) ఆంధ్రప్రదేశ్ 7) "విద్యాహక్కు చట్టం - 2009" నిధులకు సంబంధించి సత్య ప్రవచనాలు గుర్తించండి? 1) కేంద్ర, రాష్ట్రాల వాటా 50:50గా ఉండాలని ఆర్థికసంఘం సిఫారసు చేసింది. 2) ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల వాటా 60:40గా ఉంది. 3) ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటా 90:10గా ఉంది. A) 1, 2, 3 సరైనవి B) 1 మాత్రమే సరైనది C) 2 మాత్రమే సరైనది D) 1 మరియు 3 మాత్రమే సరైనవి 8) 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం? A) Article 21A B) Article 45 C) Article 53 D) Article 65 9) "విద్యాహక్కు చట్టం - 2009"కు సంబంధించి సత్య ప్రవచనాలు గుర్తించండి? 1) ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు కలవు. 2) ఈ చట్టంలో ఒకే ఒక షెడ్యూల్ కలదు. 3) ఈ చట్టంలో మొత్తం 38 సెక్షన్లు కలవు. A) 1 మాత్రమే సరైనది B) 1 మరియు 2 మాత్రమే సరైనవి C) 2 మరియు 3 మాత్రమే సరైనవి D) 1, 2, 3 మాత్రమే సరైనవి 10) "విద్యాహక్కు చట్టం – 2009"లోని మొదటి అధ్యాయానికి సంబంధించి సత్య ప్రవచనం కానిది? 1) చట్టంలోని "పదాలు - వాటి అర్థాలు"ను తెలియజేస్తుంది. 2) సెక్షన్ 1 మరియు 2లను వివరిస్తుంది. 3) సెక్షన్ 3, 4, 5లను వివరిస్తుంది. A) 1 మాత్రమే B) 2 మాత్రమే C) 1 మరియు 2 D) 3 మాత్రమే Submit Quiz Retry Quiz AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 41 You may also like these Posts
0 comments:
Post a Comment