HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

APEAPCET-2026 ADMISSIONS COUNSELLING SCHEDULE

APEAPCET-2026 ADMISSIONS COUNSELLING SCHEDULE

The AP EAPCET 2026 Phase 1 counselling for Engineering, Agriculture, and Pharmacy is officially underway. Candidates must register online and pay the processing fee of ₹1,200 for OC/BC and ₹600 for SC/ST. The complete Phase 1 schedule and document verification process are detailed below.


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

FIRST PHASE SCHEDULE

APEAPCET-2026 ADMISSIONS COUNSELLING SCHEDULE

SNO DESCRIPTION FROM DATE TO DATE NO. OF DAYS
1 Date of Admission committee meeting
15.07.2026 Row 1, Col 5
2 Date of issue of notification
16.07.2026 Row 1, Col 5
3 Date of publication on news papers
17.07.2026 Row 1, Col 5
4 Registration cum Payment of Processing Fee 20.07.2026 29.07.2026 10
5 Verification of Uploaded Certificates at HLCs by Online 22.07.2026 31.07.2026 10
6 Dates of Web Options entry 25.07.2026 31.07.2026 7
7 Date of changing of Web options
01.08.2026
8 Release of seat allotments
06.08.2026
9 Self joining and reporting at college 07.08.2026 13.08.2026 7
10 Attending for classes at college
10.08.2026

website Link Click here

AP TET DSC SOCIAL Previous Year Bits Quiz

 AP TET DSC SOCIAL Previous Year Bits Quiz




To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

General Knowledge Quiz

General Knowledge Quiz (15 Questions)

1. ప్రపంచ ఓజోన్ దినోత్సవం?




✅ Correct Answer: A) 16 September

2. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం?




✅ Correct Answer: A) 2006

3. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగిస్తూ భవిష్యత్ కోసం సంరక్షించడం?




✅ Correct Answer: C) సుస్థిర అభివృద్ధి

4. 'దిహాంగ్'గా పిలువబడే నది?




✅ Correct Answer: D) Brahmaputra

5. ఇనుపేతర ఖనిజం?




✅ Correct Answer: C) Lead

6. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌కు సమయ వ్యత్యాసం?




✅ Correct Answer: B) 2 గంటలు

7. పశ్చిమ విక్షోభాలు ఎక్కడి నుండి వస్తాయి?




✅ Correct Answer: C) మధ్యదరా సముద్రం

8. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను ఎక్కడ కలుస్తాయి?




✅ Correct Answer: D) గూడలూరు

9. తప్పనిసరిగా పాటించాల్సిన ట్రాఫిక్ గుర్తు?




✅ Correct Answer: A) ఓవర్ టేకింగ్ నిషేధం

10. Identify the Physical Payment.




✅ Correct Answer: C) Debit Card

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 30

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 30


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her

51) శతకకర్తలను వారి కాలాలతో జతపరచండి.
Correct Answer: A
52) “నీ పౌరుషం బొంగరాలాటలో కాదు. యుద్ధభూమిలో చూపించు.” అని బాలచంద్రునితో అన్నది?
Correct Answer: C
53) “సందేశం" పాఠం ఈ కావ్యంలోనిది?
Correct Answer: B
54) "కప్పతల్లి పెళ్లి" పాఠమునకు ఇతివృత్తం?
Correct Answer: A
55) “ఇల్లలకగానే" పాఠ్యభాగ ఉద్దేశం?
Correct Answer: B
56) "గజల్" ప్రక్రియకు చెందిన పాఠం?
Correct Answer: A
57) “ఆతిథ్యం" పాఠ్యభాగం ఈ గ్రంథం నుండి తీసుకోబడింది?
Correct Answer: A
58) "నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగుభాష" అన్నది?
Correct Answer: B
59) తాళ్ళపాక అన్నమయ్యకు సంబంధించిన సత్య ప్రవచనం?
Correct Answer: D
60) వ్యవసాయానికి సంబంధించిన "ఎద" అనే పదం ఈ ప్రాంతంలో వాడుకలో ఉంది?
Correct Answer: A

AP TET DSC General Telugu Paper 2 Content Quiz 30

 AP TET DSC General Telugu Paper 2 Content Quiz 30


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her

91) "భాస్కర రామాయణం"లో "మల్లికార్జునభట్టు" రాసిన కాండలు?
✅ Correct Answer: B) 2,3,4
92) "గుణనిధి కథ" గల శ్రీనాథుని రచన?
✅ Correct Answer: B) శివరాత్రి మాహాత్మ్యం
93) "పుణ్యకవ్రత వృత్తాంతం" గల ప్రబంధం?
✅ Correct Answer: D) కళాపూర్ణోదయం
94) "రాజశేఖరచరిత్ర"కు మూలం?
✅ Correct Answer: D) The Vicar of Wakefield
95) "అమలిన శృంగార సిద్ధాంతం"ను ప్రతిపాదించిన కవి?
✅ Correct Answer: B) రాయప్రోలు సుబ్బారావు
96) "మ్యూజింగ్స్" ప్రక్రియను ప్రవేశపెట్టిన వారు?
✅ Correct Answer: C) చలం
97) నృత్య, నృత్తాత్మకమైన దేశీకవితా ప్రక్రియ?
✅ Correct Answer: B) యక్షగానం
98) పురాణాలు?
✅ Correct Answer: A) శబ్ద ప్రధానాలు - ప్రభుసమ్మితాలు
99) "విల్లిపుత్తూరు వర్ణన" గల ప్రబంధం?
✅ Correct Answer: A) ఆముక్తమాల్యద
100) "కథానిక" అనే పదం తొలిసారిగా కనిపించిన పురాణం?
✅ Correct Answer: A) అగ్నిపురాణం
101) "నేను నాదేశం" అనే రచన?
✅ Correct Answer: B) స్వీయచరిత్ర
102) "ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు"?
✅ Correct Answer: C) కోలాచలం శ్రీనివాసరావు
103) "కవి యొక్క అవిస్పష్ట..." అన్నది?
✅ Correct Answer: C) ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి
104) "ఈ భూగోళంలో ఊపిరి పీల్చే ప్రతి మనిషి..." అన్నది?
✅ Correct Answer: C) దిగంబర కవిత
105) "ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి..." అన్న స్త్రీవాద రచయిత్రి?
✅ Correct Answer: D) విమల

