APGPCET 2026-27 Admission Notification for Class 5 Intermediate Released డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు 20 నుంచి దరఖాస్తుల స్వీకరna
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈనెల 20 వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్లో కొత్త ప్రవేశాల కోసం, అలాగే 6 నుండి 10వ తరగతులలో ఉన్న ఖాళీలకు అర్హులైన బాలురు, బాలికలు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా సూచించారు.
పూర్తి వివరాలకు, ఆన్లైన్ దరఖాస్తుల కోసం వెబ్సైట్:
https://apgpcet.apcfss.in ను చూడాల్సిందిగా సూచించారు.


0 comments:
Post a Comment