HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

AP TET PAPER 1 & 2 Psychology Practice bits Day 27

AP TET PAPER 1 & 2 Psychology Practice bits Day 27



To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Educational Psychology Quiz

Educational Psychology Quiz

11) "మూగవారు తమ అనుభవాలను వివరించలేరు" అనునది ఈ అధ్యయన పద్ధతిలో ప్రధాన లోపం?

12) భాషా లోపాలు ఉన్న వ్యక్తులను ఈ పద్ధతిలో పరిశీలించలేము?

13) "స్వీయ మూర్తిమత్వ అభివృద్ధి" ఈ పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది?

14) కొత్తగా వచ్చిన సైకాలజీ మాష్టారు తన బోధనపై ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఇది ఏ పద్ధతి?

15) ఉపాధ్యాయుడు తన బోధనలోని లోపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి?

16) ఒక జీవి ప్రవర్తనను పూర్తి సన్నద్ధతతో ఉన్నది ఉన్నట్లు గ్రహించుట?

17) ప్రవర్తనను గమనించి నమోదు చేసి విశ్లేషించే పద్ధతి?

18) ఒక పిల్లవాడు పడిపోయినప్పుడు మిగతా పిల్లలు ఎలా స్పందించారో పరిశీలించడం?

19) విప్లవాలు, యుద్ధాలలో వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించుట?

20) అరుదైన ప్రవర్తనలను కాలయాపన లేకుండా తెలుసుకోవడానికి ఉత్తమ పరిశీలన?

AP TET PAPER 1 & 2 Psychology Practice bits Day 27

0 comments:

Post a Comment

Recent Posts