HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC Educational Psychology Quiz Weekly Test 6

AP TET DSC Educational Psychology Quiz Weekly Test 6


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

                     Facebook Click here Educational Psychology - ICT Quiz
Educational Psychology – ICT Quiz
1) "ICT" యొక్క విస్తరణ రూపమును గుర్తించండి?
2) పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే సాధనాలు?
3) క్రింది వానిలో "ప్రత్యక్ష ప్రసారాలు" కానివి?
4) "Computer" పితామహుడుగా వీరిని పేర్కొంటారు?
5) "Computer" పరిజ్ఞానం ప్రకారం "KB" అనగా?
6) "Computer" పరిజ్ఞానం ప్రకారం "1MB" అనగా?
7) క్రింది వానిలో "Input" పరికరమును గుర్తించండి?
8) Central Processing Unit (CPU) లో భాగమేది?
9) ఒక వీడియోను నిల్వ చేయడానికి ఉపయోగపడే సాధనం?
10) "W.W.W" యొక్క విస్తరణ రూపమును గుర్తించండి?
11) Computer అందించే "తపాలా సర్వీసు"?
12) "Online Video" సంభాషణ జరుపుకొనుటకు ఉపయోగపడేది?
13) "Online Shopping" చేయుటకు ఉపయోగపడేది?
14) Computer లో ఏదైనా ఒక సమాచారాన్ని కాపీ చేయుటకు ఉపయోగించే Shortcut key?
15) "సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి" అని చెప్పినది?
16) "సార్వత్రిక విద్యా వనరులు" యొక్క ప్రయోజనం కానిది?
17) ప్రపంచ బ్యాంకుతో అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలనా కార్యక్రమం?
18) ఈ Programme ద్వారా పాఠశాలలకు Computers సరఫరా చేయబడ్డాయి?
19) ఇంటర్నెట్ అనుసంధానం చేయబడి, అందరికీ Online Classroom ద్వారా జరిపే బోధనను ఇలా పిలుస్తారు?
20) "Age of Empires" క్రీడ?
21) ఈ క్రింది వానిలో చేతి ఉపకరణం కానిది?
22) మొట్టమొదటి కంప్యూటర్గా భావించేది?
23) గుణకారాలను త్వరగా చేయుటకు ఉపయోగించే పరికరం?
24) గ్రాఫ్‌లను సృష్టించడానికి అనువైన MS Office విభాగం?
25) "Amazon, Flipkart" ?
26) "Animation" ద్వారా బోధన చేయుటకు తోడ్పడు ఉపకరణం?
27) "Application Software" ఏది?
28) "www.google.com" దేనికి ఉదాహరణ?
29) రమేష్ అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థులకు ప్రశ్నాపత్రం రూపకల్పన చేయాలి అనుకున్నాడు. అతడికి MS Office లో ఏ విభాగం ఉపయోగపడుతుంది?
30) రిజిస్ట్రేషన్ ఆఫీసులో అగ్రిమెంట్లు తయారుచేయడానికి ఉపయోగించే MS Office విభాగం?

Answer Key

1-A | 2-B | 3-B | 4-A | 5-B | 6-C | 7-A | 8-C | 9-D | 10-D
11-A | 12-D | 13-B | 14-B | 15-C | 16-C | 17-D | 18-A | 19-A | 20-D
21-D | 22-A | 23-D | 24-B | 25-A | 26-D | 27-D | 28-C | 29-A | 30-D

AP TET DSC Educational Psychology Quiz Weekly Test 6

0 comments:

Post a Comment

Recent Posts