HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 41

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 41




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Educational Psychology – RTE Act 2009 Quiz

1) "విద్యాహక్కు చట్టం - 2009"ను తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం?

2) ఈ రాజ్యాంగ సవరణ ద్వారా "విద్యాహక్కు చట్టం 2009" రూపుదిద్దుకుంది?

3) “విద్యాహక్కు చట్టం - 2009" ప్రకారం "బాలలు" అనగా?

4) "విద్యాహక్కు చట్టం - 2009"కి సంబంధించిన సత్య ప్రవచనాలు గుర్తించండి?

1) 2009 July 29న రాజ్యసభ ఆమోదం పొందింది.
2) 2009 August 4న లోక్ సభ ఆమోదం పొందింది.
3) 2009 August 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది.

5) "విద్యాహక్కు చట్టం – 2009" ప్రకారం "ఎలిమెంటరీ విద్య" అనగా?

6) "విద్యాహక్కు చట్టం – 2009" నుండి మినహాయింపు పొందిన రాష్ట్రం?

7) "విద్యాహక్కు చట్టం - 2009" నిధులకు సంబంధించి సత్య ప్రవచనాలు గుర్తించండి?

1) కేంద్ర, రాష్ట్రాల వాటా 50:50గా ఉండాలని ఆర్థికసంఘం సిఫారసు చేసింది.
2) ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల వాటా 60:40గా ఉంది.
3) ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్రాల వాటా 90:10గా ఉంది.

8) 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం?

9) "విద్యాహక్కు చట్టం - 2009"కు సంబంధించి సత్య ప్రవచనాలు గుర్తించండి?

1) ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు కలవు.
2) ఈ చట్టంలో ఒకే ఒక షెడ్యూల్ కలదు.
3) ఈ చట్టంలో మొత్తం 38 సెక్షన్లు కలవు.

10) "విద్యాహక్కు చట్టం – 2009"లోని మొదటి అధ్యాయానికి సంబంధించి సత్య ప్రవచనం కానిది?

1) చట్టంలోని "పదాలు - వాటి అర్థాలు"ను తెలియజేస్తుంది.
2) సెక్షన్ 1 మరియు 2లను వివరిస్తుంది.
3) సెక్షన్ 3, 4, 5లను వివరిస్తుంది.

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 41

0 comments:

Post a Comment

Recent Posts