HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 37

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 37




   To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

స్మృతి - విస్మృతి Quiz (11-25)

11) "గత అనుభవములను వర్తమానంలోకి తీసుకురావటము"ను ఇలా పిలుస్తారు?

12) గతం స్మృతి, వర్తమానం అవధానం, భవిష్యత్తు ప్రతీక్షణ అని భావించినవారు?

13) "స్మృతి - విస్మృతి"లపై అధ్యయనం చేసి "On Memory" అనే గ్రంథాన్ని రాసినవారు?

14) పరీక్షలలో ఖాళీలు పూరించడం, సంక్షిప్త సమాధానాలు, వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు స్పురణకు తెచ్చుకోవడం అనేది?

15) "బార్ట్ లెట్" రచించిన "The Remembering" అనే గ్రంథం ఈ అంశాన్ని వివరిస్తుంది?

16) "విలంబిత ప్రతిచర్యా పరికరము"ను రూపొందించినవారు?

17) "గుర్తింపు గణన" =?

18) 50 కార్డులలో 6 మాత్రమే తప్పుగా గుర్తించిన సుబ్బు యొక్క గుర్తింపు గణన ఎంత?

19) పూర్వ పరిచయం లేనప్పటికీ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇంతకు పూర్వం ఎక్కడో పరిచయం ఉన్నట్లుగా అనిపించడాన్ని ఇలా పిలుస్తారు?

20) పొదుపు గణన =?

21) "శిశువు తన కుటుంబ సభ్యుల పేర్లు గుర్తుపెట్టుకోవడం" అనేది?

22) ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా పదే పదే వల్లెవేయడం ద్వారా గుర్తుంచుకోవడం అనేది?

23) గణితశాస్త్ర సమస్యలను పరిష్కరించుట కొరకు అవసరమయ్యే స్మృతి?

24) 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం?

25) "పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు బాగా గుర్తుంటాయి" అనే భావనను ఇలా పిలుస్తారు?

AP TET DSC EDUCATIONAL psychology Quiz Day 37

0 comments:

Post a Comment

Recent Posts