AP TET Psychology Quiz 30

 AP TET Psychology Quiz 30


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

21. రాముకు తన తమ్ముడు సుబ్బును ఏడిపించాలని లేదు. అలాగని తన బొమ్మను ఇవ్వటం ఇష్టంలేదు. ఇందులో రాము అనుభవిస్తున్న సంఘర్షణ?
✅ Correct Answer: C) ఉపగమ - పరిహార
22. "సూపర్ ఈగో" అనేది ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
✅ Correct Answer: C) నైతికసూత్రం
23. ప్రేమలో విఫలం, పరీక్షల్లో తరచుగా ఫెయిల్ కావడం వల్ల ఏర్పడేది?
✅ Correct Answer: C) కుంఠనం
24. భార్య Qualify కావడంతో తానే Qualify అయినట్లు ఆనందపడడంలో ఉపయోగించిన రక్షకతంత్రం?
✅ Correct Answer: A) తాదాత్మీకరణం
25. "ఆత్మ విమర్శ" ఈ అధ్యయన పద్ధతిలో జరుగుతుంది?
✅ Correct Answer: A) అంతఃపరీక్షణ పద్ధతి
26. తల్లిని దాచిపెట్టి శిశువు ప్రవర్తనను పరిశీలించడం?
✅ Correct Answer: D) కృత్రిమ పరిశీలన
27. సుబ్బు సమస్యలను నివారించడానికి ఏ అధ్యయన పద్ధతి ఎంచుకుంటారు?
✅ Correct Answer: A) వ్యక్తి అధ్యయన పద్ధతి
28. మొట్టమొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించినవారు?
✅ Correct Answer: B) విల్‌హెల్మ్ వుండ్ట్
29. "Primary Mental Abilities" సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
✅ Correct Answer: D) థర్‌స్టన్
30. "కోల్‌బర్గ్" ఈ దేశానికి చెందినవాడు?
✅ Correct Answer: C) అమెరికా

AP TET DSC General English Quiz 30

 AP TET DSC General English Quiz 30


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her

81. Identify the pair that shows possessive pronouns.
✅ Correct Answer: B) Yours and hers
82. Choose the word with odd sound. (Underlined letters)
✅ Correct Answer: D) Xerox
83. A mendicant approached the group during their evening walk. Choose the synonym of the underlined word.
✅ Correct Answer: D) beggar
84. The autumn leaves began to swirl in the wind. Choose the antonym of the underlined word.
✅ Correct Answer: A) settle
85. Mind your business, ________?
✅ Correct Answer: C) can you
86. Lucy ______ school in 1999.
✅ Correct Answer: C) left
87. The conduct of a student depends ______ his teacher.
✅ Correct Answer: A) upon
88. An independent clause can work:
✅ Correct Answer: A) alone as a complete sentence
89. Select the correct statement based on the passage.
✅ Correct Answer: B) Sunlight shone brightly, making the forest floor colourful.
90. Each time I called him, he ______ come immediately.
✅ Correct Answer: A) would

AP TET DSC EVS/SOCIAL QUIZ CULTURE AND COMMUNICATION

AP TET DSC EVS/SOCIAL QUIZ CULTURE AND COMMUNICATION

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


  Culture & Communication Quiz

Culture & Communication Quiz

1) సంస్కృతి (Culture) అంటే ఏమిటి?
✅ సరైన సమాధానం: C
2) కమ్యూనికేషన్ (Communication) అంటే ఏమిటి?
✅ సరైన సమాధానం: B
3) క్రింది వాటిలో మౌఖిక కమ్యూనికేషన్ ఏది?
✅ సరైన సమాధానం: B
4) క్రింది వాటిలో అమౌఖిక కమ్యూనికేషన్ ఏది?
✅ సరైన సమాధానం: C
5) కమ్యూనికేషన్‌లో సందేశాన్ని పంపేవారిని ఏమంటారు?
✅ సరైన సమాధానం: B
6) సందేశాన్ని స్వీకరించేవారిని ఏమంటారు?
✅ సరైన సమాధానం: B
7) కమ్యూనికేషన్‌లో ఫీడ్‌బ్యాక్ (Feedback) యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
✅ సరైన సమాధానం: B
8) కమ్యూనికేషన్‌లో 'నాయిస్ (Noise)' అంటే ఏమిటి?
✅ సరైన సమాధానం: B
9) కమ్యూనికేషన్‌పై ఎక్కువ ప్రభావం చూపేది ఏది?
✅ సరైన సమాధానం: B
10) సాంస్కృతిక వైవిధ్యం అంటే ఏమిటి?
✅ సరైన సమాధానం: B


Recent Posts