HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 41

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 41


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her

General Telugu Quiz – Questions 31 to 40

31) "జలియన్ వాలా బాగ్" అనే పాఠం ఈ ప్రక్రియకు చెందినది?

32) డాక్టర్ ఉమర్ ఆలీషా గారు స్థాపించిన "గురుపీఠం" ఈ విధంగా ప్రసిద్ధి చెందింది?

33) "జలియన్ వాలా బాగ్" పాఠ్యభాగ మూలగ్రంథం?

34) “మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను తీసుకొని లేదా ఒకే కథావస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసే ప్రక్రియ?

35) “వైశాఖీ" అనే పండుగను పంజాబీ ప్రజలు ఈరోజున జరుపుకుంటారు?

36) "జలియన్ వాలా బాగ్ దురంతం" ఎప్పుడు జరిగింది?

37) భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో "విషాద దినం" లేదా "చీకటి దినం"గా ఈ దుర్ఘటనను చెప్పుకుంటారు?

38) "డయ్యరు పిశాచము" సరియైన విగ్రహవాక్యం మరియు సమాసనామమును గుర్తించండి?

39) “చేజారిన బాల్యం" పాఠ్యభాగ ఇతివృత్తం?

40) “ఒక విజేత ఆత్మకథ" అనే గ్రంథం ఈ కోవకు చెందినది?

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 41

0 comments:

Post a Comment

Recent Posts