AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 43 July 30, 2026 | EducationalNews AP TET | No comments AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 43 To join My Telegram Channel Click hereGet FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click hereFacebook Click here RTE Act 2009 Quiz - Questions 21 to 30 విద్యాహక్కు చట్టం – 2009 Quiz ప్రశ్నలు 21 నుండి 30 21) "పాఠశాల యాజమాన్య సంఘం" యొక్క విధులను వివరించే "విద్యాహక్కు చట్టం 2009"లోని సెక్షన్? A) సెక్షన్ 19 B) సెక్షన్ 20 C) సెక్షన్ 15 D) సెక్షన్ 21 సరైన సమాధానం: D) సెక్షన్ 21 22) "ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు నిర్వహించకూడదు" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం - 2009"లోని సెక్షన్? A) సెక్షన్ 21 B) సెక్షన్ 24 C) సెక్షన్ 27 D) సెక్షన్ 28 సరైన సమాధానం: D) సెక్షన్ 28 23) "ఉపాధ్యాయులను బోధనేతర పనులకు పంపడం నిషేధం" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం - 2009"లోని సెక్షన్? A) సెక్షన్ 21 B) సెక్షన్ 24 C) సెక్షన్ 27 D) సెక్షన్ 28 సరైన సమాధానం: C) సెక్షన్ 27 24) "ఎలిమెంటరీ విద్య పూర్తి చేసుకున్న ప్రతీ విద్యార్థికి ధృవీకరణ పత్రం అందజేయాలి" అని తెలియజేసే "విద్యాహక్కు చట్టం-2009"లోని సెక్షన్? A) సెక్షన్ 27 B) సెక్షన్ 28 C) సెక్షన్ 29 D) సెక్షన్ 30 సరైన సమాధానం: D) సెక్షన్ 30 25) 61 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలకు ఎంత మంది ఉపాధ్యాయులు అవసరం? విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం? A) ఇద్దరు B) ముగ్గురు C) నలుగురు D) ఐదుగురు సరైన సమాధానం: B) ముగ్గురు 26) ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని బోధనా గంటలు నిర్వహించాలి? విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం? A) 600 B) 700 C) 800 D) 900 సరైన సమాధానం: C) 800 27) "విద్యాహక్కు చట్టం - 2009" ప్రకారం ఒక ఉపాధ్యాయుడు వారానికి కనీసం బోధించాల్సిన సమయం? A) 24 గంటలు B) 30 గంటలు C) 36 గంటలు D) 45 గంటలు సరైన సమాధానం: B) 30 గంటలు 28) "విద్యాహక్కు చట్టం - 2009" ప్రకారం పాఠశాల పని దినాల సంఖ్య? A) 180 B) 190 C) 210 D) 220 సరైన సమాధానం: B) 190 29) "ప్రాథమికోన్నత పాఠశాల"లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి? A) 1:20 B) 1:35 C) 1:30 D) 1:40 సరైన సమాధానం: B) 1:35 30) "ప్రాథమికోన్నత పాఠశాల"లో ఒక విద్యా సంవత్సరంలో బోధించాల్సిన గంటలు? A) 600 B) 700 C) 800 D) 1000 సరైన సమాధానం: C) 800 Submit Retry AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 43 You may also like these Posts
0 comments:
Post a Comment