HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 43

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 43


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her తెలుగు Quiz Questions 51-60

తెలుగు – AP TET Quiz

ప్రశ్నలు 51 నుండి 60
51) "గగనకాంతకు వింతకాంతి కన్సులనింపి పసరు రెక్కలు విప్పు వలరాజుతేజీలు" ఈ గేయ పాదాల్లో ఉన్న "వలరాజుతేజీలు" అనగా అర్థం?
సరైన సమాధానం: A) తుమ్మెదలు
52) "గుసగుసలతో కొమ్మకొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకిపిట్ట దంపతులు" ఈ గేయ పాదాల్లో ఉన్న అలంకారం?
సరైన సమాధానం: A) స్వభావోక్తి
53) క్రింది వానిలో "ఉభయ పదార్థ ప్రాధాన్యం" గల సమాసమును గుర్తించండి?
సరైన సమాధానం: B) ద్వంద్వ సమాసం
54) ఒకే పారాలింపిక్ క్రీడల్లో భారతదేశానికి రెండు పతకాలను అందించిన ఏకైక మహిళ?
సరైన సమాధానం: D) అవనీ లేఖరా
55) "జీవని" పాఠ్యభాగ రచయితను గుర్తించండి?
సరైన సమాధానం: A) డా. వి. చంద్రశేఖరరావు
56) డా. వి. చంద్రశేఖరరావు గారు రాసిన "జీవని" అనేది ఈ కోవకు చెందినది?
సరైన సమాధానం: C) కథా సంపుటి
57) "నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది?" అని ప్రశ్నించిన పాత్ర?
సరైన సమాధానం: C) జీవని పాఠంలో లలిత
58) "ఈ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాలిలా కనిపించింది" ఈ వాక్యంలో దాగిన సంధిని గుర్తించండి?
సరైన సమాధానం: D) అత్వసంధి
59) "జీవని" కథ ఈ కథనంలో సాగుతుంది?
సరైన సమాధానం: A) ఉత్తమ పురుష కథనం
60) "తప్పెటగుళ్ళు" ఈ ప్రాంతానికి చెందిన కళారూపం?
సరైన సమాధానం: A) ఉత్తరాంధ్ర ప్రాంతం
AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 43

0 comments:

Post a Comment

Recent Posts