AP TET Psychology Quiz 30 July 15, 2026 | EducationalNews AP TET | No comments AP TET Psychology Quiz 30 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here 21. రాముకు తన తమ్ముడు సుబ్బును ఏడిపించాలని లేదు. అలాగని తన బొమ్మను ఇవ్వటం ఇష్టంలేదు. ఇందులో రాము అనుభవిస్తున్న సంఘర్షణ? A) ఉపగమ - ఉపగమ B) పరిహార - పరిహార C) ఉపగమ - పరిహార D) ద్విఉపగమ - పరిహార ✅ Correct Answer: C) ఉపగమ - పరిహార 22. "సూపర్ ఈగో" అనేది ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? A) ఆనందసూత్రం B) వాస్తవికసూత్రం C) నైతికసూత్రం D) అనైతికసూత్రం ✅ Correct Answer: C) నైతికసూత్రం 23. ప్రేమలో విఫలం, పరీక్షల్లో తరచుగా ఫెయిల్ కావడం వల్ల ఏర్పడేది? A) ప్రేరణ B) అభిరుచి C) కుంఠనం D) సంఘర్షణ ✅ Correct Answer: C) కుంఠనం 24. భార్య Qualify కావడంతో తానే Qualify అయినట్లు ఆనందపడడంలో ఉపయోగించిన రక్షకతంత్రం? A) తాదాత్మీకరణం B) పరిహారం C) హేతుకీకరణం D) ప్రక్షేపణం ✅ Correct Answer: A) తాదాత్మీకరణం 25. "ఆత్మ విమర్శ" ఈ అధ్యయన పద్ధతిలో జరుగుతుంది? A) అంతఃపరీక్షణ పద్ధతి B) పరిశీలనా పద్ధతి C) వ్యక్తి అధ్యయన పద్ధతి D) క్రాస్ సెక్షనల్ పద్ధతి ✅ Correct Answer: A) అంతఃపరీక్షణ పద్ధతి 26. తల్లిని దాచిపెట్టి శిశువు ప్రవర్తనను పరిశీలించడం? A) సహజ పరిశీలన B) సంచరిత పరిశీలన C) అసంచరిత పరిశీలన D) కృత్రిమ పరిశీలన ✅ Correct Answer: D) కృత్రిమ పరిశీలన 27. సుబ్బు సమస్యలను నివారించడానికి ఏ అధ్యయన పద్ధతి ఎంచుకుంటారు? A) వ్యక్తి అధ్యయన పద్ధతి B) ప్రయోగ పద్ధతి C) అంతఃపరీక్షణ పద్ధతి D) పరిశీలనా పద్ధతి ✅ Correct Answer: A) వ్యక్తి అధ్యయన పద్ధతి 28. మొట్టమొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించినవారు? A) ఎరిక్సన్ B) విల్‌హెల్మ్ వుండ్ట్ C) గాల్టన్ D) పియాజె ✅ Correct Answer: B) విల్‌హెల్మ్ వుండ్ట్ 29. "Primary Mental Abilities" సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? A) స్పియర్మన్ B) థారన్డైక్ C) బినే D) థర్‌స్టన్ ✅ Correct Answer: D) థర్‌స్టన్ 30. "కోల్‌బర్గ్" ఈ దేశానికి చెందినవాడు? A) జర్మనీ B) జపాన్ C) అమెరికా D) రష్యా ✅ Correct Answer: C) అమెరికా Submit Retry AP TET Psychology Quiz 30 You may also like these Posts
0 comments:
Post a Comment