July 18, 2026 | EducationalNews No comments 21) "ఆహారము చూడగానే లాలాజలం ఊరుట" ఈ అభ్యసన సిద్ధాంతం? A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం B) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం C) అంతర్ దృష్టి అభ్యసనా సిద్ధాంతం D) పరిశీలనా అభ్యసన సిద్ధాంతం ✅ Correct Answer: A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం 22) "ఎర్రని లైటు వెలగగానే వాహన చోదకులు ఆగిపోవుట, పచ్చలైటు వెలగగానే బయలుదేరుట" — ఈ అభ్యసన సిద్ధాంతం? A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం B) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం C) అంతర్ దృష్టి అభ్యసనా సిద్ధాంతం D) పరిశీలనా అభ్యసన సిద్ధాంతం ✅ Correct Answer: A) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం Submit Retry You may also like these Posts
0 comments:
Post a Comment