HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

Work Adjustment Surplus Teachers List 2026-27

Work Adjustment Surplus Teachers List 2026-27 

పనిసర్దుబాటు మిగులు ఉపాధ్యాయుల జాబితా విడుదల.

జూన్ 30 రోల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7129 మిగులు ఉపాధ్యాయులుగా గుర్తింపు.

తదుపరి ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహణ

అయితే, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (TIS) లో నమోదైన డేటా ఆధారంగా లేదా ఇతర కారణాల వల్ల, కొన్నిచోట్ల జూనియర్ల కంటే సీనియర్లు Surplus‌గా కనిపించడం, అలాగే కొంతమంది ఉపాధ్యాయుల వివరాల్లో చిన్నచిన్న పొరపాట్లు ఉన్నట్లు గమనించబడింది.

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మిగులు ఉపాధ్యాయులు

ఈ వివరాలను సరిదిద్దేందుకు MEO Login మరియు District Office Loginలలో త్వరలో Correction Option అందుబాటులోకి తీసుకురాబడుతుంది. ఆ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే సంబంధిత వివరాలను సరిచేసుకోవచ్చు.


డేటా సవరణలు పూర్తయిన అనంతరం Surplus జాబితాలు కూడా సవరించబడతాయి. తద్వారా, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సీనియర్ ఉపాధ్యాయుడు సిద్ధపడి (Willingness) ఉంటే వారి పేరు, లేకపోతే తదుపరి అర్హత కలిగిన జూనియర్ ఉపాధ్యాయుని పేరు పరిగణనలోకి వస్తుంది.


కాబట్టి, ప్రస్తుతం కనిపిస్తున్న జాబితాల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన డేటా సవరణలకు అవకాశం కల్పించిన తరువాత, మొత్తం డేటాను పరిశీలించి, శుద్ధి చేసిన అనంతరమే తదుపరి ప్రక్రియ చేపట్టబడుతుంది.


Click here to Download Surplus Teachers List 

Work Adjustment Surplus Teachers List 2026-27

0 comments:

Post a Comment

Recent Posts