HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 44

AP TET DSC  General Telugu  Paper 1 & 2 Quiz 44


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

               Facebook Click her
General Telugu – Quiz (31–40)
31) “రాజధర్మం” పాఠ్యభాగ ఉద్దేశమును గుర్తించండి?
32) "బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత
బాహుబలుడు జయించు దోర్బలము చేత"
ఈ పద్యం గల గ్రంథం?
33) “రాజధర్మం” పాఠ్యభాగ మూలగ్రంథం?
34) “యామునాచార్యులు” గురువు?
35) “ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి; విపన్నుల్ గూపెట్టిన విని తీర్పుము" అన్న యామునాచార్యులు మాటల్లోని ఇతివృత్తం?
36) "గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు" అని యామునాచార్యులు ఎవరిని పోల్చారు?
37) క్రింది వానిలో "ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం"ను గుర్తించండి?
38) “కన్యాశుల్కం" పాఠ్యభాగ ప్రక్రియను గుర్తించండి?
39) “గురజాడ అప్పారావు"గారు రాసిన అసంపూర్ణ నాటకాలు గుర్తించండి?
40) “బాల్యవివాహాలు” అనే సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని “గురజాడ” రాసిన సామాజిక నాటకం?
AP TET DSC General Telugu Paper 1 & 2 Quiz 44

0 comments:

Post a Comment

Recent Posts