HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 42

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 42


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her
తెలుగు సాహిత్యం – MCQ Quiz (41–50)

41) 1969లో "శీలా వీర్రాజు" గారు రాసిన ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?

సరైన సమాధానం: C) మైనా

42) "కలానికి అటూ ఇటూ" అనేది ఈ కోవకు చెందిన రచన?

సరైన సమాధానం: D) వ్యాససంపుటి

43) "కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండును!" ఈ మాటలు గల పాఠం?

సరైన సమాధానం: C) చేజారిన బాల్యం

44) "మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని చేరుస్తాయి" — ఈ మాటలు అన్నది?

సరైన సమాధానం: C) బెంజమిన్ ఫ్రాంక్లిన్

45) "నువ్వింకా చిన్న పిల్లవాడివి" అని నాన్న అన్నాడు. ఈ వాక్యంలో ఉన్న అనుకారక పదము?

సరైన సమాధానం: D) అని

46) "కోడికుంపటి దింపుకొని పిల్లలను బిల్చి కొసరి గింజయలేరుకొనుట నేర్పు" ఈ పద్యాన్ని రాసిన కవి?

సరైన సమాధానం: B) గురజాడ అప్పారావు

47) "ప్రకృతి సందేశం" పాఠ్యభాగ ఉద్దేశంను గుర్తించండి?

సరైన సమాధానం: D) ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడం

48) "వై.సి.వి. రెడ్డి" గారికి సంబంధించిన సత్య ప్రవచనాలు గుర్తించండి?

1) కడప జిల్లా బోనాల గ్రామంలో జన్మించారు.
2) లక్ష్మమ్మ, కొండారెడ్డి తల్లిదండ్రులు.
3) 20వ శతాబ్దమునకు చెందినవాడు.

సరైన సమాధానం: D) 1, 2, 3

49) "వై.సి.వి. రెడ్డి" గారి "గట్టి గింజలు" అనే రచన ఈ కోవకు చెందినది?

సరైన సమాధానం: A) కథా సంపుటి

50) "ప్రకృతి సందేశం" అనే పాఠ్యభాగ మూలగ్రంథమును గుర్తించండి?

సరైన సమాధానం: A) వై.సి.వి. రెడ్డి సమగ్ర కథా సాహిత్యం
AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 42

0 comments:

Post a Comment

Recent Posts