STAFF PATTERN AS PER NORMS FOR WORK ADJUSTMENT (AS PER G.O.Ms.NO. 21 & 33)
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
Norms for Work Adjustment
HIGH SCHOOLS SECTIONS (HS)
| Roll | Sections |
| 1-49 | 1 |
| 50- 89 | 2 |
| 90-129 | 3 |
| 130-169 | 4 |
| 170-209 | 5 |
| 210-249 | 6 |
| 250-288 | 7 |
| 290-329 | 8 |
| 330-369 | 9 |
| 370-409 | 10 |
| 410-449 | 11 |
| 450-489 | 12 |
| 490-529 | 13 |
| 530-569 | 14 |
| 570-609 | 15 |
| 610-649 | 16 |
| 650-689 | 17 |
| 690-729 | 18 |
| 730-769 | 19 |
| 770-809 | 20 |
| 810-849 | 21 |
STAFF PATTERN IN HIGH SCHOOLS
| Sections | GHM | SA T | SA H | SA E | SA M | SA PS | SA BS | SA SS | TOTAL |
| 5 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 1 | 8 |
| 6 | 1 | 1 | 1 | 1 | 2 | 1 | 1 | 1 | 9 |
| 7 | 1 | 2 | 1 | 2 | 2 | 1 | 1 | 2 | 12 |
| 8 | 1 | 2 | 1 | 2 | 2 | 1 | 2 | 2 | 13 |
| 9 | 1 | 2 | 2 | 2 | 2 | 2 | 2 | 2 | 15 |
| 10 | 1 | 2 | 2 | 2 | 2 | 2 | 2 | 2 | 15 |
| 11 | 1 | 2 | 2 | 2 | 3 | 2 | 2 | 2 | 16 |
| 12 | 1 | 2 | 2 | 2 | 3 | 2 | 2 | 2 | 16 |
| 13 | 1 | 3 | 2 | 3 | 3 | 2 | 2 | 2 | 18 |
| 14 | 1 | 3 | 2 | 3 | 3 | 2 | 2 | 3 | 19 |
| 15 | 1 | 3 | 2 | 3 | 3 | 3 | 3 | 3 | 21 |
| 16 | 1 | 3 | 2 | 3 | 4 | 3 | 3 | 3 | 22 |
| 17 | 1 | 3 | 3 | 3 | 4 | 3 | 3 | 3 | 23 |
| 18 | 1 | 3 | 3 | 3 | 4 | 3 | 3 | 3 | 23 |
| 19 | 1 | 3 | 3 | 3 | 4 | 3 | 3 | 3 | 23 |
| 20 | 1 | 4 | 3 | 4 | 4 | 3 | 3 | 4 | 26 |
| 21 | 1 | 4 | 3 | 4 | 5 | 3 | 3 | 4 | 27 |
| 22 | 1 | 4 | 3 | 4 | 5 | 4 | 3 | 4 | 28 |
| 23 | 1 | 4 | 3 | 4 | 5 | 4 | 4 | 4 | 29 |
| 24 | 1 | 4 | 3 | 4 | 5 | 4 | 4 | 4 | 29 |
| 25 | 1 | 4 | 4 | 4 | 6 | 4 | 4 | 4 | 31 |
FOUNDATIONAL SCHOOLS
| ROLL | PSHM | SGT |
| 1-20 | 0 | 1 |
| 21-60 | 0 | 2 |
BASIC PRIMARY SCHOOLS
| ROLL | PSHM | SGT |
| 1-20 | 0 | 1 |
| 21-59 | 0 | 2 |
| 60-150 | 1 | 4 |
BASIC PRIMARY SECTIONS IN HIGH SCHOOLS
| ROLL | PSHM/SA | SGT |
| 01-10 | 0 | 1 |
| 11-30 | 0 | 3 |
| 31-59 | 1 | 3 |
U.P.SECTION (6 to 7/8)
| ROLL | PSHM | SA/SGT |
| 0-10 | 0 | 1 |
| 11-30 | 0 | 2 |
| 31-140 | 0 | 4 |
| 141-175 | 0 | 5 |
MODEL PRIMARY SCHOOLS
| ROLL | PSHM/HA | SGT |
| 01-20 | 0 | 1 |
| 21-39 | 1 | 2 |
| 40-59 | 1 | 3 |
| 60-150 | 1 | 4 |
| 151-180 | 1 | 5 |
| 181-210 | 1 | 6 |
| 211-240 | 1 | 7 |
| 241-270 | 1 | 8 |
| 271-300 | 1 | 9 |
| 301-330 | 1 | 10 |
| 331-360 | 1 | 11 |
| 361-390 | 1 | 12 |
| 391-420 | 1 | 13 |
| 421-450 | 1 | 14 |
| 451-480 | 1 | 15 |
| 481-510 | 1 | 16 |
| 511-540 | 1 | 17 |
| If Surplus SGTs available | ||
| 120-150 | 1 | 5 |
హై స్కూల్ నందు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మరియు గ్రేడ్ 2 హెచ్ఎం లను పై నార్మ్స్ ప్రకారం SURPLUS లేదా DEFICIT చూపుతున్నారు
| Strength | 76 | 401 | 751 | 1101 | 1451 | 1801 | 2151 | 2501 | 2851 |
| PE | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
Grade 2 HM 6th to 10th Classes
| Strength | Grade 2 HM |
| 0-75 | 0 |
| 76 | 1 |
ప్రస్తుతం జరుగుతున్న వర్క్ అడ్జస్ట్మెంట్ లో...
