HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

Know Your Vote in MPTC/ZPTC Elections

Know Your Vote in MPTC/ZPTC Elections 



మున్సిపల్ /జడ్పీటీసీ/ MPTC ఎన్నికల్లో మీ ఓటు ఎక్కడ

*ఓటు గుర్తింపు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం*

1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను. 

2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను

3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.

4. Urban Local Bodies క్లిక్  చేయవలెను. 

5. అక్కడ District, ULB (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను

6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను

7. search బటన్ క్లిక్ చేయవలెను.

 *Link 🔗* 


https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

 MPTC/ZPTC లేదా GP ఎన్నికలకు మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు

1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను. 

2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను

3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.

4. Rural Local Bodies క్లిక్  చేయవలెను. 

5. అక్కడ District, Mandal,Village డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను

6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను

7. search బటన్ క్లిక్ చేయవలెను.

 *Link 🔗* 


https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome


Know Your Vote in MPTC/ZPTC Elections

0 comments:

Post a Comment

Recent Posts

TET PAPER 1&2 General English BITS & Tests