HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC Psychology Quiz 29

 AP TET DSC Psychology Quiz 29





To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her

AP TET Psychology Quiz (11-20)

AP TET Psychology Quiz (Questions 11-20)

11) “G-కారకం, S-కారకం" అనే భావనలను ప్రవేశపెట్టిన వారు?
12) బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించినవారు?
13) గణేష్ ఇతరుల కంటే భిన్నంగా గాలి ఉపయోగాలు చెప్పాడు. అతనిలోని మానసిక లక్షణం?
14) భవిష్యత్తులో ఏ ఉద్యోగంలో రాణించగలడో పరీక్షించేవి?
15) అలవాట్లు ఏవి?
16) ఊహాలోకాల్లో విహరిస్తూ తాత్కాలిక ఉపశమనం కోసం చేసే ఆలోచనలు?
17) హిప్పోక్రటిస్ ప్రకారం ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తి?
18) ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అభివృద్ధి చెందే దశ?
19) "మాస్టర్ గ్లాండ్" అని పిలిచేది?
20) ఉద్వేగ వికాసంపై సూటిగా పనిచేసే గ్రంథి?
AP TET DSC Psychology Quiz 29

0 comments:

Post a Comment

Recent Posts