HOME
About Us
Disclaimer
Privacy Policy
Contact Us

Work Distribution Table for Classes I to V

 Work Distribution Table for Classes I to V

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సబ్జెక్టుల విభజన పట్టిక




To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

Facebook Click here

Work Distribution Table for Classes I to V

ఉపాధ్యాయుల సంఖ్య

సబ్జెక్టులు / తరగతుల కేటాయింపు (Subject Distribution)


ఏకైక ఉపాధ్యాయుడి పాఠశాల (Single Teacher School) అన్ని తరగతులు (1 నుండి V) మరియు అన్ని సబ్జెక్టులు ఒకరే బోధించాలి.

ఇద్దరు ఉపాధ్యాయుల పాఠశాల (Two Teachers School)


* T1: 1 నుండి V తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు,

* T2: 1 నుండి V తరగతులకు గణితం (Maths) మరియు EVS సబ్జెక్టులు,
ముగ్గురు ఉపాధ్యాయుల పాఠశాల (Three Teachers School)

ఆప్షన్ - 1:

* T1: 1 మరియు 2 తరగతులు (అన్ని సబ్జెక్టులు)

T2: 3 నుండి V తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్

T3: 3 నుండి V తరగతులకు గణితం మరియు EVS

లేదా (Or)

ఆప్షన్ - 2:

T1: Language (1to V) | T2: గణితం (1to V)

* T3: ఇంగ్లీష్ మరియు EVS (1 నుండి V తరగతులకు)

నలుగురు ఉపాధ్యాయుల పాఠశాల (Four Teachers School)

ఆప్షన్ - 1:

* T1: 1 మరియు 2 తరగతులు పూర్తిగా,

*T2: 3, 4, 5 తరగతులకు తెలుగు మరియు గణితం.

* T3: అన్ని తరగతులకు (1 నుండి V) ఇంగ్లీష్ మరియు EVS.


లేదా (Or)


ఆప్షన్ - 2:


ప్రతి ఉపాధ్యాయుడు నుండి V తరగతుల వరకు ఒక నిర్దిష్ట సబ్జెక్టును పూర్తిగా తీసుకోవాలి (Subject-wise Responsibility).

ఐదుగురు ఉపాధ్యాయుల పాఠశాల


(Five Teachers School)

ఆప్షన్ - 1:

* T1: 1వ తరగతి | T2: 2వ తరగతి

T3, 14, 15:3, 4, 5 తరగతులకు వరుసగా తెలుగు, గణితం, ఇంగ్లీష్ & EVS సబ్జెక్టులు.


లేదా (Or)


ఆప్షన్ - 2:


- T1: 1 మరియు 2 తరగతులు | T2: 3,4,5 తరగతులకు తెలుగు


* T3: 3,4,5 తరగతులకు గణితం | T4: 3,4,5 తరగతులకు ఇంగ్లీష్


* T5: 3,4,5 తరగతులకు EVS

ప్రత్యేక నిబంధన (ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకు):



1 నుండి 5వ తరగతి వరకు ఉండి ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లయితే, ప్రాథమిక నియమం ప్రకారం 1, 2 తరగతులను సీనియర్ ఉపాధ్యాయుడు మరియు 3, 4, 5 తరగతులను జూనియర్ ఉపాధ్యాయుడు నిర్వర్తించాలి. అయితే, విధిలేని పరిస్థితులలో వారిరువురి పరస్పర సర్దుబాటు (Mutual Adjustment) తో ఒకరు 1, 2 తరగతులు, మరొకరు 3, 4, 5 తరగతులు తీసుకోవచ్చును.

రాష్ట్రంలోని DEOలు, RJD SESలు, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Head Masters) అందరూ ఈ నూతన సబ్జెక్ట్- స్పెసిఫిక్ బాధ్యతలను అనుసరిస్తూ టైమ్ టేబుల్స్ సిద్ధం చేయవలెను.

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సబ్జెక్టుల విభజన పట్టిక

0 comments:

Post a Comment

Recent Posts