HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET PAPER 1 & 2 Psychology Practice bits Day 28

AP TET PAPER 1 & 2 Psychology Practice bits Day 28




To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Psychology Quiz

Psychology Quiz (1-10)

1. పదవ తరగతి చదువుతున్న రాముకు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం వల్ల లోపించిన అంశం?
✅ Correct Answer: A) పెరుగుదల
2. ఈ అంశాన్ని తెలియజేయు వికాస సూత్రం?
✅ Correct Answer: D) వైయక్తిక భేదములు కలది
3. "ముఠాదశ" అని ఏ దశను పిలుస్తారు?
✅ Correct Answer: C) ఉత్తర బాల్యదశ
4. సాగర్ విరాట్ పట్ల ఏ ఉద్వేగాన్ని ప్రకటిస్తాడు?
✅ Correct Answer: C) అసూయ
5. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
✅ Correct Answer: D) స్కిన్నర్
6. "స్కీమా" అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినవారు?
✅ Correct Answer: C) దాంస్కి
7. ఎరిక్సన్ ప్రకారం పూర్వశైశవంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితి?
✅ Correct Answer: B) చొరవ చూపడం-తప్పు చేశామన్న భావన
8. "పాత్ర గుర్తింపు-పాత్ర సందిగ్ధం" దశ?
✅ Correct Answer: C) కౌమారదశ
9. ఇది అతనిలోని ఏ భేదం?
✅ Correct Answer: D) వ్యక్త్యంతర్గత భేదము
10. "An Enquiry into Human Faculty and its Development" రచయిత?
✅ Correct Answer: B) గాల్టన్
AP TET PAPER 1 & 2 Psychology Practice bits Day 28

0 comments:

Post a Comment

Recent Posts