HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC Educational Psychology Quiz Weekly Test 4

 AP TET DSC Educational Psychology Quiz Weekly Test 4


To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Educational Psychology Weekly Test 4(1-30)

Educational Psychology Weekly Test 4 (1–30)

1. "సైకాలజీ మొదట తన ఆత్మను... ప్రస్తుతం తన ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది" అని చమత్కరించినవారు?




2. ఒక వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవటం?




3. అంతఃపరీక్షణా పద్ధతిని ప్రవేశపెట్టినవారు?




4. వ్యక్తి తన లోపలకు తాను తొంగిచూడడము?




5. స్వీయ పరిశీలన అని ఈ పద్ధతిని అంటారు?




6. "అంతఃపరీక్షణ"ను "స్వీయ పరిశీలన"గా పేర్కొన్న వారు?




7. అంతఃపరిశీలనను వ్యతిరేకించినవారు?




8. రాము తన బోధనను ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఏ పద్ధతి?




9. "ఆత్మ విమర్శ" ఈ పద్ధతిలో జరుగుతుంది?




10. ఆటోబయోగ్రఫి రాయుటలో ఉపయోగించే పద్ధతి?




11. అధ్యయన పద్ధతులన్నింటిలో అత్యంత శాస్త్రీయమైనది?




12. అత్యంత వస్తునిష్టత, విశ్వసనీయత కలిగిన అధ్యయన పద్ధతి?




13. మొట్టమొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించినవారు?




14. ఉద్దీపనల్లో మార్పులు కలుగచేస్తూ ప్రతిస్పందనలో తేడాలను అధ్యయనం చేసే పద్ధతి?




15. పాఠశాల ఆవరణలో ప్రయోక్త అనగా?




16. పాఠశాల ఆవరణలో ప్రయోజ్యులు అనగా




17. "కార్యసాధక నిబంధన ప్రయోగం"లో ప్రయోక్త ఎవరు?




18. ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త స్వతంత్రంగా ప్రవేశపెట్టే చరం?




19. "స్త్రీల మానసిక ఆరోగ్యంపై TV సీరియల్స్ ప్రభావం"లో స్వతంత్ర చరం?




20. "బోధన-అభ్యసన ప్రక్రియ"లో పరతంత్ర చరం?




21) "లాంగిట్యూడినల్ పద్ధతి"ని ఈ పేరుతో పిలుస్తారు?




22) "క్రాస్ సెక్షనల్ పద్ధతి"ని ఈ పేరుతో పిలుస్తారు?




23) 12 సంవత్సరాల పిల్లలను ఎంపిక చేసి 21 సంవత్సరాల వరకు అధ్యయనం చేయడం?




24) 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు అదే విద్యార్థులను అధ్యయనం చేయడం?




25) పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఏ పద్ధతిలో భాగంగా ప్రతిపాదించబడింది?




26) వివిధ వయస్సుల శిశువులను ఒకేసారి అధ్యయనం చేయడం?




27) 12 నుండి 21 సంవత్సరాల వయస్సు గల బాలురను ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేయడం?




28) 6వ నుండి 10వ తరగతి వరకు ఒక్కో తరగతి నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అధ్యయనం చేయడం?




29) తక్కువ కాలంలో వికాస పరిపక్వతను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి?




30) ఎక్కువ సమయం లేనప్పుడు ఉపయోగించే అధ్యయన పద్ధతి?




AP TET DSC Educational Psychology Quiz Weekly Test 4

0 comments:

Post a Comment

Recent Posts