HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content & Methodology Grand Test

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content & Methodology Grand Test 



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

                     Facebook Click here 

ప్రతి ప్రశ్నకి సమాధానం ఎంచుకున్న తర్వత SUBMIT  తర్వత NEXT బటన్ నొక్కండి

91) "గుణనిధి కథ" గల శ్రీనాథుని రచనను గుర్తించండి?

92) పోతన గారు రాసిన తొలి రచనను గుర్తించండి?

93) "జో అచ్యుతానంద జోజో ముకుందా" అనే జోలపాట పాడినవారు?

94) సి. నారాయణరెడ్డి గారి పరిశోధనాగ్రంథం?

95) "లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా! కైలాస శిఖరిలా కదిలి రావయ్యా!" అని అన్నది?

96) "గుత్తి వంకాయ కూరోయి బావా" అనే గేయకర్త?

97) "ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి" అనే చాటుపద్యాన్ని చెప్పిన కవి?

98) తెలుగులో అవధాన ప్రక్రియకు ఆద్యుడు?

99) దండకమును ఒక ప్రత్యేక ప్రక్రియగా రచించే సంప్రదాయానికి ఆద్యుడు?

100) "నేను - నాదేశం" అనేది వీరి స్వీయచరిత్ర?

101) "ముత్యాలసరాలు" ఖండికలు ఏ గతిలో నడుస్తాయి?

102) "రుబాయిల్ని" తెలుగులోకి తెచ్చిన తొలికవి?

103) "ఐరత్ అంటే పడగ్గదుల్లో కాలిపోతున్న అగరొత్తులేనా?" అని ప్రశ్నించిన ముస్లింవాద రచయిత్రి?

104) క్రింది వారిలో "అనుభూతివాద కవి" కానివారు?

105) "భావకవిత్వ" శాఖ కానిది?

106) క్రింది వానిలో "నిత్య బహువచనము" కానిది?

107) "ఆమె అతని చేత ఒంటిగంట వరకు చదివించింది" ఈ వాక్యం?

108) "నీవు పాఠం చదువు" ఈ విధ్యర్థక వాక్యంలో కర్త ఏ పురుషలో ఉంది?

109) పాఠ్యపుస్తకాలను ప్రామాణిక భాషలో ఎప్పటి నుండి ముద్రిస్తున్నారు?

110) "ఆంధ్రభాషా సంస్కరణం" అనే గ్రంథకర్త?

111) క్రింది వానిలో "కావ్యహేతువులు"ను గుర్తించండి?

112) "శాంతము"ను 9వ రసముగా పేర్కొన్న అలంకారికుడు?

113) "కావ్యాదర్శం" అనే గ్రంథాన్ని రాసిన అలంకారికుడు?

114) "వసుచరిత్ర"కు వచ్చిన వ్యాఖ్యానాల్లో మొట్టమొదటిది?

115) "Poetry is the Spontaneous overflow of powerful feelings" అన్నది ఎవరు?

116) సంధి పరిచ్ఛేదంలో అనుకరణ సూత్రాలు ఎన్ని?

117) "దాసోహమ్, తత్కర్తవ్యమ్" అనే పదాలను ఇలా పిలుస్తారు?

118) "ఇందు" అనే ప్రత్యయాన్ని "సప్తమీ విభక్తి"లో చేర్చిన వ్యాకరణకారుడు?

119) తృతీయాదులకు "ను" అనే వర్గం ఇలా వచ్చి చేరుతుంది?

120) ఏకవచన ప్రత్యయాలు కలిగిన విభక్తి?

121) "అమంత్రణం" అనగా?

122) "మహద్వాచకం" అనగా?

123) క్రియాపదం యొక్క మూలరూపం?

124) సంబోధనంబు నందు పదంబు తుది ఆకార, ఇకారములకు దీర్ఘము ఇలా వస్తుంది?

125) సంబోధనలో మధ్యమపురుషక్రియతో అన్వయముంటే బహువచనంలో ఆరగాగమం ఇలా వస్తుంది?

126) "పర్వేందుముఖీ" ఈ పదానికి సరియైన సమాసనామమును గుర్తించండి?

127) "సైంధవవధ వేళ సాహసస్ఫూర్తి విజయుడు రణములో విహరించునట్లు" — ఈ పద్యంలోని అలంకారం?

128) "ఉల్లము" ఈ పదానికి సరియైన అర్థమును గుర్తించండి?

129) "రోగాదులచే శిథిలమయ్యేది" ఈ వ్యుత్పత్తి గల పదమును గుర్తించండి?

130) "గోచి, రేఖ" ఈ అర్థాలను ఇచ్చే నానార్థపదము?

131) తద్దక్కార్లకి విశేషణాలకు అద్భుతమైనపుడు ఆగమంగా వచ్చే వర్గం?

132) క్రింది వానిలో సరియైన వాటిని గుర్తించండి?

133) "పుంప్వాదేశసంధి" ఈ సమాసంలో జరుగుతుంది?

134) "ద్విరుక్తం యొక్క పరరూపము"?

135) "వర్షం నేలను తాకింది. వర్షం పంటలకు ప్రాణం పోసింది." సరియైన సంక్లిష్టవాక్యమును గుర్తించండి?

136) "చంపకమాల" పద్యంలోని మొత్తం అక్షరాల సంఖ్య?

137) క్రింది వానిలో "ఏకదేశీ సమాసం"?

138) "సప్తమీ తత్పురుష సమాసం" కానిది?

139) ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి, పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఇలా పిలుస్తారు?

140) పారంలోని ముఖ్యమైన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి చేసే పఠనం?

141) "పారశీక పదం డిపి అనే పదం నుండి లిపి అనే పదం ఏర్పడింది" అని చెప్పినవారు?

142) అచ్చు పుస్తకంలోని అంశాన్ని విద్యార్థి చూస్తూ రాసే లేఖనం?

143) పాఠశాలకు–సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరిచే ప్రణాళిక?

144) మన రాష్ట్రంలో "విషయ ప్రణాళిక"ను తయారుచేసేవారు?

145) "ఇది విద్యార్థుల్లో పునర్బలనాన్ని పెంపొందిస్తుంది"?

146) పాఠశాల పత్రికకు సంపాదకుడు?

147) బాలసభల్లో ప్రధానమైనది?

148) గ్రంథాలయానికి వెళ్ళే అలవాటును విద్యార్థికి ఏ తరగతి నుండి నేర్పాలి?

149) "The Cone of Experience" సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?

150) "విద్యాసాంకేతికశాస్త్రం"ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవారు?

Quiz Completed!

AP TET DSC TGT PGT PAPER 2 Telugu content & Methodology Grand Test

0 comments:

Post a Comment

Recent Posts

TET PAPER 1&2 General English BITS & Tests