HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Quiz 29

 AP TET DSC General Telugu Quiz 29


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click her

Telugu Quiz (40-50)

Telugu Quiz (40-50)

40) “అరుంధతి” అనే పదానికి సరియైన వికృతి పదం?
41) "బంగారము గర్భమందు కలిగినది" ఈ వ్యుత్పత్తికి సరియైన పదము?
42) "కడుపు చించుకుంటే కరువు కాళ్ల మీద పడుతుంది" అనే మాటలు ఏ పాఠంలోనివి?
43) “చైతన్యం" పాఠం యొక్క ఉద్దేశం?
44) _______ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు?
45) ఉత్తరపదార్థం ప్రధానంగా గల సమాసపదం?
46) "గ్రంథాల గంధాలను పీల్చి..." వాక్యంలో 'పీల్చి' అనేది?
47) “రాజారావు - రోశయ్య” పాత్రలు గల పాఠం?
48) బద్దెన - ఏనుగు లక్ష్మణకవి కాలాల సరైన జత?
49) “నీ పౌరుషం బొంగురాలటలో కాదు...” అన్నది ఎవరు?
50) “సందేశం” పాఠం ఏ కావ్యంలోని భాగం?
AP TET DSC General Telugu Quiz 29

0 comments:

Post a Comment

Recent Posts