వర్క్ అడ్జస్ట్మెంట్ గ్రేడ్ 2 HM, PET లు డెఫిషిట్/సర్ప్లస్ అప్డేట్ అయ్యాయి.
హైస్కూల్ నందు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మరియు గ్రేడ్ 2 హెచ్ఎం లను పై నార్మ్స్ ప్రకారం SURPLUS లేదా DEFICIT చూపుతున్నారు
20.06.2026నాటి రోల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ లో సర్ప్లస్ అయినా మరల 30.06.2026 వరకు పెరిగిన రోల్ కూడా కన్సిడర్ చేసి తదుపరి అకడమిక్ ఇన్స్ట్రక్ట కి కేటాయిస్తాము.
294 హై స్కూల్ ప్లస్ లో 1 ఇంక్రిమెంట్ తీసుకుని బోధిస్తున్న PGT లు ఆయా సెక్షన్ల లో ఎన్రోల్మెంట్ లేకపోతే వారిని సర్ప్లస్ గా గుర్తించి వారిని డెఫిషిట్ ఉన్న హై స్కూల్ ప్లస్ కి సర్దుబాటు చేయాలి.
ఇంకా నీడ్ ఉంటే విల్లింగ్ ఉన్న SA లు సర్దుబాటు చేయాలి. అందులో సర్ప్లస్ అయిన SA లు అయితే ఇబ్బంది లేదు.
నార్మల్ SA లు విల్లింగ్ ఇస్తే ఆ ప్లేస్ డెఫిషిట్ చూపాలి.
294 SANCTIONED హై స్కూల్ ప్లస్ కి వెళ్తే వారికి కూడా 1 ఇంక్రిమెంట్ ఇస్తాము.
SA లు సర్ప్లస్ అయితే హై స్కూల్ /SA లు డెఫిషిట్ పూర్తిగా ఫిల్ అయిన తర్వాతే వారిని PS HM గా పంపడం గురించి గైడ్లైన్స్ ఇస్తాము.
ప్రస్తుతం సర్ప్లస్ SA లను డెఫిషిట్ గా ఉన్న PSHM ప్లేస్ కు పంపకూడదు.
20.06.2026 నాటి రోల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా మరల 30.06.2026 మరియు 15.07.2026 వరకు కూడా పెరిగిన రోల్ పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన విద్యా శాఖ కమిషనర్
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ కి వర్క్ అడ్జస్ట్మెంట్ ఒకటి , రెండు రోజులు అటు ఇటుగా జరుగుతుంది.
1. MEO login లో పోస్టులు కన్ఫర్మేషన్ చేయమని ఇచ్చారు. MEO లు ఆపనిలో ఉన్నారు.
2. రేపు DEO login లో పోస్ట్ ల కన్ఫర్మేషన్ మొదలయ్యే అవకాశం ఉన్నది.
3. తదుపరి లిస్టులు డిస్ప్లే చేస్తారు.
4. దీని ప్రకారం సర్దుబాటు జరుగుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ నందు SGT పోస్ట్ సర్ప్లస్ అయిన సందర్భంలో ఆ పాఠశాలలో PSHM పోస్ట్ ఖాళీ గా ఉంటే SGT పోస్ట్ ను రిటైన్ చేస్తారు..
అలాగే PSHM పోస్ట్ లు జిల్లాలో ఎక్కడా సర్ప్లస్ కాకపోతే SGT లనే PSHM డెఫిషిట్ ఉన్న పాఠశాలలకు కేటాయిస్తారు..
జూన్ 30 వరకే కాకుండా జూలై 15 వరకు విద్యార్థుల సంఖ్య పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది పైన విద్యార్థులు ఉన్నప్పుడు అక్కడ ఇప్పటికే 1 + 5 పని చేస్తూ ఉంటే వారిని కదపవద్దని తెలిపారు.
ఎఫ్ఎసిహెచ్ఎం బాధ్యతలు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ స్థానంలో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయుని నియమించడానికి అంగీకరించారు.
మోడల్ ప్రైమరీ పాఠశాలలలో 120 కంటే ఎక్కువ రోల్ ఉన్నచోట కూడా ఒక ఎస్జీటీని సర్ ప్లస్ చేస్తున్న విషయాన్ని;
యుపి పాఠశాలలలో ఇప్పటికే ఉన్న స్కూల్ అసిస్టెంట్లను సర్ ప్లస్ చేసి వేరే స్కూల్ అసిస్టెంట్లను ప్రక్క స్కూల్ నుంచి నియమించడాన్ని,
20వ తేదీ నాటికి రోలు తో పాటు కొన్ని అడ్మిషన్స్ కోసం రిక్వెస్ట్ పెట్టి 20 రోజులు పైన అయినా ఇంకా పాఠశాలలో ఎన్రోల్మెంట్ అటాచ్ కాకపోవటం వల్ల వస్తున్న ఇబ్బందిని;
ఉర్దూ పాఠశాలల్లో ఒక తెలుగు సర్ ప్లస్ గా చూపటం
జిల్లా శాఖలు పెట్టినటువంటి సమస్యలను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాము.
--- వాటన్నిటినీ పరిశీలించి రూల్ ప్రకారం ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఒక డైరెక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేశారు.
కనుక స్థానికంగా ఎంఈఓ గారిని డీఈవో గారిని కలిసి ప్రాతినిధ్యం చేయగలరు.

0 comments:
Post a Comment