HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET PAPER II Telugu Content Weekly Test 1

 AP TET PAPER II Telugu Content Weekly Test 1

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here


Telugu Content Weekly Test 1

తెలుగు సాహిత్య చరిత్ర Quiz (91-150)

91. "అమీనాఖాన్"కు అంకితమీయబడిన తెలుగు కావ్యం?




92. "ఆంధ్ర భాషార్ణవము" గ్రంథకర్త?




93. "రాధామాధవ కవి" బిరుదుగల కవి?




94. "మాకొద్దీ తెల్ల దొరతనం" గేయరచయిత?




95. "గుత్తి వంకాయ కూరోయి బావా" గేయకర్త?




96. నార్ల వెంకటేశ్వరరావు గారి పౌరాణిక నాటకము కానిది?




97. తొలి తెలుగు అధిక్షేప శతకం?




98. "ఆంధ్రనాయక శతకం"లోని మకుటము?




99. శతక రచన చేసిన తొలి కవయిత్రి?




100. ఉర్దూ సాహిత్య ప్రక్రియలు?




101) తెలుగులో గజల్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది?




102) రుబాయిల్ని తెలుగులోకి తెచ్చిన తొలికవి?




103) విప్లవ సాహిత్యానికి తన పాటలతో నాంది పలికినవారు?




104) "తెల్లవాడు నిన్ను నాడు భగత్సింగువన్నాడు..." అన్నది?




105) "ఏం పిల్లో ఎల్దామొత్తవా" అనే గేయ రచయిత?




106) "నీవు పాఠం చదువు" వాక్యంలో కర్త ఏ పురుషలో ఉంది?




107) వాక్యానికి ఏ పదాలు చేర్చడం వల్ల విషయ నిర్ధారక ప్రశ్నలు ఏర్పడతాయి?




108) అసమాపక క్రియకు "తే" ప్రత్యయం చేరిస్తే ఏర్పడేది?




109) "మద్య నిషేధం పెట్టినా, ఫలితం లేదు" వాక్యంలో ఉన్న అసమాపక క్రియ?




110) "అతను చదువుతాడు కానీ తలకెక్కడు" ఈ వాక్యం?




111) "ఒక గ్రంథంలోని అన్ని విషయాలను విపులంగా చర్చించడం" ఏ విమర్శ?




112) కాళిదాసు నాటకాలకు వ్యాఖ్యానం రాసినవారు?




113) "శ్రీధరీయం" అనే వ్యాఖ్యానకర్త?




114) "లోచనం" అనే వ్యాఖ్యానకర్త?




115) "వసుచరిత్ర"కు వచ్చిన తొలి వ్యాఖ్యానం?




116) బహుత్వంబున ద్వితీయాది విభక్తులకు ఆగమంగా వచ్చే వర్ణం?




117) "ఉద్దిష్టము" అనగా?




118) "సంబోధన"ను ఇలా కూడా పిలుస్తారు?




119) "ఓ వృక్షము" సంబోధనలో ఎలా మారుతుంది?




120) సంబోధనలో అకార, ఇకారములకు దీర్ఘం ఎలా వస్తుంది?




121) ఉదంతసంస్కృతనామంబుమీఁది సంబుద్ధిడుజ్జునకు నూకారంబు ఋత్వంబాదేశంబు ఎలా వస్తుంది?




122) సంబోధనంబునందు బహువచనంబున ఆగమంగా వచ్చే పదం?




123) సంబోధనలో మధ్యమపురుషక్రియతో అన్వయముంటే బహువచనంలో అరగాగమం ఎలా వస్తుంది?




124) అదంతంబయి దీర్ఘపూర్వలోపధంబయిన మహత్తుమీఁది విభక్తి లకారంబునకు ఆదేశంగా వచ్చే వర్ణం?




125) అమహన్నపుంసకములు కదంతంటులకు ఈ ప్రత్యయం చేరుతుంది?




126) "ఉల్లము" పదానికి సరైన అర్థం?




127) "అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు" అనే వ్యుత్పత్తికి సరైన పదం?




128) "ఉన్నతి" పదానికి సరైన పర్యాయపదాలు?




129) "యోధుడు" పదానికి సరైన వికృతి పదం?




130) "ఫలము" పదానికి సరైన నానార్ధాలు?




131) క్రింది వానిలో "ఏకదేశీ సమాసం"?




132) "ద్వితీయా తత్పురుష సమాసం"?




133) "గుణహీనుడు" సరియైన సమాసం?




134) "చతుర్థీ తత్పురుష సమాసం"ను గుర్తించండి?




135) "దొంగలభయం" సరియైన సమాసం?




136) "రాజభవనం" సరియైన విగ్రహవాక్యం?




137) "సప్తమీ తత్పురుష సమాసం" కానిది?




138) "నఞ్ తత్పురుష సమాసం"?




139) "విద్యా సాంకేతికశాస్త్రం"ను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవారు?




140) "ఉపాధ్యాయుడే బోధనోపకరణములు తయారు చేసుకోవాలి" అనే చట్టాన్ని తెచ్చినది?




141) "ఐచ్ఛిక పద్ధతి"లో బోధన జరగాలి అని అన్నది?




142) "ఎడ్గర్ డేల్" ఏ దేశానికి చెందినవారు?




143) "The Cone of Experience" ప్రతిపాదించినవారు?




144) ఎడ్గర్ డేల్ అనుభవ శంఖువులో అంశాల సంఖ్య?




145) "తాజ్ మహల్" నమూనా చూసినప్పుడు పొందే అనుభవం?




146) జిల్లాస్థాయిలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్ ఏ అనుభవానికి చెందుతుంది?




147) "రాము ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించుటకు ప్రాజెక్టు తయారు చేశాడు" ఇది?




148) "ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం" ఏ అంశానికి చెందినది?




149) బోధనోపకరణములు ఎన్ని రకాలు?




150) "శ్రవ్య ఉపకరణం" కానిది?




AP TET PAPER II Telugu Content Weekly Test 1

0 comments:

Post a Comment

Recent Posts